SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Amitabh Bachchan Turns Delivery Person For Kbc 13 Contestant

డెలివరీ బాయ్ గా మారిన అమితాబచ్చన్.. కన్నీరు పెట్టించింది?

  • Written By: Rama Krishna
  • Updated On - Wed - 15 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
డెలివరీ బాయ్ గా మారిన అమితాబచ్చన్.. కన్నీరు పెట్టించింది?

అదేంటీ బాలీవుడ్ ప్రపంచాన్ని ఏలిన మగమహారాజు.. బిగ్ బీ అమితాబచ్చన్ డెలివరీ బాయ్ కావడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా..  ఇంతకీ ఇదంతా… ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది అనే కదా మీ సందేహం. బిగ్ బీతో ఫుడ్ తెప్పించుకున్న ఆ వ్యక్తి ఎవరు అని కూడా మీ సందేహం కదా? అసలు మ్యాటర్ లోకి వద్దాం.  గత కొంత కాలంగా బాలీవుడ్ బుల్లితెరపై ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ప్రోగ్రామ్ తో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించారు అమితాబచ్చన్.

ఒక వ్యక్తి కోసం..  అమితాబ్‌ బచ్చన్‌ డెలివరీ బాయ్‌గా అవతారమెత్తారు. ఎందరికో పార్శిల్స్‌ అందించే ఉద్యోగం చేస్తున్న తనకు, ఎవరైనా పార్శిల్‌అందిస్తే అందుకోవాలన్న కోరిక తీర్చేందుకు స్వయంగా తానే ఓ డెలివరీ బాయ్ గా మారి ఆ యువకుడికి పార్శిల్‌ అందించారు బిగ్‌ బీ. దాంతో అక్కడున్న వాళ్లంతా ఆనందభాష్పాలు రాల్చారు. ప్రముఖ సోనీ టీవీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా కౌన్ బనేగా కరోడ్ పతి 13వ సీజన్ ఆసక్తిగా నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోలోనే ఈ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆకాశ్ వాగ్ రే అనే వ్యక్తి ఈ షోలో పాల్గొన్నాడు. అతడు డెలివరీ బాయ్ గా విధులు నిర్వహిస్తూ ఉంటాడు. ఆకాశ్ కి చదువు అంటే చాలా ఇష్టం.. తన కల నెరవేర్చుకోవడానికి రాత్రిళ్లు చదువుకుంటుంటాడు.

ఈ కార్యక్రమంలో ఆకాశ్ గురించి బిగ్ బీ మాట్లాడుతూ… మన కలని నిజం చేసుకునేందుకు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మన కల ముందు ఎలాంటి సవాలైని చిన్నదిగా కనిపిస్తోంది… ఇందుకు ఆకాశే ఉదాహరణ అని చెప్తాడు. ఇక తన కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని, వారిని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉన్నదని ఆకాశ్‌ చెప్పాడు. అందరికీ ఫుడ్ డెలివరీ చేసే ఆకాశ్ కి తనకు ఎవరైనా ఫుడ్ డెలివరీ చేస్తే బాగున్ను అన్న కోరిక తెలుసుకున్న బిగ్ బీ.. ఆయన కోసం డెలివరీ బాయ్‌గా అవతారం ఎత్తారు. ఆయనకు ఒక పార్శిల్‌ను అందించారు. దాంతో అక్కడ ఒక్కసారిగా ఉద్విఘ్న వాతావరణం నెలకొన్నది. ఆకాశ్ అతని కుటుంబ సభ్యులతో పాటు అక్కడ ఉన్నవారందరూ కన్నీరు పెట్టుకున్నారు. అదే సమయంలో డెలివరీ బాయ్‌గా పనిచేయాలన్న తన కోరికను కూడా తీర్చుకున్నట్లు అమితాబ్‌ బచ్చన్‌ చెప్పారు.

Join Our Whatsapp Channel

Tags :

  • Amitabh Bachchan
  • delivery person
  • kbc 13 contestant
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

KBCలో రూ.5 కోట్లు గెలిచాడు.. ఇప్పుడు పాలు అమ్ముతున్నాడు.. ఎందుకంటే!

KBCలో రూ.5 కోట్లు గెలిచాడు.. ఇప్పుడు పాలు అమ్ముతున్నాడు.. ఎందుకంటే!

  • Pawan Kalyan: పవన్ మూవీ​ చూసి స్క్రీన్ పగులగొట్టిన అమితాబ్.. ఎందుకంటే..!

    పవన్ మూవీ​ చూసి స్క్రీన్ పగులగొట్టిన అమితాబ్.. ఎందుకంటే..!

  • OGలో పవన్ కళ్యాణ్ తండ్రిగా అమితాబ్ బచ్చన్! ఫ్యాన్స్‌కు పూనకాలే!

    OGలో పవన్ కళ్యాణ్ తండ్రిగా అమితాబ్ బచ్చన్! ఫ్యాన్స్‌కు పూనకాలే!

  • కరోడ్‌పతి షోలో సెన్సేషన్ సృష్టించిన కుర్రాడు.. ఇప్పుడు

    కరోడ్‌పతి షోలో సెన్సేషన్ సృష్టించిన కుర్రాడు.. ఇప్పుడు

  • Amitabh Bachchan:అమితాబచ్చన్ అరెస్ట్? ఒక్క ట్వీట్ తో షాక్ లో ఫ్యాన్స్!

    అమితాబచ్చన్ అరెస్ట్? ఒక్క ట్వీట్ తో షాక్ లో ఫ్యాన్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam