SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Garikapati Narasimha Rao Serious On Fans Viral After Troll Jr Ntr Character In Rrr Movie

ఫ్యాన్స్‌ గొడవపై గరికపాటి చురకలు.. ఎన్టీఆర్‌ ఇబ్బంది పడుతున్నాడంటూ కామెంట్స్‌!

  • Written By: Dharani
  • Updated On - Wed - 30 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఫ్యాన్స్‌ గొడవపై గరికపాటి చురకలు.. ఎన్టీఆర్‌ ఇబ్బంది పడుతున్నాడంటూ కామెంట్స్‌!

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన RRR చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుసగా ఐదో రోజు కూడా భారీ కలెక్షన్లు సాధిస్తూ.. ఆల్‌ టైం రికార్డు క్రియేట్‌ చేస్తుంది. ఇక సినిమాపై, ముఖ్యంగా రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొందరు ఎన్టీఆర్‌ అభిమానులు మాత్రం సినిమాలో తమ అభిమాన హీరోకు తగిన ప్రాధాన్యం దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ చరణ్‌నే ఎక్కవ హైలెట్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సోషల్‌ మీడియాలో పలువురు కామెంట్లు కూడా చేశారు.

అయితే ఈ వీరాభిమానుల వల్ల.. హీరోలకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో, వారు ఎంత ఇబ్బంది పడతారో తెలిపారు ప్రముఖ ప్రవచనకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు. ఆయన గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుత RRR సినిమా విడుదల తర్వాత మరోసారి వైరలవుతున్నాయి.

ఇది కూడా చదవండి: క్షమాపణలు చెప్పిన గరికపాటి.. ఆ వీడియో వైరలవ్వడంతో..!Garikapatiఈ ప్రవచనంలో గరికపాటి హీరోలు, వారి అభిమానులు గురించి ప్ర‌స్తావించారు. క‌ళాకారులు, క్రీడాకారులు గురించి చ‌ర్చ జ‌రిగిన‌ప్పుడు గ‌రిక‌పాటి జూనియర్‌ ఎన్టీఆర్ పేరును సూచిస్తూ మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. పేరు ప్రతిష్టలు ఉన్న‌వారు స్ప‌ష్టంగా లేక‌పోతే చాలా ఇబ్బందులు ప‌డ‌తారు. అభిమానుల ఆశ‌ల మేర‌కు కళాకారులు బ్ర‌త‌కాలా!. జూనియ‌ర్ ఎన్టీఆర్ అనుభ‌విస్తున్న అవ‌స్థ‌, స‌చిన్ టెండూల్క‌ర్ అనుభ‌విస్తున్న అవ‌స్థ గురించి మోహమాటం లేకుండా చెబుతున్నాను. అభిమానులు త‌మ‌ అంచ‌నాల ప్ర‌కార‌మే హీరోలు ఉండాల‌ని కోరుకుంటారు. తమ అభిమాన న‌టుడు హీరో వేష‌మే వేయాల‌ని అనుకుంటారు. ఏం ఓ గుమాస్తా వేషం వేయ‌కూడ‌దా.. ఓ విల‌న్ వేషం వేయ‌కూడ‌దా! వాళ్ల‌లోని నటుడిని బ‌య‌ట‌కు రానీయ‌రా. క్రికెట్‌లో ఎవ‌రైనా ఓడిపోతే పెద్ద బాధ‌. వాడి కోసం మ‌నం ఆత్మ‌హ‌త్య చేసుకుంటాం. టెండూల్క‌ర్‌కి వేలు నొప్పి పెడితే ఆంజ‌నేయ స్వామికి అభిషేకం చేస్తాం. వాళ్ల‌లాగా త‌యార‌వుదామ‌ని ఉండ‌దు. ఆట‌ను, క‌ళ‌ను యుద్ధంగా తీసుకుంటున్నాం’’ అన్నారు గరికపాటి.

Join Our Whatsapp Channel

ఇది కూడా చదవండి: Jr.ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీ హీరోగా మారిపోయాడా?

‘‘ఆట‌న్నాక ఓ సారి గెలుస్తాం.. ఓసారి ఓడిపోతాం. క‌ళాకారులు, క్రీడాకారుల‌పై ఒత్తిడి పెంచ‌కూడ‌దు. ఈ అభిమానులు అత్యుత్సాహం కారణంగా హీరోలు ఒత్తిడికి లోన‌వుతారు. ఓ సినిమా విజయం సాధించగానే ఇక తమ హీరో అలాగే ఉండాల‌ని అభిమానులు గొడ‌వ చేస్తారు. ఫ్యాన్స్ అంచ‌నాల మేర‌కు హీరో ఉండాలి. న‌టుడిని ఎద‌గనివ్వ‌రు. సీనియ‌ర్ ఎన్టీఆర్‌, నాగేశ్వ‌ర‌రావు, ఎస్‌.వి.రంగార‌వు త‌రాన్ని గ‌మ‌నిస్తే.. కారు డ్రైవ‌ర్ పాత్ర నుంచి క‌ర్మాగారం అధినేత పాత్ర వ‌ర‌కు అన్నీ పాత్ర‌లు వేశారు. దేనికీ అవ‌మాన‌ప‌డ‌లేదు. ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్లు న‌టుడు వినాలంతే. క‌ళాకారులు, క్రీడాకారులు ఎలా ఉండాల‌నే దాని మీద అభిమానులు ఒత్తిడి పెంచకూడ‌దు’’ అని తెలిపారు గరికిపాటి. RRR విడుదల తర్వాత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.


ఇది కూడా చదవండి: రామ్ చరణ్ పుట్టినరోజు.. రాజమౌళి, ఎన్టీఆర్ హంగామా.. వీడియో వైరల్

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • fans
  • Garikapati Narasimha Rao
  • Jr ntr
  • Latest Telugu Movie News
  • RRR movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

స్టార్ హీరోల నమ్మకాన్ని అనీష్ నిలబెట్టుకున్నాడా?

లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • కొత్త హీరో కోసం కదిలొచ్చిన టాలీవుడ్ స్టార్స్..

    కొత్త హీరో కోసం టాలీవుడ్ టాప్ స్టార్స్ క్యూ.. నాగ్, ఎన్టీఆర్, చరణ్ సపోర్ట్ వెనుక అసలు కథ ఇదే!

  • ఎన్టీఆర్ మెచ్చిన మూగ హీరో ‘ఇట్లు అర్జున’!

    మాటలు రావు.. కానీ మామూలోడు కాదు! ఇట్లు అర్జున ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్..

  • ఎవ్వరినీ వదలను..ఏఐ మార్ఫింగ్ సాంగ్ ‌పై NTR ఫైర్

    AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఆనాటి సినిమా షూటింగ్ కష్టాలు తెలిస్తే షాకే!

  • ధోని ఐపీఎల్ రిటైర్మెంట్.. ఇకపై సీఎస్కే మెంటార్‌గా మిస్టర్ కూల్! తలా రికార్డులు ఇవే

  • నిరుద్యోగులకు APPSC గుడ్ న్యూస్.. 160 లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

  • వరంగల్‌లో తీవ్ర విషాదం.. అప్పుల బాధతో దంపతుల బలవన్మరణం.. పెంపుడు కుక్కకు విషం!

  • మమ్ముట్టి వర్సెస్ దుల్కర్.. నవంబర్ 20న తండ్రీకొడుకుల బాక్సాఫీస్ వార్! 'ఓం' vs 'ఆకాశంలో ఒక తార'

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • ఘనంగా ప్రారంభమైన 'జటాయు'.. రోషన్‌తో ఇంద్రగంటి భారీ పాన్ ఇండియా మూవీ!

  • క్యాన్సర్, అల్జీమర్స్‌కు చెక్ పెట్టనున్న AI.. మరో 10 ఏళ్లలో వైద్య రంగంలో అద్భుతాలు!

  • ఫేస్‌బుక్ పరిచయం ప్రాణం తీసింది.. చిన్న గొడవకే ఇటుకతో కొట్టి చంపేశాడు!

  • కమల్ హాసన్‌కు 22 ఏళ్ల నాటి పగ! సండియర్ టైటిల్‌తో మళ్లీ వివాదం.. తమిళనాడులో రచ్చ

  • క్రికెట్ చరిత్రలో వింత ఘటన.. 11:11 గంటలకు ఒంటికాలిపై నిలబడిన ఆటగాళ్లు!

  • సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా స్టార్ట్.. నిర్మాతగా సుకుమార్.. హీరోయిన్ ఎవరంటే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam