SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Karthika Deepam Monitha Shobha Shetty Enjoys At Goa Beach

Shobha Shetty: బుల్లి నిక్కర్లో కార్తీకదీపం మోనిత.. గోవా బీచ్ లో సందడి!

  • Written By: Rama Krishna
  • Updated On - Thu - 29 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Shobha Shetty: బుల్లి నిక్కర్లో కార్తీకదీపం మోనిత.. గోవా బీచ్ లో సందడి!

ఇప్పటి వరకు తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ సందడి చేశాయి. అందులో కొన్ని బాగా పాపులర్ అయ్యాయి. అలాంటి పాపులర్ సీరియల్ ‘కార్తీకదీపం’. ఈ సీరియల్ టైం అయ్యింది అంటే చాలు ఎక్కడున్నా టీవీల ముందు వాలిపోతారు. ఈ సీరియల్ లో వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్, డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాలకు ఎంతో క్రేజ్ వచ్చింది. ఈ సీరియల్ లో వంటక్క, డాక్టర్ బాబు లు కారు ప్రమాదంలో మరణిస్తారు. ఇక డాక్టర్ బాబు, దీప.. తర్వాత మళ్లీ అంత డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఎవరిది అంటే విలన్ రోల్ పోషిస్తున్న ‘మోనిత’ది అని ఎవరైనా చెబుతారు.

కార్తీక దీపం లో మోనిత పాత్రలో నటిస్తుంది కన్నడ బ్యూటీ శోభా శెట్టి. ఈ అమ్మడు కన్నడలో కొన్ని సీరియల్స్ నటించి మంచి పేరు సంపాదించింది. తెలుగులో మోనిత ‘కార్తీక దీపం’ సీరియల్ లో ఛాన్స్ దొరికింది. అయితే తెలుగులో ‘కార్తీక దీపం’ కంటే ముందు ‘అష్టా చమ్మా’ సీరియల్ చేశారు. ఆ సీరియల్ లో మోనితకు పెద్దగా పేరు రాలేదు. ఎప్పుడైతే కార్తీక దీపం సీరియల్ లో నటించిందో ఈ అమ్మడికి వెండితెరపైకూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి.


ఈ మద్య పలువురు సినీ సెలబ్రెటీలు తమకంటూ ప్రత్యేక యూట్యూబ్ ఛానల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కన్నడ బ్యూటీ మోనిత కూడా ఒక యూట్యూబ్ చానెల్ కూడా స్టార్ట్ చేసింది. ఇందులో ఆమె తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం గోవా ట్రిప్ లో ఉంది.. అక్కడ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. దీనికి సంబంధిచిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

  • ఇది చదవండి: MS Dhoni: IPL తర్వాత సినిమాల్లోకి ధోని! హీరోయిన్‌గా నయనతార

Tags :

  • Goa Beach
  • karthika deepam
  • Monitha
  • Shobha Shetty
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కార్తీక దీపం 2 రాబోతుందా? క్లారిటీ ఇచ్చిన డాక్టర్ బాబు

కార్తీక దీపం 2 రాబోతుందా? క్లారిటీ ఇచ్చిన డాక్టర్ బాబు

  • ఎట్టకేలకు కొత్తింట్లోకి అడుగుపెట్టబోతున్న డాక్టర్ బాబు!

    ఎట్టకేలకు కొత్తింట్లోకి అడుగుపెట్టబోతున్న డాక్టర్ బాబు!

  • ‘కార్తీక దీపం’ నటి అందాల రచ్చ! ఏకంగా బాత్ టబ్ లో అలా..

    ‘కార్తీక దీపం’ నటి అందాల రచ్చ! ఏకంగా బాత్ టబ్ లో అలా..

  • కార్తీకదీపం మోనితకి చేదు అనుభవం! రిషి సర్ ఇది నిజమేనా?

    కార్తీకదీపం మోనితకి చేదు అనుభవం! రిషి సర్ ఇది నిజమేనా?

  • రాత్రి బీచ్ వద్ద రొమాంటిక్ మూడ్‌లో లవర్స్.. అంతలోనే ఊహించని ట్విస్ట్

    రాత్రి బీచ్ వద్ద రొమాంటిక్ మూడ్‌లో లవర్స్.. అంతలోనే ఊహించని ట్విస్ట్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam