SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Bandla Ganeshs Tweet On Pawan Kalyan Son Akira Goes Viral

అకీరాని లాంచ్ చేయబోతున్న బండ్ల గణేశ్!

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Wed - 2 June 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అకీరాని లాంచ్ చేయబోతున్న బండ్ల గణేశ్!

తెలుగు సినీ పరిశ్రమలో మెగాహీరోలకి ఉన్న క్రేజ్ గురించి, రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మెగా కాంపౌండ్ లో ఒక క్రికెట్ టీమ్ కి సరిపోయేంత మంది హీరోలు ఉన్నారు. వీరంతా తమ తమ స్థాయిలో సక్సెస్ అయ్యారు, అవుతున్నారు కూడా. కానీ.., ఇంత మంది హీరోలు ఉన్నా.., మెగా ఫ్యాన్స్ మాత్రం పవర్ స్టార్ నట వారసుడి రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. పవన్ కొడుకు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో స్వయంగా రేణు దేశాయ్ ఈ వార్తలను ఖండించినా.., అకీరా కాబోయే హీరో అన్న కామెంట్స్ కి ఫుల్ స్టాప్ పడలేదు. ఇక గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా అకీరా పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అని కితాబు ఇవ్వడంతో పవన్ వారసుడిపై ఫ్యాన్స్ చాలానే ఆశలు పెట్టుకున్నారు. నూనూగు మీసాలతో ఆరడుగుల బుల్లెట్ లా కనిపించే అకీరా తెరపైకి వస్తే.., రికార్డ్స్ బద్దలు కావడం ఖాయమన్నది వారి నమ్మకం. అయితే.., ఇప్పుడు అకీరాని హీరోగా లాంచ్ చేసే బాధ్యత బండ్ల గణేశ్ తీసుకున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బండ్ల గణేశ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతటి అభిమానమో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బండ్ల గణేశ్ కి నిర్మాతగా పవన్ ఇప్పటికే రెండు సినిమాలకి అవకాశం ఇచ్చాడు. త్వరలోనే వీరి కాంబోలో మూడో మూవీ సెట్ కాబోతుందన్న టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బండ్ల గణేశ్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకి కారణం అవుతోంది.

పవన్ కళ్యాణ్ ఇటీవలే తన కొడుకు అకీరా నందన్ తో కలిసి దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఆ ఫోటోను బండ్ల గణేష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దానికి ‘నా దేవుడుతో నా హీరో ‘ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దాంతో ఇండస్ట్రీలో సరికొత్త చర్చ మొదలైంది. పవన్ తనయుడిని హీరోగా చూడాలని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ నా హీరో అంటూ పోస్ట్ పెట్టడంతో అకీరాను బండ్ల గణేష్ లాంచ్ చేయబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. ఒకవేళ అకీరాని సినిమాల్లోకి తీసుకుని రావాలంటే నిర్మాతగా బండ్ల గణేశ్ పెర్ఫక్ట్ గా సరిపోతారని ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అన్నా, మెగా ఫ్యామిలీకి అన్నా.. బండ్లకి విపరీతమైన గౌరవం. వారిని ఎవరైనా ఒక్కమాట అంటే బండ్ల ఫైర్ అయిపోతాడు. ఇక మూవీ ప్రమోషన్స్ ఈవెంట్స్ లో బండ్ల చేతికి మైక్ దొరికితే.. మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే రేంజ్ లో ఆయన స్పీచ్ లు ఉంటాయి. దీంతో.., ఇంతటి అభిమానం ఉన్న బండ్ల చేతిలోనే అకీరాని పెట్టడం మంచిదన్న టాక్ వినిపిస్తోంది. పైగా.., బండ్లకి దర్శకుడు పూరి జగన్నాథ్ బాగా క్లోజ్. ఈ ప్రాజెక్ట్ కనుక సెట్ అయితే దర్శకుడిగా పూరి కూడా రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని సేఫ్ లంచ్ చేసిన జగన్.. అకీరాకి కూడా మంచి స్టార్టప్ ఇవ్వగలరన్న విషయంలో సందేహం లేదు. ఇన్ని క్యాలిక్యులేషన్స్ మధ్య పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • akira
  • akira nandan
  • Bandla Ganesh
  • bandla ganesh tweet
  • pavan kalyan
  • pavan kalyan son
  • tollywood latest
  • tollywood updates
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న బండ్లగణేశ్ ట్వీట్

    బండ్ల గణేశ్ సంచలన ట్వీట్.. నా పేరు వాడి నా జీవితానికి అన్యాయం చేయొద్దు

  • అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • ‘బ్రో’ థియేటర్‌లో అకీరా.. తండ్రిని మించిన క్రేజ్!

    ‘బ్రో’ థియేటర్‌లో అకీరా.. తండ్రిని మించిన క్రేజ్!

  • బ్రేకింగ్: ఆసుపత్రిలో బండ్ల గణేష్.. కారణం..?

    బ్రేకింగ్: ఆసుపత్రిలో బండ్ల గణేష్.. కారణం..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam