SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kangana Ranaut Response On Nupur Sharma Comments 2

Kangana: ఆరోజు అమీర్ ఖాన్ చేసిన తప్పు.. వీడియో షేర్ చేసి పరువు తీసిన కంగనా!

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Mon - 13 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Kangana: ఆరోజు అమీర్ ఖాన్ చేసిన తప్పు.. వీడియో షేర్ చేసి పరువు తీసిన కంగనా!

కంగనా రనౌత్.. సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ అనేక కాంట్రవర్సీ కామెంట్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇటు ఇండస్ట్రీలో, అటు రాజకీయాల్లోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటుంది. తాజాగా మరోసారి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మహ్మద్ ప్రవక్తపై బీజేపీకి చెందిన నుపుర్ శర్మ కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిరై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంతడగా.. కొంతమంది మద్దతుగా మాట్లాడితో మరికొందరు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంగన సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది.

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు గల్ఫ్ దేశాల నుంచి కూడా పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈక్రమంలో ఆమెను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసిన విషయం కూడా అందరికి తెలిసిందే. అయినప్పటికీ దేశంలో అక్కడక్కడ ఆందోళను కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ఆమిర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాలో ఓ సన్నివేశంలో రంగస్థలంపై శివుడి పాత్రను పోషించే వ్యక్తిని.. తన కోరిక తీర్చాలంటూ మరో వ్యక్తి ఇబ్బంది పెడతాడు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన కంగనా… తాను హిందువుగా ఉండటానికి ఇష్టపడటానికి ఇది కూడా ఒక కారణమని చెప్పింది. అయితే ‘పీకే’ సినిమాలో శివుడి వేషాధారణలో ఉన్న వ్యక్తి వెంట.. అమిర్ ఖాన్ పడినప్పుడు… ఆ సీన్ చూసి తను ఇబ్బందిపడిందట. అయినప్పటికీ అలాంటివి తన ఆధ్యాత్మికతను లేదా విశ్వాసానికి ఆటంకం కలిగించలేదని ఆమె తెలిపింది.

 Amid Prophet Row, Kangana Ranaut Defends Nupur Sharma Saying Hindu Gods Are Insulted In Aamir Khan’s PK

ఇదీ చదవండి: ఇప్పటికీ నేను ఏం కొన్నా.. OTP మా అమ్మకి వెళ్తుంది: సాయిపల్లవి

మతాలపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసిన, సినిమాల్లో ఎగతాళిగా చూపించిన తప్పు తప్పే అని అయినప్పటికి అలాంటి వీడియోలు, వ్యాఖ్యలు.. ఆధ్యాత్మికత విషయంలో బలంగా ఉన్న వ్యక్తిని ఆటకం పరచలేవని తెలిపింది. కేవలం ఒక మహిళ చేసిన కామెంట్ల వల్ల దేశం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఇలాంటి పనులు ఎవరు చేస్తారో ఆలోచింలాని కంగనా ప్రశ్నించారు. ఇది సరైన పద్ధతి కాదని ఆమె తెలిపారు. అయితే PK సినిమాలో శివుడి వేషాధారణ సీన్ పోస్ట్ చేసిన కంగనా.. అమీర్ ఖాన్ తప్పును బయటపెట్టి కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు భిన్నంగా స్పందించారు. మరి.. కంగనా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

Tags :

  • kangana ranauth
  • latest tollywood news
  • pk
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

    Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

  • Bandla Ganesh: రాజకీయాల్లోకి  బండ్ల గణేష్ రీ ఎంట్రీ..  సంచలన ట్విట్స్ వైరల్!

    Bandla Ganesh: రాజకీయాల్లోకి బండ్ల గణేష్ రీ ఎంట్రీ.. సంచలన ట్విట్స్ వైరల్!

  • Rahul Ramakrishna: ఫస్ట్ టైమ్ కొడుకును పరిచయం చేసిన రాహూల్ రామకృష్ణ! పేరు భలే ఉందే!

    Rahul Ramakrishna: ఫస్ట్ టైమ్ కొడుకును పరిచయం చేసిన రాహూల్ రామకృష్ణ! పేరు భలే ఉందే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam