SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Rcb Vs Lsg Policeman Injured While Trying To Catch Deepak Hooda Six

Deepak Hooda: దీపక్ హుడా భారీ సిక్స్.. క్యాచ్ పట్టుకోబోయిన పోలీస్ కు గాయాలు! వీడియో వైరల్!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 26 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Deepak Hooda: దీపక్ హుడా భారీ సిక్స్.. క్యాచ్ పట్టుకోబోయిన పోలీస్ కు గాయాలు! వీడియో వైరల్!

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు.. రజత్ పటీదార్ సెంచరీతో(112 నాటౌట్) రాణించడంతో 207 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సైతం.. గట్టిపోటీ ఇచ్చింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచులో చివరకి బెంగళూరు జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచులో.. లక్నో బ్యాటర్ దీపక్ హుడా కొట్టిన సిక్స్ కారణంగా.. ఒక వ్యక్తి తనకు తాను గాయపరుచుకున్నాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆదిలోనే షాక్‌ తగిలింది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రజత్‌ పాటిదార్‌.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరును పరుగులు పెట్టించాడు. చివరకి నిర్ణీత 20 ఓవర్లలో బెంగుళూరు జట్టు.. 207 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో లక్నోకు సరైన ఆరంభం లభించలేదు. క్వింటన్ డీకాక్ (6)ను సిరాజ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మనన్ వోహ్రా (19) కూడా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో రాహుల్ (79), దీపక్ హుడా (45) ఇద్దరూ ఆ జట్టును ఆదుకున్నారు. 26 బంతుల్లో 45 పరుగులు చేసిన హుడా.. హాసరంగా బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఈ క్రమంలో.. దీపక్ హుడా కొట్టిన సిక్స్ ను క్యాచ్ పట్టబోయి.. గ్రౌండ్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అతను తనకు తాను గాయపరుచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి: Virat Kohli: లక్నోతో మ్యాచ్‌ తర్వాత గ్రౌండ్‌లోనే ప్రార్థన చేసి.. దేవుడికి థ్యాంక్స్‌ చెప్పిన కోహ్లీ

ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘క్యాచ్ పెట్టబోయి.. అబ్బా అన్న పోలీస్’ అంటూ క్యాప్షన్ తో హోరెత్తిస్తున్నారు. ‘ఊరికే డ్యూటీ చేసుకోక.. ఆ క్యాచ్ లు ఎందుకు మనకు’ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ క్యాచ్ పట్టుకోబోయిన పోలీస్ కు తీవ్ర గాయమైనట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

We move forward together, one step at a time. 💪🏻

Next stop: Ahmedabad 📍✈️#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #LSGvRCB #PlayOffs pic.twitter.com/aBifGSI7WH

— Royal Challengers Bangalore (@RCBTweets) May 25, 2022

Tags :

  • Cricket News
  • Deepak Hooda
  • ipl 2022
  • RCB vs LSG
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

RCB vs LSG:ఈ IPLలో మరోసారి RCB vs LSG మధ్య ! కానీ.. ఇలా జరిగితేనే ఛాన్స్!

RCB vs LSG:ఈ IPLలో మరోసారి RCB vs LSG మధ్య ! కానీ.. ఇలా జరిగితేనే ఛాన్స్!

  • Deepak Hooda: ఐపీఎల్ చరిత్రలోనే హుడా అత్యంత చెత్త రికార్డ్!

    Deepak Hooda: ఐపీఎల్ చరిత్రలోనే హుడా అత్యంత చెత్త రికార్డ్!

  • Kohli vs Gambhir: కోహ్లీ-గంభీర్ గొడవపడ్డారు సరే.. ఇంతకీ ఏం మాట్లాడుకున్నారో తెలుసా?

    Kohli vs Gambhir: కోహ్లీ-గంభీర్ గొడవపడ్డారు సరే.. ఇంతకీ ఏం మాట్లాడుకున్నారో తెలుసా?

  • Kohli: గంభీర్ తో గొడవపై స్పందించిన కోహ్లీ.. అది అస్సలు నిజం కాదంటూ!

    Kohli: గంభీర్ తో గొడవపై స్పందించిన కోహ్లీ.. అది అస్సలు నిజం కాదంటూ!

  • Kohli: కోహ్లీకి భయపడిపోయిన లక్నో బౌలర్ నవీన్.. దెబ్బకు ఆ పనిచేశాడు!

    Kohli: కోహ్లీకి భయపడిపోయిన లక్నో బౌలర్ నవీన్.. దెబ్బకు ఆ పనిచేశాడు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam