SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2022 » Ipl 2022 Virat Kohli Will Take Break From Ipl

విరాట్ కోహ్లీ IPLకి దూరం కానున్నాడా?

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Wed - 27 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
విరాట్ కోహ్లీ IPLకి దూరం కానున్నాడా?

టీమిండియా మాజీ కెప్టెన్‌, రన్‌ మెషీన్‌, ఒక సీజన్‌లో 4 సెంచరీలతో పాటు ఐపీఎల్‌ చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన వీరుడు విరాట్‌ కోహ్లీ. ఇలాంటి అద్భుతమైన రికార్డులు ఉన్న కోహ్లీ.. ప్రస్తుత సీజన్‌ ఐపీఎల్‌ 2022లో మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడు. ఎంతలా అంటే.. వరుసగా రెండు మ్యాచ్‌లలో గోల్డెన్‌ డక్‌ అయ్యాడంటేనే అర్థం అవుతుంది కోహ్లీ ఎంతటి బ్యాడ్‌ ఫామ్‌లో ఉన్నాడో. ఈ సీజన్‌లో తొలి 8 మ్యాచ్‌లలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ.. మంగళవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చాడు. అయినా కూడా కోహ్లీ ఫామ్‌ అందుకోలేకపోయాడు.

ఒక్క బౌండరీ మాత్రమే కాన్ఫిడెన్స్‌గా కొట్టిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో కూడా డకౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి కొద్దిలో బతికిపోయాడు. మొత్తం 10 బంతులాడిన కోహ్లీ కేవలం 9 పరుగులు చేసి తన పూర్‌ ఫామ్‌ను కొనసాగించాడు. గతంలో కోహ్లీపై కెప్టెన్సీ ఒత్తిడి ఉందనే ఒక వాదన ఉండేది. కానీ ఇప్పుడు తను కెప్టెన్‌ కాదు కాబట్టి ఆ ఒత్తిడి కూడా లేదు. అయినా కూడా బ్యాటర్‌గా విఫలం అవుతున్నాడు. కానీ.. వరుస మ్యాచ్‌లతో కోహ్లీపై అధిక శ్రమ ఒత్తిడి ఉందని.. అతనికి కొంత విరామం అవసరమని టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. రాజస్థాన్‌తో మ్యాచ్‌ తర్వాత ఇదే విషయంపై కోహ్లీతో పాటు.. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం.Kohliఆర్సీబీ తమ తర్వాతి మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే కోహ్లీ.. ఫామ్‌ లేకుండా మ్యాచ్‌ దూరం అవ్వడం ఐపీఎల్‌ చరిత్రలోనే తొలి సారి అవుతుంది. కాగా కోహ్లీ కూడా.. రాబోయే టీ20 వరల్డ్‌ సమయానికి తిరిగి ఫామ్‌ పుంజుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఐపీఎల్‌లో రెస్ట్‌ తీసుకుని అయినా సరే.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని భావిస్తున్నాడు. దీంతో అతను జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. కానీ.. ఈ విషయంలో కోహ్లీ ఫ్యాన్స్‌ మాత్రం నిరాశగా ఉన్నారు. కోహ్లీ.. ఆటతోనే తన ఫెల్యూయిర్స్‌కు సమాధాన చెప్తాడని వారు భావిస్తున్నారు. మరి కోహ్లీ.. జట్టు నుంచి తప్పుకుంటాడా..? లేక తర్వాతి మ్యాచ్‌లోనే తిరిగి ఫామ్‌లోకి వస్తాడనే? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IPLలో తేలిపోతున్న ఇండియన్ స్టార్ ప్లేయర్స్! టీ20 వరల్డ్‌ కప్ సాధ్యమేనా?

Join Our Whatsapp Channel

What advice would you give to Virat Kohli right now?#IPL2022 #RCBvRR pic.twitter.com/O64zBMPyv5

— ESPNcricinfo (@ESPNcricinfo) April 26, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • ipl 2022
  • RCB
  • virat kohli
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్..వైట్ జెర్సీకి వీడ్కోలు

టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

  • 130 మందితో వెళ్తున్న క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. మిస్సిస్సిప్పి నదిలో కలకలం!

  • తిరుమల శ్రీవారి చిత్రకారుడు కన్నుమూత.. 1970లో గర్భగుడిలో కూర్చుని ఆ చిత్రాన్ని ఎలా గీశారంటే!

  • విజయవాడ లాడ్జిలో వివాహిత అనుమానాస్పద మృతి.. అసలేం జరిగింది?

  • అమెరికాలో విమానాల టేకాఫ్‌లు నిలిపివేత.. 22 కేంద్రాల్లో అసలేం జరిగింది? సైబర్ దాడి అనుమానాలు!

  • బాలయ్య మాస్ ధమాకా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'దాదా' ఫస్ట్ సింగిల్! 🔥

  • ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం.. AQI 403కు చేరిక! ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌లో ఢిల్లీ

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam