SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Sunrisers Hyderabad Journey From 2013 To 2022

Sunrisers Hyderabad: చేజేతులా నాశనం చేశారు. IPL అయిపోయినా శాంతించని SRH ఫ్యాన్స్!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Mon - 30 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sunrisers Hyderabad: చేజేతులా నాశనం చేశారు. IPL అయిపోయినా శాంతించని SRH ఫ్యాన్స్!

2016లో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి.. 2018లో తుది సమరం వరకు వెళ్లిన సన్​రైజర్స్ జట్టు.. ఈ సీజన్​లో మాత్రం ఆ ప్రదర్శన ఎక్కడా కనబర్చలేకపోయింది. సన్​రైజర్స్ ఆటగాళ్లు.. సినిమా డైలాగ్స్ మీద ఉన్న ఇంట్రస్ట్ మైదానంలో చూపించలేకపోయారు. చుట్టూ కోట్ల మంది అభిమానులు మనకు మద్దతుగా ఉన్నారే.. వారి ముందు ఎలాంటి ప్రదర్శన ఇవ్వాలి అనే ఆలోచన లేకుండా మైదానంలోకి దిగేవారు. వారి మోహంలో గెలవాలనే కసి కాసింతయినా కనిపించేది కాదు. దీని ఫలితమే.. కనీసం ప్లేఆఫ్స్ కు కూడా చేరకుండానే ఇంటిదారిపట్టింది. కోట్ల మంది అభిమానులను నిరుత్సాహ పరిచింది.

సన్ రైజర్స్ ప్రయాణం..

2013లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన సన్ రైజర్స్ జట్టుకు ప్రధాన అస్త్రం.. బౌలింగ్. ప్రతి సీజన్ లోనూ బ్యాటర్లు విఫలమైనా బౌలింగ్ తో నెట్టుకొచ్చేది. 20 ఓవర్లలో కనీసం 130 పరుగులు చేసిన గెలవగలం అనే పట్టుదల వారిలో కనిపించేది. జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నా, లేకపోయినా.. గెలవాలనే కసి, తపన వారిలో కనిపించేది. 2013 సీజన్ లో ప్లే అప్స్ కు చేరిన సన్ రైజర్స్.. 2014, 2015 సీజన్లలో లీగ్ దశలోనే ఇంటిదారిపట్టింది. అయితే.. ఎవరూ ఊహించని రీతిలో సన్ రైజర్స్ 2016 సీజన్ లో ఛాంపియన్స్ గా నిలించింది.

A day to remember in 2016 for the Orange Army, SRH. Beating the odds against a public favourite RCB, they won the title and created history. They’re still the only team to win the IPL title by playing the Eliminator. Captain David Warner led from the front with over 800 runs. pic.twitter.com/w0O6KWlUlp

— Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2022

ఆ తరువాత కూడా 2020 వరకు ప్రతి సీజన్ లోనూ సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ కు చేరింది. ఇలా సన్‌ రైజర్స్‌ విజయాలకు ప్రధాన కారణం .. కెప్టెన్‌ డెవిడ్‌ వార్నర్‌ది. వార్నర్‌ ప్రదర్శనపైనే సన్‌రైజర్స్‌ విజయావకాశాలు ఆధారపడి ఉండేవి. అయితే.. ఏం జరిగిందో తెలియదు కానీ, 2021 సీజన్ లో కొన్ని మ్యాచులు అయ్యాక వార్నర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించిన యాజమాన్యం.. ఆ తరువాత జట్టు నుంచి కూడా తప్పించింది. ఆ బాధ్యతను న్యూజిలాండ్ సారథి కేన్​ విలియమ్సన్ కు అప్పగించింది.

pic.twitter.com/T3f8AWcmLy

— Govardhan Reddy (@gova3555) May 30, 2022

కేన్​ విలియమ్సన్ సారధ్యంలో 2022

మెగా వేలానికి ముందు.. కేన్​ విలియమ్సన్, అబ్దుల్​ సమ్మద్​, ఉమ్రాన్​ మాలిక్​లను రిటైన్​ చేసుకున్న సన్​రైజర్స్​.. మెగావేలంలో చాలా నిరుత్సాహ పరిచింది. భువనేశ్వర్​ కుమార్​, నటరాజన్​ను​ తిరిగి సొంతం చేసుకోగా.. నికోలస్​ పూరన్, మక్రామ్ పై మాత్రమే ఆసక్తిచూపించింది. జట్టు విజయాలకు వీరు సరిపోతారులే అన్నట్లుగా ప్రవర్తించిన సన్ రైజర్స్.. నాణ్యమైన తగాళ్లను తీసుకోవడంలో అశ్రద్ధ వహించింది. ఈ అతినమ్మకమే వారి కొంపముంచింది. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల వార్నర్ ను వదులుకున్న సన్ రైజర్స్.. మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ ను సైతం వదులుకుంది. ఆ పాపం వారిని ఊరికే వదలలేదు.

ఈ సీజన్ లో తొలి రెండు మ్యాచులను ఓటమితో ప్రారంభించిన సన్ రైజర్స్.. తర్వాత ఐదు మ్యాచులు వరుసగా గెలిచి ప్లేఆఫ్స్ కు అర్హత సాధించేలా కనిపించింది. కానీ తర్వాత అనూహ్యంగా మళ్లీ ఓటముల బాట పట్టింది. తిరిగి ఐదు పరాజయాలతో ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోవడమే కాకుండా ఎనిమిదో స్థానంలో నిలిచింది. అందుకు ప్రధాన కారణం.. వార్నర్ స్థానంలో పగ్గాలందుకున్న న్యూజిలాండ్ సారధి కేన్​ విలియమ్సన్. ఈ సీజన్ లో 13 మ్యాచులు ఆడిన విలియమ్సన్.. 216 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న ఈ న్యూజిలాండ్ సారథి.. టెస్టు క్రికెట్ మాదిరిగా ఆడుతూ విలువైన బంతులను వృథా చేశాడు. మరో ఎండ్ లో కుర్రాడు, పెద్దగా అనుభవం కూడా లేని అభిషేక్ శర్మ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తుంటే.. విలియమ్సన్ మాత్రం టెస్టుల కంటే అధ్వాన్నంగా ఆడుతూ జట్టు విజయాలను దెబ్బ తీశాడు.

Kane Williamson#IPL2022 #KKRvSRH pic.twitter.com/irSFRllr5D

— RVCJ Media (@RVCJ_FB) May 14, 2022

ఈ క్రమంలో హైదరాబాద్ అభిమానులు.. కేన్ మామను విమర్శించడమే కాకుండా వార్నర్ ను వదులుకున్నందుకు యాజమాన్యాన్ని సైతం ఏకిపారేస్తున్నారు. ట్విటర్ వేదికగా పలువురు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ స్పందిస్తూ.. ‘జట్టును ఛాంపియన్స్ గా నిలిపిన వార్నర్ ను అవమానించారు.. ఆ పాపం ఊరికే పోలేదంటూ’ శాపనార్థాలు పెడుతున్నారు. మరి.. ఈ సీజన్ లో వార్నర్.. సన్ రైజర్స్ జట్టులో ఉండుంటే ఎలా ఉండేది అన్న దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియాజేయండి.

TL is filled with SRH 2016 title winning pics
But Every single time I see this.. I get tears in my eyes… pic.twitter.com/U1jOhUKUT4

— Arun🧘‍♂ (@the_urban_fight) May 29, 2022

The Most negative impacted player award of IPL 2022 goes to Kane Williamson! pic.twitter.com/vb43TmvwD0

— Róhìth (@Rohith_sPyD3r) May 30, 2022

ఇది కూడా చదవండి: SRH Vs DC: కావ్య పాపపై ప్రతీకారం తీర్చుకున్న వార్నర్‌.. ప్రపంచ రికార్డు బద్దలు!

Tags :

  • David Warner
  • ipl 2022
  • kane williamson
  • sunrisers hyderabad
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రజినీకాంత్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కావ్య మారన్!

రజినీకాంత్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కావ్య మారన్!

  • David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..అందరినీ దాటేసి అగ్రస్థానానికి

    David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..అందరినీ దాటేసి అగ్రస్థానానికి

  • SunRisers Hyderabad: ఆ ఇద్దరి ఇండియన్ స్టార్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ వేటు? లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..

    SunRisers Hyderabad: ఆ ఇద్దరి ఇండియన్ స్టార్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ వేటు? లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..

  • Rajinikanth: కావ్యను అలా చూడలేకపోతున్నాను..సన్ రైజర్స్ ప్లేయర్లను మార్చండి: రజనీకాంత్

    Rajinikanth: కావ్యను అలా చూడలేకపోతున్నాను..సన్ రైజర్స్ ప్లేయర్లను మార్చండి: రజనీకాంత్

  • Virender Sehwag: సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం! హెడ్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్?

    Virender Sehwag: సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం! హెడ్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam