SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Alitho Saradaga Latest Promo With Adivi Sesh

Adivi Sesh: చందమామ సినిమాలో ఒరిజనల్‌ హీరోని నేనే.. కానీ 2 రోజుల తర్వాత: అడివి శేష్‌

  • Written By: Dharani
  • Updated On - Fri - 13 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Adivi Sesh: చందమామ సినిమాలో ఒరిజనల్‌ హీరోని నేనే.. కానీ 2 రోజుల తర్వాత: అడివి శేష్‌

అడివి శేష్‌.. ఇండస్ట్రీలోకి వచ్చిన అనతి కాలంలోనే పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు. సినిమాల సెలక్షన్‌ విషయంలో చాలా విభన్నంగా ఆలోచిస్తాడు అడివి శేష్‌. ఇప్పటి వరకు చేసినవి తక్కువ చిత్రాలే అయినప్పటికి.. చాలా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అడివి శేష్‌ సినిమా అంటే తప్పకుండ భిన్నమైన కథ అయి ఉంటుంది అనే భావన ప్రేక్షకుల్లో నాటుకుపోయింది. అందుకు తగ్గట్టే ఎప్పటికప్పుడు భిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా మేజర్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అడివి శేష్‌. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బయోపిక్‌గా తెరకెక్కుతున్న చిత్రం మేజర్‌. మహేశ్‌ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మించిన ఈ మూవీ జూన్‌ 3న రిలీజ్‌ కానుంది. ఇటీవలే (మే 9న) మేజర్‌ ట్రైలర్‌ రిలీజవగా దానికి విశేష స్పందన లభిస్తోంది.

ఇది కూడా చదవండి: Hyper Aadi: హైపర్ ఆది రచ్చ.. స్టేజ్ పైనే  పంచె విప్పేసి..!

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అడివి శేష్‌ ఆలీతో సరదాగా షోకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘నా అసలు పేరు అడివి సన్నీ కృష్ణ.. కానీ అమెరికాలో ఉన్నప్పుడు అందరూ సన్నీలియోన్‌ అని ఆటపట్టిస్తుండటంతో అడివి శేష్‌గా పేరు మార్చుకున్నాను’ అని తెలిపాడు. మరి అమెరికాలో హీరోగా ఎందుకు ప్రయత్నించలేదన్న ప్రశ్నకు అడివి శేష్‌ స్పందిస్తూ.. ‘అక్కడ భారతీయులకు టెర్రరిస్ట్‌, పెట్రోల్‌ బంకులో పనిచేసే వ్యక్తి.. ఇలాంటి పాత్రలే ఇచ్చేవారు. అక్కడ ఇండియన్‌ హీరో అవలేడు. ఇప్పుడు కూడా హాలీవుడ్‌లో బాగా పాపులర్‌ అయిన ఇండియన్స్‌ కమెడియన్‌ రోల్స్‌లోనే కనిపిస్తారు’ అని తెలిపాడు.

ఇది కూడా చదవండి: అడవి శేష్ రూటు మార్చేది ఎప్పుడు?Adaviseshతెలుగు ఇండస్ట్రీలో ఏవైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయి అని ప్రశ్నించగా.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు అడవి శేష్‌. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘చందమామ సినిమాలో ఒరిజినల్‌ హీరో నేను. నవదీప్‌ స్థానంలో నేను ఉండాల్సింది. రెండు రోజుల షూటింగ్‌ తర్వాత సినిమా క్యాన్సిల్‌ అయింది. ఆ తర్వాత సొంతంలో పెద్ద రోల్‌ ఉందన్నారు. కట్‌ చేస్తే సినిమాలో ఐదు సెకన్లున్నానంతే!’ అని చెప్పుకొచ్చాడు. మేజర్‌ సినిమా గురించి చెప్తూ అందరికీ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ ఎలా చనిపోయాడో తెలుసు, కానీ ఎలా బతికాడనేది తెలియదని, అదే తమ సినిమా తెలియజేస్తుందన్నాడు. ఈ సినిమాకు మహేశ్‌బాబు బ్యాక్‌బోన్‌ అని, ఆయన వల్లే సినిమా సాధ్యమైందని పేర్కొన్నాడు. అడవి శేష్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: RRR Movie: RRR ఓటీటీ డేట్ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన జీ 5

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • adivi sesh
  • Alitho Saradaga promo
  • Latest Telugu Movie News
  • Major Movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రభాస్ కంటే ముందు ‘కల్కి’ గా నటించిన టాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?

ప్రభాస్ కంటే ముందు ‘కల్కి’ గా నటించిన టాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?

  • కలకలం రేపుతున్న అడవి శేషు పోస్ట్‌.. ఎవరిని ఉద్ధేశించి ఆ మాటలు!

    కలకలం రేపుతున్న అడవి శేషు పోస్ట్‌.. ఎవరిని ఉద్ధేశించి ఆ మాటలు!

  • Adivi Sesh: మాజీ రాష్ట్రపతిని కలిసిన ‘మేజర్’ హీరో.. ఏమన్నారంటే..

    Adivi Sesh: మాజీ రాష్ట్రపతిని కలిసిన ‘మేజర్’ హీరో.. ఏమన్నారంటే..

  • చెల్లి పెళ్లి వేడుకలో అడివి శేష్ సందడి.. వైరల్ అవుతున్న ఫొటోలు!

    చెల్లి పెళ్లి వేడుకలో అడివి శేష్ సందడి.. వైరల్ అవుతున్న ఫొటోలు!

  • ఓటిటిలోకి వచ్చేసిన ‘హిట్ 2’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

    ఓటిటిలోకి వచ్చేసిన ‘హిట్ 2’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam