SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Actress Nazriya Nazim Comments On Ante Sundaraniki Movie

Nazriya: మన పిల్లలకైనా ఆ విషయంలో సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Wed - 8 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Nazriya: మన పిల్లలకైనా  ఆ విషయంలో సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్

నేచురల్ స్టార్ నాని, ‘రాజారాణీ’ ఫేమ్ నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం” అంటే..సుందరానికీ”. నవీన్ యెర్నేని, రవిశంకర్ లు నిర్మించిన ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు సమయం తక్కువగా ఉండటంతో చిత్రబృందం ప్రమోషన్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ నజ్రీయ.. తన గురించి, ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. కుల, మతాంతార పెళ్లిల విషయంలో మన పిల్లల తరానికైన సమస్య ఉండకూడదని ఈ సందర్భంగా నజ్రియా తెలిపారు.

హీరోయిన్ నజ్రియా నజీమ్ మాట్లాడుతూ…” నేను కథ వినేటప్పుడు భాష గురించి ఆలోచించను. సగటు ప్రేక్షకుడిలానే కథ వింటాను. ‘అంటే.. సుందరానికీ’ కథ అద్భుతం. ఎన్నో భావోద్వేగాలున్న ఇలాంటి అరుదైన కథ చేయడం చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. నేను చెైల్డ్ ఆరిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టాను. టీవీలోని పలు షో యాంకర్ గా  చేశాను. రెండేళ్లు వరుసగా సౌత్ ఇండియాలో పలు సినిమాలు చేశాను. అనంతరం ఫాహద్ ఫాజిల్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు విరామం ఇచ్చాను. ‘అంటే..సుందరానికీ’ కథ ఆసక్తిగా అనిపించడంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాను. ఈ చిత్రంలో నేను చేసిన లీలా థామస్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. తెలుగులో ఇది నాకు తొలి డైరెక్ట్ ఫిల్మ్.

 Nazriya Nazim

ఇదీ చదవండి: అనుపమ పరమేశ్వరన్‌ క్రేజ్‌.. ఆమె కోసం థియేటర్‌ మొత్తం బ్లాక్‌ చేసిన డైరెక్టర్‌!

తెలుగు నాకు కొత్త భాష అయినప్పటికీ నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను” అని నజ్రియా పేర్కొన్నారు. మతాంతర వివాహాల గురించి నజ్రియా మాట్లాడుతూ.. కులం, మతం.. వీటన్నింటికంటే ప్రేమ గొప్పదని, కులాంతర, మతాంతర వివాహాల సమస్య ఇంకా ఉందని, మన పిల్లల తరానికైనా ఈ సమస్య ఉండకూడదని కోరుకుంటున్నానట్లు నజ్రియా అన్నారు. మరి.. ఈ బ్యూటీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Ante Sundaraniki Movie
  • hero nani
  • latest tollywood news
  • Nazriya Nazim
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నా దృష్టిలో అతనొక్కడే పాన్ ఇండియా హీరో నాని కామెంట్స్ వైరల్..?

నా దృష్టిలో అతనొక్కడే పాన్ ఇండియా హీరో నాని కామెంట్స్ వైరల్..?

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • 2018 మూవీలోని హీరోయిన్‌కి టాలీవుడ్‌కి ఉన్న లింక్ ఏమిటో తెలుసా?

    2018 మూవీలోని హీరోయిన్‌కి టాలీవుడ్‌కి ఉన్న లింక్ ఏమిటో తెలుసా?

  • ఈ పాప ఇప్పుడు ఓ స్టార్‌ హీరోయిన్‌.. కొంటె నవ్వుతో కుర్రాళ్లను చంపేస్తుంది!

    ఈ పాప ఇప్పుడు ఓ స్టార్‌ హీరోయిన్‌.. కొంటె నవ్వుతో కుర్రాళ్లను చంపేస్తుంది!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam