సురేఖ వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కగా, అమ్మ, అత్తగా, పక్కంటి ఆంటీ వంటి అనేక పాత్రలతో ఎన్నో సినిమాలో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. సురేఖ వాణి ఇటీవల సినిమాల కన్నా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ బాగా సంపాదింస్తుంది. ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే సురేఖ వాణి ఇప్పుడు కాస్త స్లో అయ్యింది. సిల్వర్ స్క్రీన్కు దూరంగా ఉన్నప్పటికి.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది.తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా ఓ వీడియో చేసి అందరిని ఆకట్టుకుంది. తనకు అలాంటి అబ్బాయిలంటే ఇష్టమని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
సురేఖా వాణి చీరకట్టులో కనిపించినా, మోడ్రస్ దుస్తులు వేసినా, పొట్టి బట్టల్లో మెరిసినా ఫోటోలు అదిరిపోతాయి. సురేఖా వాణి అందానికి అందరూ ఫిదా అవుతుంటారు. వయసు పెరుగుతూ ఉంటే.. దాంతో పాటు అందం కూడా పెరుగుతూ వస్తోంది. ఇక సురేఖా వాణి ఫిట్నెస్ చూసి అందరూ అవాక్కవ్వాల్సిందే. సురేఖా వాణి షేర్ చేసే ఫోటోలు నెట్టింట్లో మంటలు పుట్టిస్తుంటాయి. ఇటీవల దుబాయ్, బ్యాంకాక్లోతనకూతురితో కలిసి చేసిన వెకేషన్, అందులో సుప్రిత చేసిన హంగామా, సురేఖా వాణి బర్త్ డే వీడియోలు ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. సురేఖా వాణీ వాడినట్లు ఇన్ స్టా ను ఫుల్లుగా వాడేస్తుంది. తన కూతురు సుప్రితతో కలిసి సురేఖ చేసే రీల్ వీడియోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి.
ఇదీ చదవండి: F3 సినిమా సక్సెస్ మీట్లో ఆలీ షాకింగ్ కామెంట్స్! ఇదంతా వాళ్లే చేస్తున్నారంటూ!చీరకట్టులో సురేఖా చేసే రీల్ వీడియో కుర్రకారును ఆకట్టుకుంటాయి. తాజాగా తనకు అలాంటి అబ్బాయిలంటే ఇష్టమంటూ ఓ రీల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “ఒరేయ్ పంది వెదవ.. అమ్మాయిలకు బియర్డ్ ఉన్న అబ్బాయిలే ఇష్టంరా.. నువ్వేమో బియర్డ్ తీసేస్తానంటావ్” అని చెప్పే డైలాగ్‌కు తన స్టైల్లో రీల్ వీడియో చేసింది సురేఖా వాణి. ఇక ఈ రీల్ వీడియోలను నెటిజన్లు కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. మరి.. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.