SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2022 » Virat Kohli Goat Hashtag Trending In Pakistan

వరుసగా రెండు గోల్డెన్‌ డక్‌ అవుట్స్‌! కోహ్లీకి అండగా పాక్‌ ఫ్యాన్స్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Mon - 25 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వరుసగా రెండు గోల్డెన్‌ డక్‌ అవుట్స్‌! కోహ్లీకి అండగా పాక్‌ ఫ్యాన్స్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈ ఏడాది ఐపీఎల్‌లో చాలా దారుణంగా విఫలం అవుతున్నాడు. ఒక సీజన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన వీరుడు.. ఈ సీజన్‌లో మాత్రం వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. చాలా కాలంగా సరైన ఫామ్‌లో లేడు. దీంతో కోహ్లీపై ఒత్తిడి పెరుగుతూ వస్తుంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ మంచి ప్రదర్శన కనబరుస్తున్నా.. కోహ్లీ ఫెల్యూయిర్‌ మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా సజరైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కేవలం 68 పరుగులకే ఆలౌట్‌ అయ్యి.. ఈ సీజన్‌లోనే అత్యంత తక్కువ టోటల్‌ను నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ.. జన్‌సేన్‌ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్‌ అయ్యాడు. దీంతో కోహ్లీ.. కొద్దిసేపు అలానే షాక్‌లో ఉండిపోయాడు.. నాకే ఎందుకిలా జరుగుతుంది అన్నట్లు ఆకాశం వైపు చూస్తూ.. పెవిలియన్‌ చేరాడు.

కోహ్లీ ఫెల్యూయిర్‌పై విమర్శలు వచ్చినా.. మరికొంతమంది కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్‌ నుంచి మాత్రం కోహ్లీ గట్టి మద్దతు లభిస్తుంది. కోహ్లీ రెండోసారి డకౌట్‌ అయిన తర్వాత.. పాకిస్థాన్‌ ట్విట్టర్‌లో విరాట్‌ కోహ్లీ గోట్‌(గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌) అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌ చేశారు. దీంతో కోహ్లీకి పాక్‌లో ఉన్న ఫ్యాన్స్‌ బేస్‌ గురించి మరోసారి ప్రపంచానికి తెలిసిందే. అభిమానం అంటే విజయంలోనే కాదు.. అపజయాల్లో కూడా మద్దతుగా ఉండేదని కోహ్లీ పాకిస్థాన్‌ ఫ్యాన్స్‌ నిరూపిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ డకౌట్లపై ఫ్యాన్స్ సెటైరికల్ మీమ్స్!

Join Our Whatsapp Channel

#ViratKohli𓃵 #BabarAzam𓃵 both are the goat
Like for kohli❤
Retweet for babar🔄 pic.twitter.com/VqZ22hwmmm

— Masab Ghumman (@masab_rehmani_5) April 24, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • pakistan
  • virat kohli
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam