SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Alia Bhatt And Ranbir Kapoor Marriage Video Goes Viral

లీకైన రణబీర్‌ కపూర్- అలియా భట్‌ పెళ్లి వీడియో!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 16 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
లీకైన రణబీర్‌ కపూర్- అలియా భట్‌ పెళ్లి వీడియో!

బాలీవుడ్ ప్రేమజంట బంధుమిత్రుల మధ్య అట్టహాసంగా రణబీర్ కపూర్ – అలియా భట్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో వారి పెళ్లి ఫొటోలే వైరల్ గా మారాయి. బాంద్రాలోని రణబీర్ కపూర్ నివాసమైన ‘వాస్తు’లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వారి వివాహం ఘనంగా జరిగింది. ఇక వీరి పెళ్లిలో బాలీవుడ్ సెలబ్రిటీలందరూ హాజరయ్యారు. పెళ్లి పనుల నుంచి మూడు ముళ్ళు పడేవరకు ఈ జంట ఒక్క ఫోటో కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. పెళ్లి తర్వాత అధికారికంగా తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఫోటోలను షేర్ చేశారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా లీకుల బెడద నుంచి తప్పించుకోలేకపోయారు.

ఇదీ చదవండి: OTTలోకి KGF 2.. రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే!

ప్రస్తుతం సోషల్ మీడియాలో రణబీర్‌ కపూర్‌- అలియా భట్‌ పెళ్లికి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. అది వారిద్దరూ వరమాల వేసుకునే వీడియో. అలియా ఈ కాన్సెప్ట్‌పై ఓ చాక్లెట్‌ యాడ్ కూడా చేసింది. ఆ యాడ్‌ లోలా రణబీర్ కపూర్‌ ను ఇద్దరూ పైకి ఎత్తుకోగా.. అలియా మెడలో మాల వేశాడు. అటు అలియా వైపు ఎవరూ లేరు. యాడ్‌ లోలా ఆమె చాక్లెట్‌ తిని గాల్లోకి ఎగరలేదు కదా.. అలా చూస్తూ ఉండిపోయింది. ఓ ఇద్దరు వచ్చి ఎత్తుకునే లోపే.. రణబీర్‌ కపూర్‌ వెంటనే ఇందకు దిగి మోకాళ్లపై కూర్చుని అలియాతో వరమాల వేయించుకున్నాడు. ఆ ఒక్క పనితో రణబీర్ కు అలియాపై ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరి ఆ వైరల్ వీడియో మీరూ చూసేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.

The whole Varmala ceremony🥺💜#RanbirKapoorAliaBhattWedding #RanbirAliaWedding pic.twitter.com/ddkN6apmwQ

— 𝓢𝓪𝓷𝓪🌸 // Team Groom✨ (@TypoQueeenie) April 14, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం  SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • alia bhatt
  • bollywood
  • marriage
  • Ranbir Kapoor
  • viral video
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

    చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

  • మాజీ భర్తపై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్.. తన వ్యక్తిగత వీడియోలు విక్రయించాడంటూ..

    మాజీ భర్తపై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్.. తన వ్యక్తిగత వీడియోలు విక్రయించాడంటూ..

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ పిల్లలు వద్దంటున్నారు: నటి సుస్మితా సేన్

    పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ పిల్లలు వద్దంటున్నారు: నటి సుస్మితా సేన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam