SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kajal Aggarwal First Post On Instagram After Delivery Went Viral

తల్లయ్యాక కాజల్‌ పెట్టిన ఫస్ట్‌ పోస్ట్‌.. ‘నిద్రలేని రాత్రులు, రక్తస్రావం కానీ అద్భుతం’!

  • Written By: Dharani
  • Updated On - Thu - 21 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తల్లయ్యాక కాజల్‌ పెట్టిన ఫస్ట్‌ పోస్ట్‌.. ‘నిద్రలేని రాత్రులు, రక్తస్రావం కానీ అద్భుతం’!

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్నారు. కాజల్‌ మంగళవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక తాను ప్రెగ్నెంట్‌ అన్న విషయాన్ని వెల్లడించిన తర్వాత.. కాజల్‌ తన బేబి బంప్‌ ఫోటో షూట్‌, సీమంతం ఫోటోలను షేర్‌ చేస్తూ.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుమారుడు నీల్‌కు స్వాగతం పలుకుతూ.. కాజల్‌ ఒక భావోద్వేగ పోస్ట్‌ షేర్‌ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ఇక పోస్ట్‌లో ఇలా ఉంది..

ఇది కూడా చదవండి: కాజల్ కొడుకు పేరును వెల్లడించిన చెల్లెలు నిషా అగర్వాల్

‘‘నా బిడ్డ నీల్‌ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించే ఈ క్షణం నాకు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. నీల్‌.. నిన్ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించడానికి చాలా సంతోషిస్తున్నాను. నిన్ను మొదటిసారి నా గుండెలకు హత్తుకున్న ఆ క్షణాలను నా జీవితంలో ఎన్నటికి మర్చిపోలేను. ఆ నిమిషం నేను ప్రేమ గురించి లోతైన భావాన్ని అర్థం చేసుకున్నాను. అంతేకాక జీవితాంతం నేను పూర్తి చేయాల్సిన బాధ్యతను గుర్తు చేసుకున్నాను. నిజానికి బిడ్డకు జన్మనివ్వడం అంత సులభమైన విషయం కాదు. నిన్ను నా చేతుల్లోకి తీసుకోవడానికి నేను మూడు నిద్రలేని రాత్రులు గడిపాను. విపరీతమైన రక్తస్రావం, గడ్డకట్టిన ప్యాడ్‌లు, బ్రెస్ట్‌ పంప్స్‌, ఒత్తిడి, ఆందోళనతో సతమతమయ్యాను. అయితే  నిన్ను నా చేతుల్లోకి ఎప్పుడెప్పుడు తీసుకుంటానా అన్న ఆతృతతో వీటన్నింటిని ఆనందంగా అనుభవించాను’’ అంటూ రాసుకొచ్చింది.

ఇది కూడా చదవండి: హీరోయిన్‌ కాజల్‌ కొడుకు పేరుకు అర్థం తెలుసా?…Kajal‘‘నిన్ను చేతుల్లోకి తీసుకున్న తర్వాత చాలా సంతృప్తి కలిగింది. ఇప్పుడు ప్రతి రోజు మధురమైన కౌగిలింతలు, నా బిడ్డ కళ్లలోకి ప్రేమగా చూడటం, తనని హత్తుకోవడం, మేమిద్దరం ఎదుగుతూ, నేర్చుకుంటూ, ఒకరిని ఒకరం ఆవిష్కరించుకుంటూ.. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఆనందంగా, నిశబ్దంగా సాగిస్తున్నాము. బిడ్డకు జన్మనిచ్చాక ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు.. కానీ కచ్చితంగా అందంగా ఉంటారు’’ అంటుంది కాజల్‌. దీంతో పాటు తాను గర్భవతిగా ఉన్నప్పుడు దిగిన ఫోటోని కూడా షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కాజల్‌ చేసిన ఈ పోస్ట్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

 మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • delivery
  • instagram
  • Kajal Aggarwal
  • Latest Telugu Movie News
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

  • Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

    Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

  • Virat Kohli: జాతీయ దినపత్రికపై విరాట్ కోహ్లీ అసహనం.. పోస్ట్ వైరల్

    Virat Kohli: జాతీయ దినపత్రికపై విరాట్ కోహ్లీ అసహనం.. పోస్ట్ వైరల్

  • ‘భగవంత్ కేసరి’ మాసివ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్

    ‘భగవంత్ కేసరి’ మాసివ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్

  • Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్..  యాప్ విడుదల చేసిన మెటా..

    Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్.. యాప్ విడుదల చేసిన మెటా..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam