SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Did Nani Leave The Movie Make A Mistake

ఆ హిట్ సినిమాలు మిస్ చేసుకుని నాని బాధపడుతున్నాడా?

  • Written By: Rama Krishna
  • Published Date - Thu - 9 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆ హిట్ సినిమాలు మిస్ చేసుకుని నాని బాధపడుతున్నాడా?

తెలుగు ఇండస్ట్రీలో అష్ట్రాచమ్మ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని తర్వాత వరుస విజయాలతో మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. సాధారణంగా ఇండస్ట్రీలో ఎలాంటి స్టార్ హోదాలో ఉన్నవారైనా కొన్ని సూపర్ హిట్ చిత్రాలను మిస్ చేసుకుంటారు. తమ వద్దకు వచ్చిన హిట్ సినిమాలను చేతులారా వదిలేసి ప్లాఫ్ సినిమాలవైపు అడుగులు వేస్తుంటారు.

Advertisement

అలాంటి వారిలో నాని కూడా ఉన్నారట. ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పారు. ప్రస్తుతం తన అప్ కమింగ్ రిలీజ్ ‘టక్ జగదీష్’ ప్రచారంలో ఉన్న నాని ఈ విషయాన్ని వెల్లడించారు. టాలీవుడ్‌లో ప్రస్తుతం తను ఉన్న స్థాయి పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు నాని. తొలి చిత్రం ‘అష్టా చెమ్మ’ నుండి గత చిత్రం ‘వి’ వరకు చేసిన ప్రతి సినిమాని తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అంటున్నాడు. ‘ఎఫ్‌ 2’, ‘రాజా రాణి’ సినిమాలు తన కెరీర్ లో మిస్ అయ్యానని.. ఈ సినిమాల మేకర్స్ తమ సినిమాలో నటించమని కోరినపుడు వాటిలో నటించే పరిస్థితిలో తను లేకపోవడం వల్ల తిరస్కరించానంటున్నాడు.

ఆ రెండు సినిమాలు మంచి హిట్ అవుతాయని ముందుగానే భావించినా సమయం అనుకూలించక వదిలివేయాల్సి వచ్చిందని బాధపడ్డారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన తన గత చిత్రం ‘వి’ ఫలితం పట్ల సంతోషంగానే ఉన్నాడట. మరి వినాయకచవితి కానుకగా వస్తున్న ‘టక్ జగదీష్’ నాని కెరీర్ లో మరో మంచి విజయం అవుతందా.. ఫ్లాప్ టాక్ వస్తుందా చూడాలి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో మరో ముఖ్యపాత్రలో జగపతిబాబు నటిస్తున్నాడు.

Tags :

  • hero nani
  • Tuck Jagadish
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నా దృష్టిలో అతనొక్కడే పాన్ ఇండియా హీరో నాని కామెంట్స్ వైరల్..?

నా దృష్టిలో అతనొక్కడే పాన్ ఇండియా హీరో నాని కామెంట్స్ వైరల్..?

  • పెళ్లితో ఒక ఇంటి వాడైన ‘దసరా’ మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల..

    పెళ్లితో ఒక ఇంటి వాడైన ‘దసరా’ మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల..

  • ఒక హీరోకి బైక్ నడపడం రాదు.. మరో హీరోకి ఫోన్ పే చేయడం రాదు.. ఎవరో తెలుసా?

    ఒక హీరోకి బైక్ నడపడం రాదు.. మరో హీరోకి ఫోన్ పే చేయడం రాదు.. ఎవరో తెలుసా?

  • దసరా సినిమాకి నాని తీసుకున్న పారితోషికం మరీ అంతా?

    దసరా సినిమాకి నాని తీసుకున్న పారితోషికం మరీ అంతా?

  • ఓ దర్శకుడు నన్ను అందరి ముందు అవమానించాడు.. తీవ్ర మనోవేదనకు గురయ్యా: నాని

    ఓ దర్శకుడు నన్ను అందరి ముందు అవమానించాడు.. తీవ్ర మనోవేదనకు గురయ్యా: నాని

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

  • ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై కత్రినా కైఫ్ ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

  • కేరళలో మైక్రో బరస్ట్ బీభత్సం.. గంటకు 160 కి.మీ. వేగంతో గాలులు!

  • ఢిల్లీలో హై అలర్ట్.. రంగంలోకి 20 వేల మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలు

  • ఏపీలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్.. వైసీపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

  • భారత సంతతి మహిళ నావి పిళ్లైకు నోబెల్ శాంతి పురస్కారం

  • దర్శిలో కలకలం.. బ్యూటీపార్లర్‌కు వెళ్లిన ఆయేషా మృతి వెనుక ఏం జరిగింది?

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam