SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Adivi Sesh Talking About Pawan Kalyan Son Akira Nandan

Adivi Sesh: పవన్‌ కొడుకు అకిరాతో అడవి శేష్‌ మల్టీస్టారర్‌..!

  • Written By: Dharani
  • Published Date - Fri - 3 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Adivi Sesh: పవన్‌ కొడుకు అకిరాతో అడవి శేష్‌ మల్టీస్టారర్‌..!

ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌-రానా కాంబినేషన్‌లో వచ్చిన భీమ్లా నాయక్‌, రామ్‌ చరణ్‌-జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ట్రిపుల్‌ ఆర్‌, వరుణ్‌ తేజ్‌-వెంకటేష్‌ నటించిన F3 చిత్రం ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ఆసక్తికర కాంబినేషన్‌ గురించి జోరుగా ప్రచారం సాగుతోంది. అదే యంగ్‌ హీరో అడవి శేష్‌, పవన్‌ కళ్యాణ్‌ కుమారుడు అకిరా నందన్‌ కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ తెరకెక్కబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అసలు పవన్‌ కుమారుడు ఇంకా ఇండస్ట్రీలోకి రానేలేదు.. అప్పుడే మల్టీ స్టారర్‌ గురించి టాక్‌ ఏంటో తెలియాలంటే.. ఇది చదవండి

విలన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అడవి శేష్‌.. ఆ తరువాత విభిన్నమైన కథలను ఎంచుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన మేజర్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై తాజ్ హోటల్ మారణహోమంలో ప్రాణాలు వదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా ఈ సినిమాను తెరకెకెక్కించాడు దర్శకుడు శశికిరణ్ తిక్కా. జూన్‌ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటీవ్‌ టాక్‌తో దూసుకుపోతుంది.

ఇది కూడా చదవండి: మేజర్ మూవీ రివ్యూAkiraఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌ సందర్బంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అడివి శేష్, పవన్ కళ్యాణ్ వారసుడు అకీరాతో తనకున్న అనుభందం గురించి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఓ విలేకరి.. ‘‘పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరాతో మీరేమైనా మల్టీస్టారర్ మూవీ చేసే అవకాశముందా..?’’ అని ప్రశ్నించాడు. అందుకు అడవి శేష్‌.. ‘‘లేదండీ.. మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్.. వారం.. వారం కలుస్తూ ఉంటాం. అకీరా ఇండస్ట్రీకి వస్తాడో, లేదో చెప్పలేను.. తనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం.. తాను పియానో పై వాయించిన రికార్డ్స్ ను వింటాను. చాలా బాగా వాయిస్తాడు. అప్పుడప్పుడు తాను కొత్తగా రికార్డ్ చేసిన ట్యూన్స్ ను నాకు పంపిస్తాడు.. వాటిని వింటూ నిద్రపోతాను’’ అని చెప్పుకొచ్చాడు.

Join Our Whatsapp Channel

ఇది కూడా చదవండి: Mahesh Babu: సినిమా టిక్కెట్‌ కోసం క్యూలో నిలబడ్డ మహేష్‌ బాబు.. ఫోటోలు వైరల్‌!

‘‘ఇక పవన్ కళ్యాణ్ గారంటే పిచ్చి అని చెప్పను కానీ అదొక గౌరవం. మనసులో నుంచి వచ్చే మర్యాదపూర్వకమైన గౌరవం. నేను ఆయనతో మాట్లాడింది కూడా ఒక నాలుగైదు సార్లు మాత్రమే. ఎప్పుడైనా బర్త్ డే విషెస్ అలాంటివి చెప్తాను. అంతే. అయితే అకీరాతో నేనెప్పుడూ క్లోజ్‌గా ఉంటాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Adivi Sesh: చందమామ సినిమాలో ఒరిజనల్‌ హీరోని నేనే.. కానీ 2 రోజుల తర్వాత: అడివి శేష్‌

Tags :

  • adivi sesh
  • akira nandan
  • Latest Telugu Movie News
  • Major Movie
  • Pawan Kalyan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

స్పీకర్లు పగిలిపోయే రేంజ్‌లో OG-2 స్క్రిప్ట్ రెడీ

OG-2, OG-3 కన్ఫర్మ్? పవన్ కళ్యాణ్ సినిమాపై తమన్ బిగ్ అప్‌డేట్.. 2027లో షూటింగ్!

  • సచివాలయంలో కేబినెట్ సమావేశం..

    ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

  •  13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు..

    విడిపోతున్న పవన్ కల్యాణ్ – అన్నా కొణిదెల.. ఉమ్మడి ప్రకటనలో ఏముందంటే?

  • పల్నాడు జిల్లా కౌంటింగ్ వేళ వింత ఘటన.. బ్యాలెట్ బాక్స్‌లో ఓట్లతో పాటు కరపత్రం

    బ్యాలెట్ బాక్సుల్లో లేఖలు, కరపత్రాలు.. నరసరావుపేటలో వింత ఘటన!

  • ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

    ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రాప్తాడు నిందితుడు హేమంత్‌కు రిమాండ్!

  • సాక్షి ఎవరిది? షర్మిల వాటా సంగతేంటి?

  • సెన్కో షోరూమ్‌లో 8 మంది గ్యాంగ్ బీభత్సం!

  • హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకెళ్తున్న దుల్కర్..

  • ఆపరేషన్ తర్వాత 16 ఏళ్ల బాలిక మృతి..

  • అమీన్‌పూర్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం.. CCTVలో పాపను ఎత్తుకెళ్లిన మహిళ!

  • ఏపీకి ఊరట.. ఒడిశా వైపు అక్వాన్ తుఫాన్! ఉత్తరాంధ్రకు భారీ వర్షాల హెచ్చరిక

Most viewed

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • తిరుమల శ్రీవారి చిత్రకారుడు కన్నుమూత.. 1970లో గర్భగుడిలో కూర్చుని ఆ చిత్రాన్ని ఎలా గీశారంటే!

  • 130 మందితో వెళ్తున్న క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. మిస్సిస్సిప్పి నదిలో కలకలం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam