SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Dhanush Suggestion To Prabhas And Ram Charan

Dhanush: ప్రభాస్‌, రామ్‌ చరణ్‌లను హెచ్చరించిన ధనుష్‌?

  • Written By: venkybandaru
  • Updated On - Wed - 20 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Dhanush: ప్రభాస్‌, రామ్‌ చరణ్‌లను హెచ్చరించిన ధనుష్‌?

Dhanush: హాలీవుడ్‌లో నటించే అవకాశాలు అందుకున్న అతి కొద్ది మంది భారతీయ నటుల్లో ధనుష్‌ ఒకరు. ధనుష్‌ ‘ది ఎక్స్‌ట్రాడ్నరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌’ సినిమాతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ వెంటనే ‘ది గ్రే మ్యాన్‌’ అనే మరో ఇంగ్లీష్‌ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నారు. జోయ్‌ రొస్సో, ఆంథోనీ రోస్సో దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కింది. ఇందులో క్యాప్టన్‌ అమెరికా ఫేమ్‌ క్రిస్‌ ఇవాన్స్‌ హీరోగా నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 తాజాగా, చిత్ర ప్రీమియర్‌ను అమెరికాలో నిర్వహించారు. అక్కడ చిత్ర ప్రీమియర్‌ చూసిన ధనుష్‌ తన పాత్ర విషయంలో అసంతృప్తి చెందారని సమాచారం. సినిమాలో తన పాత్ర నిడివి త​క్కువగా ఉండటం.. అంతగా ప్రాధాన్యత లేని పాత్ర అవ్వటం వల్ల మనసు నొచ్చుకున్నారంట. అంతేకాదు! హాలీవుడ్‌ సినిమాల్లో నటించే విషయంలో ప్రభాస్‌, రామ్‌ చరణ్‌లను హెచ్చరించారట. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాల భారీ విజయాల తర్వాత ఈ ఇద్దరు హీరోలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఇమేజ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని హాలీవుడ్‌ దర్శకులు వారిని తమ సినిమాల్లో నటింపజేయాలని ప్రయత్నిస్తున్నారంట.

dhanush

Join Our Whatsapp Channel

ఈ విషయం తెలుసుకున్న ధనుష్‌ హాలీవుడ్‌ అవకాశాల విషయంలో ప్రభాస్‌, చరణ్‌లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారట. పెద్ద పెద్ద హాలీవుడ్‌ సినిమాల్లో అవకాశం వస్తే వద్దని చెప్పాలన్నారంట. పెద్ద సినిమాల్లో గెస్ట్‌ రోల్స్‌లో చేయటం, ప్రాధాన్యత లేని రోల్స్‌ చేయటం ద్వారా స్టార్‌డమ్‌ దెబ్బతింటుందని అన్నారంట. మరి, ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఈ ముగ్గరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. మరి, హాలీవుడ్‌ ఆఫర్ల విషయంలో ధనుష్‌.. ప్రభాస్‌, రామ్‌ చరణ్‌లను హెచ్చరించారంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి : Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ కు తీవ్ర అనారోగ్యం! వైద్యులు ఏం చెప్పారంటే?

Tags :

  • Dhanush
  • latest tollywood news
  • Prabhas
  • RAM CHARAN
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

షిరిడీలో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు..

షిరిడీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సింపుల్ లుక్‌లో వైరల్ వీడియోలు!

  • స్టార్ హీరోల నమ్మకాన్ని అనీష్ నిలబెట్టుకున్నాడా?

    లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • మమ్ముట్టి ఫోటో వెనుక అసలు సీక్రెట్ ఇదా

    ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కొత్త హీరో కోసం కదిలొచ్చిన టాలీవుడ్ స్టార్స్..

    కొత్త హీరో కోసం టాలీవుడ్ టాప్ స్టార్స్ క్యూ.. నాగ్, ఎన్టీఆర్, చరణ్ సపోర్ట్ వెనుక అసలు కథ ఇదే!

  • పొలిటికల్ ధనుష్..బీజేపీలో చేరికపై క్లారిటీ..!

    ధనుష్ వెనుక బీజేపీ లేదా? రాజకీయ రంగప్రవేశంపై క్లారిటీ.. అసలేం చెప్పారంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమ్మవారి గర్భాలయంలో స్పై కెమెరా.. శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యం!

  • BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

  • 130 మందితో వెళ్తున్న క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. మిస్సిస్సిప్పి నదిలో కలకలం!

  • తిరుమల శ్రీవారి చిత్రకారుడు కన్నుమూత.. 1970లో గర్భగుడిలో కూర్చుని ఆ చిత్రాన్ని ఎలా గీశారంటే!

  • విజయవాడ లాడ్జిలో వివాహిత అనుమానాస్పద మృతి.. అసలేం జరిగింది?

  • అమెరికాలో విమానాల టేకాఫ్‌లు నిలిపివేత.. 22 కేంద్రాల్లో అసలేం జరిగింది? సైబర్ దాడి అనుమానాలు!

  • బాలయ్య మాస్ ధమాకా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'దాదా' ఫస్ట్ సింగిల్! 🔥

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

  • మౌళి 'DNK' ట్రైలర్ రివ్యూ: థియేటర్లలో నవ్వుల జాతర.. నవంబర్ 13న సినిమా రిలీజ్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam