SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » 30 Years Industry Prudhvi Raj Comments On Janasena Party

30 Years Industry Prudhvi Raj: ప్రజల్లో మార్పు వచ్చింది! 2024లో పవన్ కళ్యాణే సీఎం: 30 ఇయర్స్ పృథ్వి!

  • Written By: venkybandaru
  • Published Date - Mon - 13 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
30 Years Industry Prudhvi Raj: ప్రజల్లో మార్పు వచ్చింది! 2024లో పవన్ కళ్యాణే సీఎం: 30 ఇయర్స్ పృథ్వి!

30 Years Industry Prudhvi Raj: ‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ ఇక్కడ!’ డైలాగ్‌తో తెలుగులో ఓరేంజ్‌ పాపులారిటీ తెచ్చుకున్నారు నటుడు పృథ్వీరాజ్‌. డైలాగ్‌ పేరునే తన పేరులో చేర్చుకుని ‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీ’గా మారిపోయారు. కమెడియన్‌గా మంచి ఫాంలో ఉన్న టైంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరపున పని చేశారు. వైఎస్సార్‌ సీపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎస్వీబీసీ ఛైర్మన్‌గా బాధత్యలు చేపట్టారు. కానీ, ఓ వివాదం కారణంగా పార్టీనుంచి సస్పెండ్‌ అయ్యారు. ఇక ఆ తర్వాతినుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాల్లో సరైన అవకాశాలు లేక ఇబ్బందుల పాలవుతున్నారు. ఎన్నికల సమయలో మెగా ఫ్యామిలీని తిట్టినందుకు గతంలో ఓ సారి మెగా ఫ్యామిలీకి క్షమాపణ కూడా చెప్పారు.

ఇక అప్పటినుంచి మెగా ఫ్యామిలీకి, జనసేనకు కొంత సపోర్టుగానే మాట్లాడుతున్నారు. తాజాగా, ఓ న్యూస్‌ ఛానల్‌ డిబేట్‌లో జనసేన గెలుపుపై ఆయన మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి. వచ్చే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ కింగ్‌ అవుతారని ఆయన అన్నారు. పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ.. ‘‘ మీరు గెలవలేదు.. రెండు చోట్లా మీరు గెలవలేదు. రెండు చోట్ల ఏంట్రా మీ అమ్మా కడుపులు మాడా! పది చోట్ల మేం గెలిచి చూపిస్తాం. 40-50 సీట్లు జనసేన కొడతాది. దీని మీద అగ్రిమెంట్‌ రాసిస్తా. ప్రజల్లో మార్పు వచ్చింది. ఇది వాస్తవం.. వెళ్లిన చోటంతా మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఘంటా పథంగా 2024 ఎన్నికల్లో కింగ్‌ అయ్యేది పవన్‌ కల్యాణే’’ అని అన్నారు.Pruthvieకాగా, గతంలో ఓ వీడియోలో పృథ్వీ మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల నుండి మీతో మనసు విప్పి మాట్లాడాలని.. ప్రజలకు చేరువ కావాలని మదన పడుతున్నాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ముఖ్యంగా ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే.. నేను ఆర్ధికంగా, సినిమాల పరంగా చాలా నష్టపోయాను. నేను చేయాల్సిన సినిమాలు చేయలేకపోయాను. నన్ను ఎవరూ ఎంకరేజ్ చేయడం లేదు. రోల్స్ ఇవ్వడం లేదు. ఇది వాస్తవం. నాలాంటి వాడికి రాజకీయాలు పనికి రావు.

ముక్కుసూటిగా మాట్లాడేవాడికి పార్టీ అన్నా సపోర్ట్ చేయాలి లేదంటే వ్యక్తులైనా సపోర్ట్ చేయాలి. పార్టీ కోసం గొడ్డులా కష్టపడి పనిచేశా. చివరికి వాళ్లు తీసుకునే నిర్ణయాలు వాళ్లు తీసుకున్నారు. నాకు చాలా గొప్ప గుణపాఠం నేర్పించారు. నేను ఇప్పుడు చెప్తున్న మాటలు ఎవరి బలవంతంతోనే చెప్తున్నవి కాదు.. ఆత్మపరిశీలన చేసుకుని చెప్తున్న మాటలు’’ అని అన్నారు. మరి, 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

మనల్ని తిట్టిన వాడే తిరిగి మన నిజాయతీ గురించి మాట్లాడితే ఉంటదిరా చారి ఆ కిక్కే వేరు 😎 @PawanKalyan 🔥 @JanaSenaParty pic.twitter.com/1pA9l8GKJS

— Ustaad Kiran (@Ustaad_Kiran) June 13, 2022

ఇవి కూడా చదవండి : Auto Ramprasad: సుధీర్ టీమ్ విడిపోవడం వెనుక అంత రచ్చ జరిగిందా?

Tags :

  • Ap Politics
  • JanaSena Party
  • Pawan Kalyan
  • Prudhvi Raj
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

స్పీకర్లు పగిలిపోయే రేంజ్‌లో OG-2 స్క్రిప్ట్ రెడీ

OG-2, OG-3 కన్ఫర్మ్? పవన్ కళ్యాణ్ సినిమాపై తమన్ బిగ్ అప్‌డేట్.. 2027లో షూటింగ్!

  • సచివాలయంలో కేబినెట్ సమావేశం..

    ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

  •  13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు..

    విడిపోతున్న పవన్ కల్యాణ్ – అన్నా కొణిదెల.. ఉమ్మడి ప్రకటనలో ఏముందంటే?

  • పల్నాడు జిల్లా కౌంటింగ్ వేళ వింత ఘటన.. బ్యాలెట్ బాక్స్‌లో ఓట్లతో పాటు కరపత్రం

    బ్యాలెట్ బాక్సుల్లో లేఖలు, కరపత్రాలు.. నరసరావుపేటలో వింత ఘటన!

  • ఓటేయడం కూడా రాదా? అధికారుల పోస్టల్ బ్యాలెట్ లో భారీగా చెల్లని ఓట్లు

    ఏపీ పరిషత్ ఎన్నికల్లో వింత లెక్కలు.. ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ! అసలేం జరిగింది?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam