SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » bigg boss 5 telugu » Bigg Boss Season 5 Telugu Contestants 7arts Sarayu

బిగ్ బాస్-5 లో ‘7 Arts’ సరయు!.. కుర్రాళ్ళకి పండగే!..

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Wed - 8 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బిగ్ బాస్-5 లో ‘7 Arts’ సరయు!.. కుర్రాళ్ళకి పండగే!..

బుల్లితెరపై ఎన్ని షోలు ఉన్నా,  బిగ్ బాస్ కార్యక్రమానికి ఉండే ఫాలోయింగ్ వేరు. ఇందులో భాగంగానే బిగ్ బాస్-5 కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ సెప్టెంబర్ 5 నుండి బిగ్ బాస్-5 మొదలు కాబోతుంది. ఇక ఇప్పటికే షోకి సంబంధించిన ప్రమోషనల్ వీడియోస్ కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్-5 లో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్స్ ఎవరన్న విషయంలో పెద్ద చర్చ నడుస్తోంది. యాంకర్ రవి, సిరి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ, షణ్ముఖ్, టివి 9 యాంకర్ ప్రత్యూష, పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్-5 కోసం ఓ సూపర్ కంటెస్టెంట్ సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు ‘7 ఆర్ట్స్’ యూట్యూబ్ ఛానెల్ సరయు.

యూట్యూబ్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకి సరయు గురించి పరిచయం అవసరం లేదు. కాస్త అడల్ట్ కంటెంట్ తో, అడల్ట్ పంచ్ లతో సరయు టీమ్ యూట్యూబ్ లో చేసే రచ్చ అంతాఇంత కాదు. వీరు ఏ వీడియో విడుదల చేసిన కొన్ని లక్షల్లో రీచ్ ఉంటుంది. ఈ క్రమంలోనే సరయు తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా యువతలో ఈ అడల్ట్ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం 7 ఆర్ట్స్ సరయు గనుక బిగ్ బాస్-5 లో అడుగు పెడితే ఆమెకి కుర్రకారు కనెక్ట్ అయిపోవడం ఖాయం.

మరి, సరయు బిగ్ బాస్-5 లో విన్నర్ గా నిలుస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Bigg Boss 5 Telugu
  • Sarayu
Read Today's Latest bigg boss 5 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బిగ్ బాస్ షో తెర వెనుక జరిగే సీక్రెట్స్‌ని బయటపెట్టిన యూట్యూబర్ సరయు..

బిగ్ బాస్ షో తెర వెనుక జరిగే సీక్రెట్స్‌ని బయటపెట్టిన యూట్యూబర్ సరయు..

  • VJ Sunny: బిగ్ బాస్‌ షోపై సన్నీ కామెంట్స్‌.. విన్నర్‌ కావడం వల్ల ఏం మారలేదంటూ..!

    VJ Sunny: బిగ్ బాస్‌ షోపై సన్నీ కామెంట్స్‌.. విన్నర్‌ కావడం వల్ల ఏం మారలేదంటూ..!

  • Hamida Khatoon: బీచ్ లో బిగ్ బాస్ బ్యూటీ హాట్ షో.. వీడియో వైరల్!

    Hamida Khatoon: బీచ్ లో బిగ్ బాస్ బ్యూటీ హాట్ షో.. వీడియో వైరల్!

  • Bigg Boss Telugu OTT: నామినేషన్స్ లో సరయు, యాంకర్ శివల మధ్య వార్!

    Bigg Boss Telugu OTT: నామినేషన్స్ లో సరయు, యాంకర్ శివల మధ్య వార్!

  • యాంకర్ రవి పై షన్ను ఎమోషనల్ పోస్ట్..!

    యాంకర్ రవి పై షన్ను ఎమోషనల్ పోస్ట్..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam