SumanTV
Get App
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kgf 2 Actors Sanjay Dutt And Raveena Tandon Join The Rcb Match Today

RCB మ్యాచుకు హాజరుకానున్న అధీర, రమికా సేన్!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 19 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
RCB మ్యాచుకు హాజరుకానున్న అధీర, రమికా సేన్!

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టోర్నీ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలువకపోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీ రేంజ్ లో ఉంటుంది. తాజాగా.. ఆ అభిమానుల జాబితాలోకి కేజీఎఫ్- 2 చిత్ర యూనిట్ చేరిపోయింది. మంగళవారం(ఏప్రిల్ 19).. ఆర్సీబీ జట్టు, లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచుకు కేజీఎఫ్- 2 సినిమాలో నటించిన.. అధీర(సంజయ్ దత్), రమికా సేన్(రవీనా టాండన్) హాజరుకానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హొంబలె ఫిల్మ్స్‌ ప్రకటించింది.

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన శాండిల్‌వుడ్‌ సినిమా ‘కేజీఎఫ్‌’ బాక్సాఫీక్ వద్ద ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో కన్నడ హీరో ‘యశ్‌’ పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. ఇక.. ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’.. సినీ ఇండస్ట్రీలో ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. శాండిల్‌వుడ్‌లో టాప్ మూవీ ప్రొడక్షన్ హౌస్ అయిన హొంబలె ఫిల్మ్స్‌.. ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు’తో జతకట్టిన విషయం తెలిసిందే. తాజాగా.. మంగళవారం(ఏప్రిల్ 19) జరగనున్న ఆర్సీబీ, లక్నో.. మ్యాచుకు కేజీఎఫ్- 2 సినిమాలో నటించిన.. అధీర(సంజయ్ దత్), రమికా సేన్(రవీనా టాండన్) హాజరు అవుతున్నట్లు.. నిర్మాణ సంస్థ ప్రకటించింది.

Adheera & Ramika Sen Joining the @RCBTweets team for Today’s match 💥
Time to fire some shots tonight!@hombalefilms @TheNameIsYash @prashanth_neel @duttsanjay @TandonRaveena @VKiragandur @ChaluveG#ನಮ್ಮHombale #ನಮ್ಮRCB #RCBxHombale #PlayBold #PlayToofani #KGFChapter2 pic.twitter.com/i6x98iAe52

— Hombale Films (@hombalefilms) April 19, 2022


ఇది కూడా చదవండి: తన జీవితంలోని చీకటి కోణంపై సంజయ్ దత్‌ షాకింగ్‌ కామెంట్స్!

ఇక కేజీఎఫ్ సినిమా విషయానికొస్తే.. ఎంతో బలంగా, కట్టుదిట్టంగా రాసుకున్న కథ, కథనానికి అదే రేంజ్‌ హీరో దొరికితే ఎలా ఉంటుందో కేజీఎఫ్‌ ఛాప్టర్‌-2లో చూడచ్చు. 20 వేల మంది కార్మికులు, 2 వేల మంది ప్రైవేట్ సైన్యం మధ్యకు వెళ్లి అతని స్థావరంలోనే గరుడను రాఖీ హత్య చేయడంతో కేజీఎఫ్‌ సినిమా ముగిసింది. ఆ తర్వాత రాఖీ ఆ సామాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఒక కొత్త సుల్తాన్‌ గా అవతరించడంతో ఈ ఛాప్టర్-2 మొదలవుతుంది. చనిపోయాడనుకున్న అధీరా(సంజయ్‌ దత్‌) తిరిగి రావడంతో రాఖీకి అసలు పోటీ వచ్చినట్లైంది. అధీరా కథలోకి వచ్చిన కాసేపటికే రాఖీ ఒంట్లో బులెట్‌ దింపి.. ప్రాణ భిక్ష పెడతాడు. మొత్తం సామ్రాజ్యం ప్రమాదంలో పడుతుంది. పరిస్థితులు చేదాటిపోతాయి. అప్పుడు రాఖీ వాటిని ఎలా చక్కదిద్దాడు.. తన ఆధిపత్యాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది కథ.

అధీరాను కూడా రాఖీకి ఏ మాత్రం తగ్గకుండా చూపించాడు. ‘నేను కొట్టిన ప్రతి వాడు డానే’.. అని రాఖీ చెప్పే డైలాగ్‌కు తగ్గట్లుగా అతనికి ఎదురయ్యే ప్రతి వ్యక్తిని అదే స్థాయిలో చూపించాడు. ఒక వ్యక్తి దేశానికే ఎదురెళ్లడం.. దేశ ప్రధానికే సవాలు విసరడం అనేది ఊహించుకోవడానికి సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఎక్కడా కూడా ఎబ్బెట్టుగా కాకుండా నమ్మసక్యంగానే కథను ముందుకు నడిపించాడు ప్రశాంత్ నీల్. అధీరా పాత్రలో సంజయ దత్, ప్రధాని పాత్రలో రవీనా టాండన్.. జీవించారని చెప్పొచ్చు.

To the world we present the much awaited magnum opus #KGFChapter2#KGF2InCinemas near you.@Thenameisyash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena@SrinidhiShetty7 @excelmovies @AAFilmsIndia @VaaraahiCC @DreamWarriorpic @PrithvirajProd pic.twitter.com/uQptYdnPSZ

— Hombale Films (@hombalefilms) April 14, 2022

ఇది కూడా చదవండి: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్‌!

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Cricket News
  • ipl 2022
  • KGF Chapter 2
  • Raveena Tandon
  • Royal Challengers Bangalore
  • Sanjay Dutt
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బిగ్ బ్రేకింగ్: షూటింగ్ లో సంజయ్ దత్ కి ప్రమాదం.. తలకు తీవ్ర గాయాలు!

బిగ్ బ్రేకింగ్: షూటింగ్ లో సంజయ్ దత్ కి ప్రమాదం.. తలకు తీవ్ర గాయాలు!

  • ఓ కేసులో జైలుకి!.. అప్పుడు హీరో, ఇప్పుడు విలన్.. గుర్తు పట్టారా?

    ఓ కేసులో జైలుకి!.. అప్పుడు హీరో, ఇప్పుడు విలన్.. గుర్తు పట్టారా?

  • ‘లియో’ లో రామ్ చరణ్!.. హింట్ ఇచ్చినట్టేనా?

    ‘లియో’ లో రామ్ చరణ్!.. హింట్ ఇచ్చినట్టేనా?

  • Yuzvendra Chahal:ఆర్సీబీ నన్ను నమ్మించి మోసం చేసింది: యుజ్వేంద్ర చాహల్ సంచలన వ్యాఖ్యలు

    ఆర్సీబీ నన్ను నమ్మించి మోసం చేసింది: యుజ్వేంద్ర చాహల్ సంచలన వ్యాఖ్యలు

  • వైరల్‌గా మారిన కేజీఎఫ్‌ నటి రవీనా టాండన్ కూతురి ఫొటోలు!

    వైరల్‌గా మారిన కేజీఎఫ్‌ నటి రవీనా టాండన్ కూతురి ఫొటోలు!

Web Stories

మరిన్ని...

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam