SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Ap Minister Rk Roja Selvamani Meets Chiranjeevi Family

RK Roja: చిరంజీవిని కలిసిన రోజా.. కుటుంబంతో కలిసి మెగా ఫ్యామిలీతో సందడి!

  • Written By: Dharani
  • Updated On - Sat - 30 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
RK Roja: చిరంజీవిని కలిసిన రోజా.. కుటుంబంతో కలిసి మెగా ఫ్యామిలీతో సందడి!

రోజా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి.. ఎమ్మెల్యేగా.. ఆ తర్వాత మినిస్టర్‌గా ఎదిగారు. ఆమె హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఇండస్ట్రీలోని టాప్‌ హీరోలు అందరితో నటించారు. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా వారందరితో రోజాకు ఇప్పటికి మంచి సంబంధాలే ఉన్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున.. ఇలా అప్పటి హీరోలందరితో రోజాకు మంచి ఫ్రెండ్షిప్‌ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రోజా.. కుటుంబంతో కలిసి మెగాస్టార్‌ చిరంజీవి ఇంటికి వెళ్లింది. చిరు ఫ్యామిలీతో కలిసి సందడి చేసింది. ఆ వివరాలు..

ఇది కూడా చదవండి: చంద్రబాబు, లోకేష్ లు చీరలు కట్టుకోవాలి! : మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

ఏపీ మంత్రి హోదాలో రోజా హైదరాబాద్‌కు వచ్చింది. సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రోజా.. అనంతరం మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. రోజా ఫ్యామిలీ మొత్తం కలిసి చిరు ఇంట్లో సందడి చేశారు. చిరంజీవి, సురేఖలతో కలిసి రోజా ఫ్యామిలీ సభ్యులందరూ సరదాగా మాట్లాడుకున్నారు. మంత్రి పదవి చేపట్టిన రోజాను అభినందించి, సత్కరించారు చిరంజీవి. అనంతరం చిరంజీవి, సురేఖ, రోజా, రోజా ఫ్యామిలీ కలిసి సరదగా గడిపారు.

Join Our Whatsapp Channel

ఇది కూడా చదవండి: మంత్రి రోజాకు సన్మాన సభ.. హాజరుకానున్న సినీ ప్రముఖులు!Rojaవీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో మెగాస్టార్ అయితే రోజా ఫ్యామిలీని ప్రేమగా ఆహ్వానించారు. రోజా పిల్లలను నవ్వుతూ పలకరించారు. రోజా కూతురు అన్షు తలని ప్రేమగా నిమిరారు. ఇక అందరూ కలిసి సరదాగా కాసేపు అలా సమయాన్ని గడిపారు. ఇక మినిస్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత షూటింగ్‌లకు దూరంగా ఉంటానని రోజా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమెకు ఎంతో పేరు, క్రేజ్ తీసుకొచ్చిన జబర్దస్త్ షోని కూడా వీడుతున్నట్టుగా రోజా ప్రకటించింది. మని దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

కుటుంబ సమేతంగా చిరంజీవిగారిని కలవడం చాలా సంతోషాన్నిచ్చింది. సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. Thank You @KChiruTweets pic.twitter.com/DWGpOPIPmn

— Roja Selvamani (@RojaSelvamaniRK) April 29, 2022


ఇది కూడా చదవండి: వీడియో: ‘సుమ షో’లో రోజా సందడి..! స్కిట్ అంతా అలాంటి మాటలే!

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Chiranjeevi
  • Hyderabad
  • Latest Telugu Movie News
  • RK Roja
  • Video Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

2 ఎకరాల త్యాగం మనసు గెలుచుకున్న కింగ్ నాగార్జున..

నాగార్జునకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. రియల్ హీరో అంటూ కితాబు! అసలేం జరిగిందంటే?

  • శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం..

    శేఖర్ మాస్టర్ కారుకు యాక్సిడెంట్.. ముచ్చింతల్ వద్ద ఏం జరిగింది? తాజా అప్డేట్ ఇదే!

  • కొరియోగ్రాఫర్ శేఖర్‌ మాస్టర్‌ కు యాక్సిడెంట్..!

    శంషాబాద్ వద్ద శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

  • వ‌ర్క్ ఫ్రమ్ లేక్.. తమ్మిడికుంట చెరువు ప్రారంభించిన సీఎం రేవంత్

    రూ.20 కోట్లతో తమ్మిడికుంట చెరువు అభివృద్ధి.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. నాగార్జునకు సన్మానం!

  • కాకా’ సంక్రాంతి రేస్ కన్ఫర్మ్ పుకార్లకు ఇక సెలవు.. సంక్రాంతి బరిలోకి కాకా!

    సంక్రాంతి రేసు నుంచి చిరంజీవి సినిమా అవుట్? కోన వెంకట్ ఇచ్చిన క్లారిటీ ఇదే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam