Acharya Collections: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘‘ఆచార్య’’. మొదటిసారి తండ్రీ, కొడుకులు ఫుల్ లెన్త్ రోల్స్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అప్పటికే నాలుగు సినిమా హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో మెగా అభిమానులు బొమ్మ హిట్టు అనుకోవటం మొదలుపెట్టారు. అంచనాలకు తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ‘ఆచార్య’ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది. కానీ, టాక్‌కు భిన్నంగా వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు 33 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.
ఏపీ-తెలంగాణ వ్యాప్తంగా ‘ఆచార్య’ ఫస్ట్ డే కలెక్షన్లు..
నిజాం : 8.00 Cr
సీడెడ్ : 4.90Cr
ఈస్ట్ : 2.83Cr
వెస్ట్ : 3.00Cr
గుంటూరు : 3.96Cr
కృష్ణా : 2.00Cr
నెల్లూరు : 2.30Cr
ఉత్తరాంధ్ర : 3.90Cr
ఇవి కూడా చదవండి : Yash: KGF తో మారిన యశ్ జీవితం.. సంపాదన డబుల్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
Mega Duo sets the Box Office on Fire 🔥
Book your tickets now & have a Massive experience in Theatres💥#AcharyaInCinemas
Megastar @KChiruTweets @AlwaysRamCharan @hegdepooja #SivaKoratala #ManiSharma @NavinNooli @DOP_Tirru @sureshsrajan @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/you646hM3A
— SumanTV (@SumanTvOfficial) April 30, 2022