SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Actress Pooja Misrra Sensationa Comments On Actor Shatrughan Sinha Family

Pooja Misrra : ఆ హీరో చేతబడి చేసి నాతో శృంగారం చేయించాడు: నటి ఆవేదన!

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Fri - 6 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Pooja Misrra : ఆ హీరో చేతబడి చేసి నాతో శృంగారం చేయించాడు: నటి ఆవేదన!

బాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ పూజా మిశ్ర.. ఏదో ఒక విషయంతో తరచు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటుుడు, TMC నాయకుడు శత్రుఘ్న సిన్హా, అతడి కుటుంబంపై సంచలను ఆరోపణలు చేసింది. తనపై చేతబడి చేసి.. స్పృలేని సమయంలో తన కన్యత్వాన్ని వ్యాపారంగా చేశారంటూ శత్రుఘ్న సిన్హా పై సంచలన ఆరోపణలు చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”17 ఏళ్లుగా శత్రుఘ్న సిన్హ, అతడి కుటుంబం నన్ను వేధిస్తూనే ఉంది. మా నాన్న అతడికి కోట్లాది రూపాయలు ఇచ్చి సహాయం చేస్తే.. తను మాత్రం నా కెరీర్‌ను నాశనం చేశాడు. తన కూతురు సోనాక్షిని స్టార్ చేయడం కోసం అతడు నన్ను లైంగికంగా వాడుకున్నాడు. నేనెక్కడ పాపులర్‌ అవుతానో అని భయపడ్డాడు.ఒకసారి శత్రుఘ్న సిన్హాకి బర్త్ డే విషెస్ చెబుదామని అతడి ఇంటికి వెళ్లాను. వాళ్లు నాపై కుట్ర చేశారు. ఆయన భార్య పూనమ్ సిన్హా చేతబడి చేసిన ఆహార పదార్థాన్ని నాకు తినిపించారు. దీనితో నాబాడీ కంట్రోల్ తప్పింది. వాళ్లు చెప్పినట్లు చేశాను. నన్ను అసభ్యకరమైన పనుల్లో పాల్గొనేలా చేశారు. సోనాక్షిని స్టార్ చేయడం కోసం చాలా మందితో నేను శృంగారంలో పాల్గొనేలా చేశాడు.

Pooja Mishra vs Sonakshi Sinha

నాతో శృంగార వ్యాపారం చేస్తూ దానిని తన కూతురి కోసం ఉపయోగించుకున్నాడు. నాకు డ్రగ్స్ ఇచ్చి కన్యత్వాన్ని పాడు చేశారు. అలా అనేక సార్లు వేధించారు. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటే అందుకు కారణం అతడే. నా కెరీర్ కూడా నాశనం అయింది” అంటూ పూజా మిశ్రా సంచలన ఆరోపణలతో విరుచుకుపడింది. దీనిపై శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా స్పందించాడు. ఆమె అర్థం లేని ఆరోపణలు చేస్తోంది. వాటిని పట్టించుకునే టైం తమ లేదు. బహుశా ఆమె మా నుంచి ఏదైనా సహాయం కోరుతూ ఇలా చేస్తుందేమో అని లవ్ సిన్హా తెలిపాడు. మరి..శత్రుఘ్న సిన్హాపై, వీడియో జాకీ పూజ మిశ్ర ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Actress pooja mishra
  • Shatrughan Sinha
  • sonakshi sinha
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇండస్ట్రీలో బాడీ షేమింగ్ ని ఎదుర్కొని నిలబడ్డ స్టార్ హీరోయిన్లు..

ఇండస్ట్రీలో బాడీ షేమింగ్ ని ఎదుర్కొని నిలబడ్డ స్టార్ హీరోయిన్లు..

  • Sonakshi sinha: సీక్రెట్‌గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా  ఎంగేజ్‌మెంట్‌! ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్‌?

    Sonakshi sinha: సీక్రెట్‌గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఎంగేజ్‌మెంట్‌! ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్‌?

  • హీరోయిన్‌ బాత్రూంలో చొరబడ్డ అభిమాని.. ఒప్పుకోకపోతే చస్తానని బెదిరింపు!

    హీరోయిన్‌ బాత్రూంలో చొరబడ్డ అభిమాని.. ఒప్పుకోకపోతే చస్తానని బెదిరింపు!

  • బ్రేకింగ్: స్టార్ హీరోయిన్ పై కేసు నమోదు! నిజం ఏమిటంటే?

    బ్రేకింగ్: స్టార్ హీరోయిన్ పై కేసు నమోదు! నిజం ఏమిటంటే?

  • సల్మాన్ ఖాన్ సీక్రెట్ మ్యారేజ్? నిజమేంటంటే..

    సల్మాన్ ఖాన్ సీక్రెట్ మ్యారేజ్? నిజమేంటంటే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam