SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Kkr Vs Rr Ajay Jadeja Slams Kkr For Dropping Venkatesh Iyer

IPL 2022: కోహ్లీ, రోహిత్ ఏం ఆడారని అవకాశాలు ఇస్తున్నారు: అజయ్ జడేజా

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 3 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPL 2022: కోహ్లీ, రోహిత్ ఏం ఆడారని అవకాశాలు ఇస్తున్నారు: అజయ్ జడేజా

ఓ అనామకుడిగా ఐపీఎల్ 2021లో కోలకతా నైట్ రైడర్స్ తరుపున అరంగ్రేటం చేసిన వెంకటేశ్ అయ్యర్.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటిలోనూ ఇరగదీసి ఏడాదిలోపే జాతీయజట్టుకు ఆడే అవకాశం దక్కించుకున్నాడు. టీమిండియాకు కూడా అల్ రౌండర్ల కొరత ఎప్పుడు ఉండేదే. దీంతో మంచి అల్ రౌండర్ దొరికాడని అందరూ సంతోషించారు. కానీ, అది మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. గత ఏడాది బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటిలోనూ దుమ్మురేపిన అయ్యర్ ఈ ఏడాది మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. దీంతో జట్టులో స్థానమే కోల్పోయాడు. ఈ క్రమంలో అయ్యర్‌ని బెంచ్‌కే పరిమితం చేయడంపై భారత మాజీ క్రికెటర్ అజేయ జడేజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

వెంకటేశ్ అయ్యర్ మంచి టాలెంట్ ఉన్న ఆటగాడు. ఇలా నైపుణ్యమున్న యువ క్రికెటర్లను బెంచ్‌కు పరిమితం చేయడం ఏ మాత్రం సమంజసం కాదంటూ అజేయ జడేజా పేర్కొన్నాడు. ఆటగాడు ఎప్పుడూ ఫామ్‌లో ఉండాలంటే అది సాధ్యమయ్యే పని కాదని చెప్పుకొచ్చాడు. “కోహ్లీ, రోహిత్ లాంటి దిగ్గజ ఆటగాళ్లే అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదు మరి వెంకటేశ్ అయ్యర్ ఎంతంటూ” అయ్యర్ ను వెనకేసుకొచ్చాడు.

KKR Players#IPL2022 #KKRvRR pic.twitter.com/SzAHc23St1

— RVCJ Media (@RVCJ_FB) May 2, 2022

ఇది కూడా చదవండి: Rinku Singh: పొట్టకూటి కోసం స్వీపర్‌గా పని చేసిన కేకేఆర్ యువ క్రికెటర్!

” జట్టు ఎంపిక గురించి ఎప్పుడూ చర్చ జరుగుతుండడం సహజం. ఏదో కొన్ని మ్యాచ్‌లు ఆడలేదని ఆటగాళ్లను పక్కనబెట్టడం మొదలుపెడితే.. భారత క్రికెట్ జట్టుకు మళ్లీ వెనక్కి వెళ్తుందనేది గుర్తుంచుకోవాలి. ఒకవేళ మనం ఆటగాళ్ల ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే గుజరాత్‌తో మ్యాచ్ ముందు వరకూ కోహ్లీ ఏం ఆడాడు.. రోహిత్ శర్మ కూడా అంతే. ప్రతీ మ్యాచ్ ఆడాలంటే అది అసాధ్యమే. నేను ఇదంతా ఇండియన్ క్రికెట్ కోణంలో చెబుతున్నాను. కోల్‌కతాకి దీనికి సంబంధం లేదు” అంటూ అజయ్ జడేజా అసహనం వ్యక్తం చేశాడు.

Sourav Ganguly backs Rohit Sharma & Virat Kohli to come good amid rough IPL 2022 form.

📸: IPL/BCCI#IPL2022 pic.twitter.com/wOxnIhmhmP

— CricTracker (@Cricketracker) April 29, 2022

ఈ సీజన్ లో వెంకటేష్ అయ్యర్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్ అయ్యర్ ఒక హాఫ్ సెంచరీతో 132 పరుగులే చేయగలిగాడు. రోహిత్ 41 అత్యధిక స్కోర్‌తో 155, కోహ్లీ పది మ్యాచ్‌లలో ఒక అర్ధ శతకంతో 186 పరుగులు చేశాడు. కేకేఆర్ రిటైన్ చేసుకున్న నలుగురు ఆటగాళ్లలో వెంకటేశ్ అయ్యర్(రూ.8 కోట్లు), వరుణ్ చక్రవర్తి రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమయ్యారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా 4 మ్యాచుల్లో గెలిచి ఏడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే మిగిలిన 4 లీగ్ మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. మరి వెంకటేష్ అయ్యర్ ను బెంచ్‌కు పరిమితం చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Points table of IPL 2022. KKR moves to No.7 position in this table. pic.twitter.com/I3HGmQ9h0J

— CricketMAN2 (@ImTanujSingh) May 2, 2022

ఇది కూడా చదవండి: KKR vs RR: వీడియో: ప్రసిద్ కృష్ణ వెరైటీ త్రో.. వికెట్లకు కాకుండా బౌల్ట్‌ మీదకు!

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Cricket News
  • ipl 2022
  • KKR vs RR
  • Rohit Sharma
  • Venkatesh Iyer
  • virat kohli
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam