SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Is Kajal Aggarwal Going To Quit Movies

Kajal Aggarwal: సినిమాలకు దూరం కాబోతున్న కాజల్.. కంగారులో ఫ్యాన్స్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Wed - 4 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Kajal Aggarwal: సినిమాలకు దూరం కాబోతున్న కాజల్.. కంగారులో ఫ్యాన్స్!

సాధారణంగా స్టార్ హీరోయిన్స్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారంటే చాలు.. వాళ్ళ సినీ కెరీర్ పై ఇండస్ట్రీలో, అభిమానులలో అనుమానాలు మొదలైపోతాయి. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది.. ఇకపై సినిమాలు చేస్తుందా లేదా? అనుకుంటారు. అయితే.. పెళ్ళైనా సినిమాలు చేసిన హీరోయిన్స్ ఉన్నారు. కానీ పిల్లలు పుట్టాక సినిమాలు చేస్తారా లేదా? అనేది అసలు సందేహం. ప్రస్తుతం దక్షిణాది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కెరీర్ గురించి ఇవే అనుమానాలు ఇండస్ట్రీలో రేకెత్తుతున్నాయి.

కాజల్ గురించి ఈ అనుమానాలు రావడానికి కూడా కారణాలు లేకపోలేదు. కాజల్ మొన్నటివరకూ ప్రెగ్నన్సీ కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఓ బిడ్డకు తల్లి. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారి గౌతమ్ కిచ్లుని లాక్ డౌన్ లో పెళ్లాడిన కాజల్.. ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక పుట్టిన బాబుకు నీల్ కిచ్లు అని పేరు పెట్టిన విషయాన్ని కూడా కాజల్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తెలియజేసింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరూ స్టార్స్ సరసన సినిమాలు చేసింది కాజల్. ఇటీవల ఆచార్య సినిమాలో కూడా కనిపించాల్సింది. కానీ సినిమాలో స్కోప్ లేని కారణంగా సైడ్ అయ్యింది. అయితే.. పెళ్లయ్యాక సినిమాలు కంటిన్యూ చేస్తానని చెప్పిన కాజల్.. చెప్పినట్లుగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ వచ్చింది. ఇప్పటివరకు ఆమె సైన్ చేసిన సినిమాలన్నీ కంప్లీట్ చేసి.. తన పూర్తి సమయాన్ని బిడ్డకు, కుటుంబానికే కేటాయిస్తోంది. ఈ క్రమంలో కాజల్ ఇకపై సినిమాలు చేస్తుందా లేదా? అనే సందేహాలు ఫ్యాన్స్ లో తలెత్తుతున్నాయి.

కాజల్ ప్రస్తుతం తన బిడ్డతో కలిసి మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. కాగా తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. కాజల్ మెల్లగా సినిమాలకు దూరం కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్ తన బిడ్డ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని సినిమాలకు దూరం కాబోతుందని.. సినిమాలకు దూరం కావాలన్న కాజల్ నిర్ణయాన్ని భర్త గౌతమ్ సైతం సమర్థించాడని ఇండస్ట్రీ టాక్. ఇదివరకు కాజల్ చెల్లి నిషా కూడా పెళ్లి తర్వాత సినిమాలు చేయలేదు. మరి అక్క కాజల్ కూడా చెల్లి బాటలోనే వెళ్తుందేమో చూడాలి. ప్రస్తుతం కాజల్ వార్తలపై నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. కాజల్ సినిమాలకు దూరం కానుందని తెలిసి ఫ్యాన్స్ మాత్రం కంగారు పడుతున్నారు. మరి కాజల్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • gautam kitchlu
  • Kajal Aggarwal
  • Latest Movie News
  • Rumours
  • social media viral
  • Tollywood Actress
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

  • ‘భగవంత్ కేసరి’ మాసివ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్

    ‘భగవంత్ కేసరి’ మాసివ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్

  • పెళ్లి జీవితం మీద చిరాకొచ్చింది.. ఆ లైఫ్ ను వదిలేద్దామనుకున్నా!

    పెళ్లి జీవితం మీద చిరాకొచ్చింది.. ఆ లైఫ్ ను వదిలేద్దామనుకున్నా!

  • ఈ ఫోటోలో చిన్నారిని గుర్తు పట్టారా? వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా

    ఈ ఫోటోలో చిన్నారిని గుర్తు పట్టారా? వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా

  • క్యాన్సర్ వార్తలపై కొడాలి నాని క్లారిటీ! ఏమన్నారంటే?

    క్యాన్సర్ వార్తలపై కొడాలి నాని క్లారిటీ! ఏమన్నారంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam