SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Srh Playoffs Scenario How Sunrisers Can Qualify For Ipl 2022 Playoffs

IPL 2022 Playoffs: సన్‌రైజర్స్‌ కి ప్లేఆఫ్స్ ఛాన్స్. ఇలా జరిగితే అద్భుతమే!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Wed - 18 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPL 2022 Playoffs: సన్‌రైజర్స్‌ కి ప్లేఆఫ్స్ ఛాన్స్. ఇలా జరిగితే అద్భుతమే!

ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ మ్యాచులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. లీగ్ మ్యాచులు ముగిసేసరికి పాయింట్స్ టేబుల్లో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ప్లే ఆఫ్స్‌ కు అర్హత సాధిస్తాయి. ఈ క్రమంలో ఏయే జట్లకు ఎంతవరకు అవకాశాలున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈ సీజన్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. 20 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోగా.. 16 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా దాదాపు తమ బెర్త్‌లు ఖాయం చేసుకున్నాయి. ఇక ఉన్న ఒక్క నాలుగో స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్.. ఇలా ఐదు జట్లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ చేరుతుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు..!

మే 21న ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్స్ చేరుతుంది. అలా కాకుండా.. ముంబై చేతిలో ఢిల్లీ ఓటమిపాలై.. గుజరాత్‌పై ఆర్‌సీబీ విజయం సాధిస్తే.. కోహ్లీ టీమ్ టోర్నీలో ముందడుగు వేస్తుంది. ఇక ఈ రెండు జట్లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓటమిపాలైతే.. కేకేఆర్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా రేసులో నిలుస్తాయి. అప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలంటే.. పంజాబ్ కింగ్స్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో మెరుగైన రన్ రేట్‌తో విజయం సాధించాలి. ఎలాంటి విజయం అంటే.. 100 పరుగుల తేడాతో లేదా 8 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేలా విజయం ఉండాలి. పంజాబ్ కింగ్స్ పై.. దాదాపు ఇది అసాధ్యం. అద్భుతం జరిగితే తప్పా సన్‌రైజర్స్ టోర్నీలో ముందడుగు వేయడం కష్టమే.

Gujarat titans becomes the first team to qualify into paly offs.#IPL2022 #LSGvGT pic.twitter.com/8FlsWDTtLt

— Backchod Indian (@IndianBackchod) May 11, 2022

సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ ఫార్మూలా ఇదే

  •  లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగే మ్యాచులో కోల్‌కతా చిత్తుగా ఓడాలి.
  • గుజరాత్ టైటాన్స్ తో జరిగే మ్యాచులో ఆర్‌సీబీ చిత్తుగా ఓడాలి.
  • ఢిల్లీపై ముంబై ఇండియన్స్ భారీ విజయం సాధించాలి.

ఢిల్లీపై ముంబై 75 పరుగులతో గెలిస్తే.. సన్‌రైజర్స్, పంజాబ్ పై 75 పరుగులతో గెలవాలి. ఒకవేళ ముంబై, ఢిల్లీపై 100 పరుగులతో గెలిస్తే.. సన్‌రైజర్స్, పంజాబ్ పై 50 పరుగులతో గెలవాలి. అంటే.. ఢిల్లీపై ముంబై X పరుగులతో గెలుస్తుంది అనుకుంటే.. సన్ రైజర్స్, పంజాబ్ పై.. 150 – X పరుగులతో గెలవాలి అన్నమాట. ఇలా ఇతర జట్ల విజయావకాశాలపై సన్ రైజర్స్ భవిష్యత్ ఆధారపడి ఉంది.

SRH’s Playoff scenario:

– LSG beat KKR.
– GT beat RCB.
– MI beat DC by 75 runs.
– SRH beat PBKS by 75 runs.

– if MI win by 100 Runs, SRH need to win by 50.
– if MI wins by X Runs, SRH need to win by 150 – X.

Bottom-line – SRH will need massive help from Mumbai Indians.

— uppala shivaprasad (@shivauppala93) May 18, 2022

ఇక.. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు ఆఖరి బంతికి గట్టెక్కింది!. మొదట బ్యాటింగ్‌లో రాహుల్ త్రిపాఠి, ప్రియమ్ గార్గ్‌, నికోలస్ పూరన్‌ దంచికొట్టడంతో భారీ స్కోరు చేసిన విలియమ్సన్‌ సేన.. ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైని అడ్డుకుంది. మంగళవారం జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత రైజర్స్‌కు ఇది తొలి విజయం కావడం గమనార్హం. మొత్తానికి లీగ్‌లో ఆరో విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ ఖాతాలో12 పాయింట్లు ఉండగా.. 8వ స్థానంలో కొనసాగుతోంది. మరి సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరుతుందా? లేదా?.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Points Table IPL 2022 Till Match 65 🏆. #IPL #IPL2022 #IPLTATA #GT #RR #RCB #SRH #LSG #PBKS #CSK #MI pic.twitter.com/1VPE1msoTW

— CricCircle (@thecriccircle) May 18, 2022

ఇది కూడా చదవండి: Glenn Maxwell: వేడికి తట్టుకోలేక ఐస్ నీళ్లలో తలపెట్టిన మాక్స్ వెల్.. వీడియో వైరల్!

Tags :

  • Cricket News
  • ipl 2022
  • IPL 2022 Playoffs
  • sunrisers hyderabad
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రజినీకాంత్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కావ్య మారన్!

రజినీకాంత్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కావ్య మారన్!

  • SunRisers Hyderabad: ఆ ఇద్దరి ఇండియన్ స్టార్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ వేటు? లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..

    SunRisers Hyderabad: ఆ ఇద్దరి ఇండియన్ స్టార్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ వేటు? లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..

  • Rajinikanth: కావ్యను అలా చూడలేకపోతున్నాను..సన్ రైజర్స్ ప్లేయర్లను మార్చండి: రజనీకాంత్

    Rajinikanth: కావ్యను అలా చూడలేకపోతున్నాను..సన్ రైజర్స్ ప్లేయర్లను మార్చండి: రజనీకాంత్

  • Virender Sehwag: సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం! హెడ్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్?

    Virender Sehwag: సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం! హెడ్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్?

  • సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌ లారాపై వేటు! కావ్యా పాప మంచి పని!

    సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌ లారాపై వేటు! కావ్యా పాప మంచి పని!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam