SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Brad Johnson Star Of Always Passed Away At 62

Breaking: ఇండస్ట్రీలో విషాదం! స్టార్ హీరో కన్నుమూత!

  • Written By: venkybandaru
  • Published Date - Sun - 5 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Breaking: ఇండస్ట్రీలో విషాదం! స్టార్ హీరో కన్నుమూత!

Brad Johnson: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిని పొట్టన పెట్టుకుందో, ఎన్ని కుటుంబాలను చిన్నాభిన్నం చేసిందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా చాలామంది సెలబ్రెటీలు కూడా ప్రాణాలను కోల్పోయారు. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఇంకా అక్కడక్కడ కరోనా మరణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో నటుడు కరోనా వైరస్ తో పోరాడి కన్నుమూశాడు. హాలీవుడ్ నటుడు బ్రాడ్ జాన్సన్ వైరస్‌తో పోరాడుతూ చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఆ మహమ్మారి నుండి కోలుకున్నా, తరువాత సంభవించిన ఆనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. బ్రాడ్ జాన్సన్ మరణ వార్తను అతని కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించారు.

కుటుంబ సభ్యులు,స్నేహితులు, అభిమానులు బ్రాడ్ జాన్సన్ మృతిపై తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. “అతని జీవన శైలి అద్వితీయమైనది.. అద్భుతమైనది. అవి మరచిపోలేని విధంగా ఉండేది” అంటూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. ఇక బ్రాడ్ జాన్సన్ తన భార్య లారీని 35 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి 8 మంది పిల్లలు. వారిలో 6 మంది కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏదేమైనా హాలీవుడ్‌లో చాలా చిత్రాలలో నటించిన బ్రాడ్ జాన్సన్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి..బ్రాడ్ జాన్సన్ మరణానికి కామెంట్స్ రూపంలో సానుభూతిని తెలియజేయండి.

#RIP actor Brad Johnson who has passed away at the age of 62. Johnson died in February of complications from COVID-19, his representative recently announced. Among his roles, Johnson portrayed naval aviator Lt. Jake ‘Cool Hand’ Grafton in the 1991 film FLIGHT OF THE INTRUDER. pic.twitter.com/kWIljgqPwG

— U.S. Naval Institute (@NavalInstitute) June 4, 2022

 ఇవి కూడా చదవండి : Adivi Sesh: ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకునే వారికి సపోర్ట్ చేస్తాం: అడివి శేష్

Hollywood actor brad jhonson died by covid

Tags :

  • Brad Johnson
  • Hollywood
  • Movie News
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam