ఐపీఎల్ అంటేనే మజాకు పెట్టింది పేరు. బ్యాట్స్‌మెన్ ఫోర్లు, సిక్సర్లు ఒకవైపు.. అందమైన అమ్మాయిలు మరోవైపు.. అబ్బో చూడడానికి ఆ థ్రిల్లింగే వేరు. గతంలో.. ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్, ముంబయి ఫ్యాన్ గర్ల్స్ బాగా ఫేమస్ అయ్యారు. వారు స్టేడియంలోకి అడుగుపెడితే చాలు.. కమేరాలన్నీ వారినే క్యాప్చర్ చేసేవి. మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులకు ఈ ఘటనలు కనువిందుగా అనిపిస్తుంది. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఇలాంటివి చాలానే చూశాం.. చూస్తున్నాం కూడా. అయితే ఈ ప్రక్రియలో ఎక్కువసార్లు హైలైట్ అయ్యేది మనకు తెలిసిన వాళ్లో లేక క్రికెటర్ల భార్యలు అయి ఉంటారు. కానీ అప్పుడప్పుడు మనకు తెలియని వ్యక్తులు కూడా హైలైట్‌గా నిలుస్తారు. ఇప్పటికే ఐపీఎల్ 2022 సీజన్ లో కొంతమంది భామలు తమ అందంతో తళుక్కుమనగా.. తాజాగా కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో ఒక యువతి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. స్టాండ్స్ నుంచి మ్యాచ్‌ను చూస్తూ ఆ యువతి ఎంజాయ్ చేస్తుంటే.. ఆమె అందానికి ఫిదా అయ్యామా అన్నట్లుగా కెమెరా యాంగిల్స్ అన్ని ఆమెవైపే తిరిగాయి. ప్రస్తుతం సదరు యువతి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఎవరా అమ్మాయి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి ఎవరు..? ఏ జట్టుకి సపోర్టు చేయడానికి వచ్చింది అనే వివరాలు మాత్రం తెలియరాలేదు. #KKRvsLSG #IPL2022: Another 'mystery girl' has fans drooling at DY Patil Stadium, check PIChttps://t.co/d6hEFUTjBb — Zee News English (@ZeeNewsEnglish) May 19, 2022 IPL 2022: 'Mystery girl' spotted during CSK vs MI game gets netizens talking, check viral pics https://t.co/MrrE3n3Ugo pic.twitter.com/wgADky16Oi — Kumar (@Jaikumar099) May 12, 2022 ఇది కూడా చదవండి: Glenn Maxwell: వేడికి తట్టుకోలేక ఐస్ నీళ్లలో తలపెట్టిన మాక్స్ వెల్.. వీడియో వైరల్! మొత్తానికి తన అందంతో ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కాగా ఇంతకముందు కూడా ఇదే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్‌లో ఒక యువతి ఫోటోలు వైరల్‌గా మారాయి. మొదట ఆ అమ్మాయి ఎవరో తెలియకపోయినా.. తర్వాత.. ఆమె పేరు ఆర్తి బేడీ అని.. డ్యాన్సర్ అని తెలిసింది. కాగా ఆ మ్యాచ్ తర్వాత ఆర్తి బేడీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. IPL 2022 Mystery Girl Aarti Bedi Spotted Again During Match Between KKR vs MI. Watch Full Video Here - https://t.co/xvKsRNy4KE#kkrvsmi #MIvsKKR #KKRHaiTaiyaar#IPL2022#aartibedi #ipl #kkrvmi pic.twitter.com/WahFzwk3Xb — The Quick News (@Thequicknewz) May 9, 2022 View this post on Instagram A post shared by AartiBedi (@aartibedii) View this post on Instagram A post shared by AartiBedi (@aartibedii)