SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Hindi Language Controversy Sonu Sood Best Response

Sonu Sood: ఆ రోజులు పోయాయి.. ప్రజలు చెత్త సినిమాలు చూడరు!

  • Written By: venkybandaru
  • Published Date - Thu - 28 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sonu Sood: ఆ రోజులు పోయాయి.. ప్రజలు చెత్త సినిమాలు చూడరు!

Sonu Sood: హిందీ భాషపై ట్విటర్‌ వేదికగా ​కొనసాగిన అజయ్‌ దేవ్‌గణ్‌ వర్సెస్‌ కిచ్చ సుదీప్‌ వార్‌కు తెరపడింది. ‘‘ హిందీ రాష్ట్ర భాష కాదు’’ అని అనటంలో తన అర్థం వేరని కిచ్చ సుదీప్‌ వివరణ ఇవ్వటంతో గొడవ పెద్దది కాకుండా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో రియల్‌ హీరో సోనూసూద్‌ హిందీ భాష వివాదంపై స్పందించారు. తన అభిప్రాయాన్ని అందంగా చెప్పి అందరి మనసును గెలుచుకున్నారు. గురువారం ఆయన ఓ నేషనల్‌ మీడియాతో హిందీ భాష వివాదంపై మాట్లాడుతూ.. ‘‘ హిందీ మాత్రమే జాతీయ భాషని నేను అనుకోవట్లేదు. ఇండియా మొత్తానికి ఓ భాష ఉంది. అది ఎంటర్‌టైన్‌మెంట్‌. మీరు ఏ ఇండస్ట్రీనుంచి వచ్చారన్న దాంతో సంబంధం లేదు.

మీరు ప్రజల్ని ఎంటర్‌టైన్‌ చేస్తే.. వాళ్లు మిమ్మల్ని ప్రేమిస్తారు.. గౌరవిస్తారు.. తమవారిగా అంగీకరిస్తారు. సౌత్‌ సినిమాలు సక్సెస్‌ అవ్వటం కారణంగా హిందీ సినిమాలు తీయటంలో మార్పు వస్తుంది. సినిమాలు తీసేవాళ్లు ప్రజల నాడిని అర్థం చేసుకోవాలి. జనం కేవలం మనసు పెట్టి సినిమాలు చూసే రోజులు పోయాయి. మనసుతో పాటు బుర్రలు కూడా ఉపయోగించి సినిమాలు చూస్తున్నారు. చెత్త సినిమాల కోసం వందల రూపాయలు ఖర్చుపెట్టడం అవసరమా అనుకుంటున్నారు. కేవలం మంచి సినిమాను మాత్రమే ఆదరిస్తున్నారు’’ అని అన్నారు.

కాగా, కొద్దిరోజుల క్రితం ‘‘విక్రాంత్‌ రోణ’’ సినిమా ప్రమోషన్‌లో కిచ్చ సుదీప్‌ మాట్లాడుతూ.. ‘‘ ఇకపై హిందీ మన జాతీయ భాష కాదు’’ అని అన్నారు. దీనిపై ట్విటర్‌ వేదికగా అజయ్‌ దేవగణ్‌ కొంచెం సీరియస్‌గానే స్పందించారు.. “హిందీ జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో డబ్‌ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు. హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన’’ అని పేర్కొన్నారు. అజయ్‌ ట్వీట్‌పై సుదీప్‌ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ‘హలో అజయ్‌ సార్‌. నా వ్యాఖ్యలకు అర్థం అది కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు.

మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసినప్పుడు దీనిపై మీకు వివరణ ఇస్తాను. భారతదేశంలోని అన్ని భాషలపై నాకు గౌరవం ఉంది. మిమ్మల్ని బాధపెట్టడానికో, రెచ్చగొట్టడానికో.. ఇలా చేయలేదు. నేను ఈ టాపిక్‌ను ఇక్కడితో ఆపేయాలని అనుకుంటున్నాను’ అని అన్నారు. దీంతో గొడవ సద్దుమణిగింది. అజయ్‌ తన ట్వీట్‌ ద్వారా.. ‘‘ దీనిపై క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు.. నేను ఎప్పుడూ సినిమా పరిశ్రమను ఒక్కటిగానే భావిస్తాను. మేము అన్ని భాషలను గౌరవిస్తాము అలానే ప్రతి ఒక్కరూ హిందీ భాషను కూడా గౌరవించాలని మేము ఆశిస్తున్నాము.. దన్యవాదాలు’’ అని అన్నారు. మరి, సోనూసూద్‌ అద్భుతమైన స్పందనపై మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి :  ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీ డైలాగ్ లీక్ చేసిన హరీష్ శంకర్‌

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Hindi Language Controversy
  • Movie News
  • sonu sood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam