SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Ajayoopathi Maaelections

‘మా’ఎన్నికలపై.. డైరెక్టర్ అజయ్ భూపతి సంచలన ట్విట్!

  • Written By: Rama Krishna
  • Updated On - Thu - 7 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘మా’ఎన్నికలపై.. డైరెక్టర్ అజయ్ భూపతి సంచలన ట్విట్!

గత కొన్ని రోజుల నుంచి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. సినీ ప్రముఖులు నిట్ట నిలువునా చీలిపోయారా అనే విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్-మంచు విష్ణు ల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. అంతే కాదు వీరి ప్యానల్ లో ఉన్న సభ్యులు కూడా ఒకరిపై ఒకరు దారుణంగా ఆరోపణలు.. కేసులు పెట్టుకునే వరకు వెళ్తుంది.

ఇంతవరకూ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య వార్ నడిస్తే, ఇప్పుడు కరాటే కళ్యాణి, హేమ మధ్య నడుస్తోంది. లోకల్, నాన్ లోకల్ ప్రచారం జోరుగా సాగుతోంది. బెదిరిస్తున్నారు అని ఒకరు ఆరోపిస్తే, డ్రామాలు చేస్తున్నారని మరొకరు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ‘మా’ సభ్యులు ఎవరికి అధ్యక్షుడి పట్టం కట్టబెడతారో ఈ అక్టోబర్ 10న జరిగే ఓటింగ్ లో తేలనుంది. తాజాగా “ఆర్ఎక్స్ 100″తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి. ప్రస్తుతం తన రెండవ ప్రాజెక్ట్ “మహా సముద్రం”తో ప్రేక్షకులను రాబోతున్నారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ బాగా ఆకట్టుకుంది.  ఆయన “మా” ఎన్నికలపై ఇన్ డైరెక్ట్ కౌంటర్ వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. “నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా…(అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడు)” అంటూ సంచలన ట్వీట్ చేశారు అజయ్.

నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా…

Join Our Whatsapp Channel

(అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడు)#MAAElections

— Ajay Bhupathi (@DirAjayBhupathi) October 6, 2021

అంతే కాదు ‘ఈ థ్రిల్లర్ ఎపిసోడ్లు చూస్తుంటే నాక్కూడా రెండు మూడు సినిమాల్లో నటించి ‘మా’ లో కార్డు తీసుకుని ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా పోటీ చేయాలనుంది. ఏదేమైనా, ఈ ఎన్నికల తర్వాత 14th న మన “మహాసముద్రం” రిలీజ్ ఉంది.. అందరూ తప్పకుండా థియేటర్లలోనే చూడండి’ అంటూ మరో సంచలన ట్విట్ చేశాడు. కొత్త నటులు.. కొత్త సాంకేతికి సిబ్బందితో ‘ఆర్ఎక్స్ 100’లాంటి చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయం అందుకున్న అజయ్ భూపతి చేసిన ట్విట్ ఇప్పుుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ థ్రిల్లర్ ఎపిసోడ్లు చూస్తుంటే నాక్కూడా రెండు మూడు సినిమాల్లో నటించి ‘మా’ లో కార్డు తీసుకుని ఎన్నికల్లో ప్రెసిడెంటుగా పోటీ చేయాలనుంది.

ఏదేమైనా, ఈ ఎన్నికల తరువాత 14th న మన “మహాసముద్రం” రిలీజ్ ఉంది.. అందరూ తప్పకుండా థియేటర్లలోనే చూడండి!!#MahaSamudramonOct14th #MAAElections pic.twitter.com/yJD3GWIZwR

— Ajay Bhupathi (@DirAjayBhupathi) October 6, 2021

Tags :

  • director ajay bhupathi
  • MAA elections
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం..!

‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం..!

  • Benerjee: మోహన్ బాబు నన్ను బూతులు తిట్టాడు.. అందుకే బయటికొచ్చా: నటుడు బెనర్జీ

    Benerjee: మోహన్ బాబు నన్ను బూతులు తిట్టాడు.. అందుకే బయటికొచ్చా: నటుడు బెనర్జీ

  • ‘మా’ ఎన్నికల్లో రౌడీషీటర్లు ఓటర్లను బెదిరించారు : ప్రకాశ్ రాజ్

    ‘మా’ ఎన్నికల్లో రౌడీషీటర్లు ఓటర్లను బెదిరించారు : ప్రకాశ్ రాజ్

  • జాగ్రత్త.. మోహన్ బాబుకు మెగాస్టార్ చిరంజీవి ఫోన్

    జాగ్రత్త.. మోహన్ బాబుకు మెగాస్టార్ చిరంజీవి ఫోన్

  • భీమ్లా నాయక్ సెట్లో ‘మా’ వివాదం, పవన్ కళ్యాణ్ తో మంచు మనోజ్ భేటీ

    భీమ్లా నాయక్ సెట్లో ‘మా’ వివాదం, పవన్ కళ్యాణ్ తో మంచు మనోజ్ భేటీ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam