SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Corona Infected Aunt Strange Behavior Hugging In Daughter In Law

కోడలిని కౌగలించుకుని కరోనా అంటించిన అత్త!

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Thu - 3 June 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కోడలిని కౌగలించుకుని కరోనా అంటించిన అత్త!

కరోనా కారణంగా దేశంలో ఎన్నో విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయిన వారిని, ఆప్తులను కోల్పోతున్న వారు కొందరైతే.., హాస్పిటల్స్ బిల్స్ కట్టలేక కొందరు, ఉపాధి మార్గం కోల్పోయి మరికొందరు రోడ్ మీద పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిల నడుమ కొన్ని విచిత్ర సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వింత ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తనకి కరోనా సోకిందని తెలుసుకున్న అత్త.. ఎక్కడ కోడలు బతికిపోతుందో అనుకుని ఆమెని కౌగలించుకుని.. కోడలికి కూడా కరోనా అంటించేసింది. ప్రస్తుతం ఈ వింత ఘటన తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. సాధారణంగా ఎవరికైనా కరోనా సోకితే వారిని ఐసోలేషన్ లో ఉంచుతాము. అంటే వాళ్ళని ఒక గదిలో ఉంచి.., ఇంట్లో మిగతా వాళ్ళు..వారి దగ్గరికి పోకుండా జాగ్రత్త పడుతాము. కానీ.., ఈ అత్తగారు మాత్రం కోడలి మంచి పనిని తప్పుగా అర్ధం చేసుకుంది. తనని దూరం పెట్టినా.., కోడలు కూతురిలా తనకి సమయానికి ఆహరం, మందులు ఇచ్చి కాపాడుతోందన్న విషయాన్ని ఆ అత్త అర్ధం చేసుకోలేకపోయింది. ఎక్కడ కరోనాతో తాను ఒక్క దానినే చనిపోతాను అనుకుని మందులు ఇవ్వడానికి దగ్గరగా వెళ్లిన కోడలిని కౌగిలించేసుకుంది. ఈ ఘటన జరిగిన మూడు రోజులకే ఆ కోడలికి కూడా కరోనా సోకడంతో ఈ విషయం బయటకి వచ్చింది.

నిజానికి ముందు నుండే ఈ అత్తగారికి కోడలిపై మంచి అభిప్రాయం లేదట. ఆమె కొడుక్కి మూడేళ్ల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన యువతితో ఆమే ఇష్ట పూర్వకంగా వివాహం జరిపించింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. కొడుకు బ్రతుకు దెరువు కోసం ఒడిశా వెళ్లి అక్కడే ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కానీ.., పెళ్లి అయిన నాటి నుండి కొడుకుని తనకి దూరం చేస్తోందని ఆ కోడలిపై పగ పెంచుకుంది అత్త. గతంలో ఈమె కోడలిపై చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట. అత్తకి తనపై ఇంత కోపం ఉన్నా.., ఆ కోడలు మాత్రం కష్ట కాలంలో ఆమెని విడిచి పెట్టకుండా సేవలు చేస్తూనే వచ్చింది. కానీ.., అత్త మాత్రం కోడలిని అర్ధం చేసుకోకుండా ఆమెకి వైరస్ సోకేలా చేసింది.. ఇంతే కాదు.., ఆ తరువాత కోడలిని ఇంట్లో నుండి కూడా వెళ్లగొట్టిందట ఈ గయ్యాళి అత్త. ప్రస్తుతం ఈమె తన చెల్లి ఇంట్లో ఐసోలేషన్ లోకి వెళ్ళింది. మంచి చేయాలని చూసిన తన పట్ల అత్తగారు ఇలా వింతగా ప్రవర్తించడంతో ఆ కోడలు కన్నీరు మున్నీరవుతోంది. ప్రస్తుతం ఈమె తన భర్త రాకకోసం ఎదురుచూస్తోంది. మరోవైపు ఈ విషయం జిల్లా అంతటా వైరల్ కావడంతో మ్యాటర్ పోలీసుల వద్దకి చేరింది. దీంతో.., అత్తపై అంటువ్యాధుల నివారణ చట్టం కింద పోలీసులు కేసు పెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నారట. మరి.. ఇలాంటి అత్తకి ఏ శిక్ష విధించాలని మీరు కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • corona infected aunt hugging daughter in law
  • corona trending news
  • latest news
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హైదరాబాద్ మాజీ మేయర్ కన్నుమూత

హైదరాబాద్ మాజీ మేయర్ అల్లంపల్లి పోచయ్య కన్నుమూత

  • TS Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రాబోయే రెండు రోజులు కూడా!

    తెలంగాణకు భారీ వర్ష సూచన.. రాబోయే రెండు రోజులు కూడా!

  • కర్నాటకలో ప్రధాని మోడీకి పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం..!

    కర్నాటకలో ప్రధాని మోడీకి పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం..!

  • బ్రేకింగ్ న్యూస్ : తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

    బ్రేకింగ్ న్యూస్ : తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

  • ఇఫ్లూ విద్యార్థిని ఆత్మహత్య.. అసలు కారణం ఇదేనా..?

    ఇఫ్లూ విద్యార్థిని ఆత్మహత్య.. అసలు కారణం ఇదేనా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam