SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » 13 Main Reasons To Watch Rrr In Theatres

ఆర్ఆర్ఆర్ సినిమా ఎందుకు చూడాలంటే..?

  • Written By: Ajay Krishna
  • Published Date - Thu - 24 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆర్ఆర్ఆర్ సినిమా ఎందుకు చూడాలంటే..?

బాహుబలి లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మరో భారీ చిత్రం RRR. పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా మార్చి 25న వివిధ భాషలలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అలియా భట్, అజయ్ దేవగన్, శ్రీయ, ఒలీవియా మోరిస్, సముద్రఖని లాంటి ప్రముఖులు కీలకపాత్రలు పోషించారు. అయితే.. భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న RRR మూవీని చూసేందుకు కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం!

1) రాజమౌళి:RRRబాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి క్రేజ్ ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకుంది. రాజమౌళి RRR సినిమా ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకులలో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. మాములు హీరోలనే సూపర్ హీరోలుగా చూపించే జక్కన్న.. సూపర్ హీరోలుగా పేరున్న ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి సినిమా తీస్తే ఏ రేంజిలో ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. కాబట్టి RRR అనేది బిగ్గర్ థెన్ బాహుబలి అని ఈజీగా అర్థమవుతుంది.

2) ఎన్టీఆర్:RRR

Join Our Whatsapp Channel

అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. దాదాపు 4 ఏళ్ల తర్వాత RRR వస్తోంది. అదీగాక డాన్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీలో మేటి అయిన ఎన్టీఆర్.. రాజమౌళి సినిమాలో కొమరం భీమ్ రోల్ చేశాడంటే.. తొక్కుకుంటూ పోయి థియేటర్లలో సినిమా చూసేందుకు ఫ్యాన్స్ కి ఇంతకన్నా బెటర్ రీసన్ ఏముంటుంది.

3) రామ్ చరణ్:RRR

మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ – రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఇది. అదీగాక చరణ్ ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. అందులోనూ చరణ్ కిది మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. మరి బాక్సాఫీస్ కుంభస్థలం బద్దలు కొట్టడానికి మెగా ఫ్యాన్స్ కి ఇంతకన్నా ట్రీట్ ఏముంటుంది.

4) మల్టీస్టారర్:RRR

పాన్ ఇండియా స్థాయిలో ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ అనేది సౌత్ ఇండస్ట్రీలోనే మొదటిసారి. అందులోనూ ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ పాత్రలతో సినిమా.. సినీ అభిమానులకు ఇంతకంటే బెటర్ ఆప్షన్ అవసరం లేదు కదా!

5) పీరియాడిక్ స్టోరీ:RRR

సాధారణంగా పాన్ ఇండియా స్థాయిలో సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్, మాస్ కమర్షియల్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు రెగ్యులర్ గా చూస్తుంటాం. కానీ పీరియాడిక్ నేపథ్యంలో మల్టీస్టారర్. అదికూడా చరిత్రలో నిలిచిన వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల కథ.. ఒకేసారి, ఒకే తెరపై చూడబోతున్నాం.. ఇంకేం కావాలి!

6) పాన్ ఇండియా క్రేజ్ కో-స్టార్స్:RRR

ఈ సినిమాలో దాదాపు దేశవ్యాప్తంగా క్రేజ్ కలిగిన తారలు నటించారు. హీరోయిన్స్ అలియా భట్, ఒలివియా మోరిస్ నుండి స్టార్స్ అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖని లాంటి చాలామంది ఇండియన్ యాక్టర్స్ నటించడం విశేషం.

7) బ్రిటీష్ అరాచక పాలన:RRRఇప్పటివరకు ఇండియాలో బ్రిటిష్ పరిపాలన గురించి చాలా సినిమాల్లో చూపించారు. కానీ ఫ్రీడమ్ రాకముందు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కాలంలో బ్రిటిష్ పాలన ఎలా ఉండేది అనేది ఈ సినిమాలో హైలైట్ కాబోతుంది. ట్రైలర్ లో చూపించిందంతా 1% మాత్రమే.. మిగతాదంతా తెరపై చూడాల్సిందే.

8) ఫ్రెండ్ షిప్ మ్యాజిక్:RRRపాన్ ఇండియా సినిమాలో ఇద్దరు హీరోలు కనిపించడమే కన్నుల పండుగలా ఉంటుంది. అలాంటిది ఫ్రీడమ్ ఫైటర్స్ మధ్య స్నేహం అనేది కుదిరితే ఎలా ఉండబోతుంది.. అనేది రాజమౌళి మార్క్ లో చూడబోతున్నాం. ఆల్రెడీ RRR ట్రైలర్ లో చరణ్, ఎన్టీఆర్ సీన్స్ కనువిందు చేస్తున్నాయి.

9) రాజమౌళి మార్క్ యాక్షన్ సీక్వెన్స్:RRRరాజమౌళి సినిమా అంటేనే.. క్లాస్, మాస్ కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఇద్దరు బిగ్ స్టార్స్ తో పాన్ ఇండియా మల్టీస్టారర్ చేస్తే సినిమాలో యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి. అదీగాక ప్రతి ఇంటర్వ్యూలో జక్కన్న.. సినిమాలో యాక్షన్, ఎమోషనల్ టచ్ పీక్స్ లో ఉంటాయని చెబుతూ వస్తున్నాడు. మరి ఇంతకన్నా మంచి రీసన్ ఏం కావాలి!

10) సంగీతం:RRRరాజమౌళి సినిమాలు అన్నింటికీ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాహుబలి సినిమాలో సాంగ్స్ ఒక ఎత్తయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో స్థాయిలో ఉంటుంది. మరి సింగిల్ హీరో ఉన్న బాహుబలికే బిజీఎం ఆ స్థాయిలో ఉంటే.. ఇది మల్టీస్టారర్.. అందులోనూ ఎమోషనల్ కంటెంట్ బాగానే ఉందని చెబుతున్నారు. మరి ఈసారి కీరవాణి మ్యాజిక్ ఎలా ఉండబోతుందో చూడాలి.

11) ప్రొడక్షన్ డిజైన్, డాన్స్:RRR

పీరియాడిక్ మూవీ కాబట్టి సినిమాలో బ్రిటిష్ కాలపు ఆర్ట్ వర్క్ చూడబోతున్నాం. అప్పటి యుద్ధ సామగ్రి, యుద్ధ నియమాలు, ఆ కాలపు మర్యాదలు, వాతావరణం ఆకట్టుకుంటుంది. ఇక ముఖ్యమైన విషయం డాన్స్. సినిమాలో ఎన్టీఆర్ – చరణ్ డాన్స్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఉర్రూతలు ఊగిస్తోంది.

12) సినిమాటోగ్రఫీ:RRRరాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్.. బాహుబలి కంటే ఎక్కువగా ఈ సినిమాకు కష్టపడ్డామని.. మల్టీస్టారర్ కాబట్టి సినిమాలో ఇద్దరు హీరోలకు కావాల్సిన యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయని చెప్పుకొచ్చారు. అలాగే ప్రతి 15 నిమిషాలకు ఓ ట్విస్ట్ ఉంటుందని చెప్పారు. సో మాసివ్ సినిమాటోగ్రఫీని చూడటానికి అయినా RRR కి వెళ్లాల్సిందే.

13) బడ్జెట్, 4 ఏళ్ల కష్టం:RRRరాజమౌళి సినిమా అంటే.. బాహుబలి తర్వాత అన్ని వందల కోట్లతోనే ముడిపడి ఉంటాయి. ఒకసారి పాన్ ఇండియా అడుగు వేశాక.. రాజమౌళితో సినిమా చేసే నిర్మాతలు ఎక్కడా కంప్రమైజ్ అవ్వకుండా వందల కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. తీయడం లేటు కావచ్చేమో కాని.. బాక్సాఫీస్ దగ్గర డబుల్, ట్రిపుల్ కలెక్షన్స్ రాబట్టుకోవడం మాత్రం పక్కా.. సో నాలుగేళ్ళ కష్టాన్ని గుర్తించి అయినా RRR పై థియేటర్స్ లో ఓ లుక్కేయాల్సిందే.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • alia bhatt
  • latest tollywood news
  • multi starer
  • pan india movie
  • Roar Of RRR
  • RRR
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కొడుకు సినిమాకు శ్రీకాంత్ క్లాప్..

ఘనంగా ప్రారంభమైన 'జటాయు'.. రోషన్‌తో ఇంద్రగంటి భారీ పాన్ ఇండియా మూవీ!

  • ఆస్కార్ రేసులో రామాయణ..

    రూట్ మార్చి ఆస్కార్‌కి రామాయణం స్కెచ్.. RRR ఫార్ములాతో గ్లోబల్ ఎంట్రీ!

  • Salaar: రిలీజ్‌కి ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సలార్!

    రిలీజ్‌కి ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సలార్!

  • భార్య ఉన్నా కూడా ఆ స్టార్ హీరో నన్ను కోరుకునేవాడు: ప్రభాస్ హీరోయిన్

    భార్య ఉన్నా కూడా ఆ స్టార్ హీరో నన్ను కోరుకునేవాడు: ప్రభాస్ హీరోయిన్

  • విడాకులు ఇచ్చినందుకు బాధ పడుతున్న ప్రముఖ నటి..

    విడాకులు ఇచ్చినందుకు బాధ పడుతున్న ప్రముఖ నటి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ENE Repeat Bathukamma Song: శ్రేయా ఘోషల్ వాయిస్.. చంద్రబోస్ లిరిక్స్.. శివాత్మిక అందాలు అదుర్స్!

  • చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా.. 14 మంది జవాన్లకు గాయాలు.. 8 మంది పరిస్థితి విషమం!

  • మంచు మనోజ్ కొత్త బిజినెస్ స్టార్ట్.. ఏపీలో రూ.36 కోట్ల పెట్టుబడి.. నమస్తే వరల్డ్ ప్రత్యేకత ఇదే!

  • బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన! రైతులకు IMD కీలక హెచ్చరిక

  • ఏఐ దెబ్బకు ఉద్యోగాలు పోయాయనుకుంటే.. ఇప్పుడు మళ్లీ పాత ఉద్యోగులకు పిలుపు! గూగుల్, అమెజాన్‌లో ఏం జరుగుతోంది?

  • హైదరాబాద్ సీపీగా ఇక సెలవు.. భావోద్వేగ వీడియో విడుదల చేసిన సజ్జనార్.. మహేశ్ భగవత్‌కు ఏమన్నారు?

  • రూ.4 కోట్ల అప్పులు.. బంగారం కోసం మహిళను హత్య! మీర్‌పేట్ కేసులో షాకింగ్ నిజాలు

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam