SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Mystery Girls Who Became Stars Overnight

Mystery Girls IPL 2022: ఆహా ఏమి అందం.. IPL 2022లో తళుక్కుమంటున్న మిస్టరీ గర్ల్స్!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 19 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Mystery Girls IPL 2022: ఆహా ఏమి అందం.. IPL 2022లో తళుక్కుమంటున్న మిస్టరీ గర్ల్స్!

ఐపీఎల్‌ అంటేనే మజాకు పెట్టింది పేరు. బ్యాట్స్‌మెన్‌ ఫోర్లు, సిక్సర్లు ఒకవైపు.. అందమైన అమ్మాయిలు మరోవైపు.. అబ్బో చూడడానికి ఆ థ్రిల్లింగే వేరు. గతంలో.. ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్, ముంబయి ఫ్యాన్ గర్ల్స్ బాగా ఫేమస్ అయ్యారు. వారు స్టేడియంలోకి అడుగుపెడితే చాలు.. కమేరాలన్నీ వారినే క్యాప్చర్ చేసేవి. మ్యాచ్‌ చూడడానికి వచ్చే ప్రేక్షకులకు ఈ ఘటనలు కనువిందుగా అనిపిస్తుంది. ఐపీఎల్‌ మొదలైనప్పటి నుంచి ఇలాంటివి చాలానే చూశాం.. చూస్తున్నాం కూడా. అయితే ఈ ప్రక్రియలో ఎక్కువసార్లు హైలైట్‌ అయ్యేది మనకు తెలిసిన వాళ్లో లేక క్రికెటర్ల భార్యలు అయి ఉంటారు. కానీ అప్పుడప్పుడు మనకు తెలియని వ్యక్తులు కూడా హైలైట్‌గా నిలుస్తారు.

ఇప్పటికే ఐపీఎల్ 2022 సీజన్ లో కొంతమంది భామలు తమ అందంతో తళుక్కుమనగా.. తాజాగా కేకేఆర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మ్యాచ్‌లో ఒక యువతి సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. స్టాండ్స్‌ నుంచి మ్యాచ్‌ను చూస్తూ ఆ యువతి ఎంజాయ్‌ చేస్తుంటే.. ఆమె అందానికి ఫిదా అయ్యామా అన్నట్లుగా కెమెరా యాంగిల్స్‌ అన్ని ఆమెవైపే తిరిగాయి. ప్రస్తుతం సదరు యువతి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఎవరా అమ్మాయి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి ఎవరు..? ఏ జట్టుకి సపోర్టు చేయడానికి వచ్చింది అనే వివరాలు మాత్రం తెలియరాలేదు.

#KKRvsLSG #IPL2022: Another ‘mystery girl’ has fans drooling at DY Patil Stadium, check PIChttps://t.co/d6hEFUTjBb

— Zee News English (@ZeeNewsEnglish) May 19, 2022

IPL 2022: ‘Mystery girl’ spotted during CSK vs MI game gets netizens talking, check viral pics https://t.co/MrrE3n3Ugo pic.twitter.com/wgADky16Oi

— Kumar (@Jaikumar099) May 12, 2022

ఇది కూడా చదవండి: Glenn Maxwell: వేడికి తట్టుకోలేక ఐస్ నీళ్లలో తలపెట్టిన మాక్స్ వెల్.. వీడియో వైరల్!

మొత్తానికి తన అందంతో ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కాగా ఇంతకముందు కూడా ఇదే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌లో ఒక యువతి ఫోటోలు వైరల్‌గా మారాయి. మొదట ఆ అమ్మాయి ఎవరో తెలియకపోయినా.. తర్వాత.. ఆమె పేరు ఆర్తి బేడీ అని.. డ్యాన్సర్‌ అని తెలిసింది. కాగా ఆ మ్యాచ్ తర్వాత ఆర్తి బేడీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

IPL 2022 Mystery Girl Aarti Bedi Spotted Again During Match Between KKR vs MI.

Watch Full Video Here – 👇https://t.co/xvKsRNy4KE#kkrvsmi #MIvsKKR #KKRHaiTaiyaar#IPL2022#aartibedi #ipl #kkrvmi pic.twitter.com/WahFzwk3Xb

— The Quick News (@Thequicknewz) May 9, 2022

 

View this post on Instagram

 

A post shared by AartiBedi (@aartibedii)

 

View this post on Instagram

 

A post shared by AartiBedi (@aartibedii)

Tags :

  • Cricket News
  • Girls
  • ipl 2022
  • mystery
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చిన్నారి కంటి నుంచి వస్తువులు.. వీడిన మిస్టరీ!

చిన్నారి కంటి నుంచి వస్తువులు.. వీడిన మిస్టరీ!

  • 1.5మిలియన్‌ ఏళ్లుగా నదిలో రక్త ప్రవాహం.. వీడిన మిస్టరీ!

    1.5మిలియన్‌ ఏళ్లుగా నదిలో రక్త ప్రవాహం.. వీడిన మిస్టరీ!

  • అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువ తింటారు! ఎందుకో తెలుసా?

    అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువ తింటారు! ఎందుకో తెలుసా?

  • అమ్మాయిలు ఫోన్లు వాడకుండా నిషేధం.. ఎక్కడంటే?

    అమ్మాయిలు ఫోన్లు వాడకుండా నిషేధం.. ఎక్కడంటే?

  • ఆడపిల్లను పదహారణాల తెలుగమ్మాయి అని అంటారు! ఎందుకో తెలుసా?

    ఆడపిల్లను పదహారణాల తెలుగమ్మాయి అని అంటారు! ఎందుకో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam