Telugu News

playstore GET APP
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • OTT మూవీస్
  • రివ్యూలు
  • క్రీడలు
  • క్రైమ్
  • జాతీయం
  • ప్రపంచం
  • వైరల్
trending
  • #మీనా భర్త మృతి
  • #దిల్ రాజు
  • #ఇండియా Vs ఐర్లాండ్‌
  • #OTT మూవీస్
  • #ఫోటో స్టోరీస్
follow us:
  • Suman TV Fb
  • Suman TV Youtube
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • వార్తలు
    • ప్రపంచం
    • జాతీయం
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • క్రైమ్
    • వైరల్
  • క్రీడలు
    • ఐపీఎల్‌ 2022
  • సినిమా
    • రివ్యూలు
    • ఫోటోలు
    • బిగ్ బాస్ 5
    • బిగ్ బాస్ OTT
  • బిజినెస్
  • జీవన శైలి
    • ఆధ్యాత్మికత
    • ఆరోగ్యం
    • ట్రావెల్
    • ఫ్యాషన్
  • టెక్నాలజీ
  • మిస్టరీ
  • వీడియోలు
  • OTT మూవీస్
  • Telugu News
  • ⁄ipl 2022
  • ⁄Ipl 2022 Glenn Maxwell Dips His Head In Icebox Viral Video

Glenn Maxwell: వేడికి తట్టుకోలేక ఐస్ నీళ్లలో తలపెట్టిన మాక్స్ వెల్.. వీడియో వైరల్!

    Published Date - Tue - 17 May 22
Glenn Maxwell: వేడికి తట్టుకోలేక ఐస్ నీళ్లలో తలపెట్టిన మాక్స్ వెల్.. వీడియో వైరల్!

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రు మంటున్నాడు. ఇళ్ల నుంచి జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. దేశంలో పలుప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడిమికి తోడు వడగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సమ్మర్ సీజన్‌ అంటే ఎండలు మండిపోవడం సహజం. అందులోనూ ఐపీఎల్ సమ్మర్ సీజన్ లోనే నిర్వహిస్తుంటారు. అయితే ఎండ వేడిమిని ఆటగాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆర్‌సీబీ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ చేసిన ఒక పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఐపీఎల్ 2022 సీజన్‌ మ్యాచులు ముంబై, పుణే వేదికలుగా జరుగుతున్నాయి. సముద్రం ఒడ్డున ప్రాంతం కనుక.. ఈ ప్రాంతంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి. మ్యాచ్‌లు ఎలాగూ రాత్రుళ్లు జరుగుతున్నాయి కాబట్టి.. వాతావరణం కాస్త చల్లగానే ఉంటుంది. అయితే ఎండ వేడిమిని ఆటగాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆటగాళ్లు మ్యాచ్‌ కంటే ప్రాక్టీస్‌ సమయంలోనే ఎక్కువగా చెమటోడ్చాల్సి వస్తుంది. తాజాగా మ్యాక్స్‌వెల్‌ ప్రాక్టీస్‌ అనంతరం ఐస్ కంటైనర్‌లో తల పెట్టి నీళ్లతో తడుపుకున్నాడు. ఎండలు భరించలేకనే మ్యాక్సీ ఇలా చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

How to cool off after an intense practice session, @Gmaxi_32 style. 😂🧊 #PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/MlEJpcGI80

— Royal Challengers Bangalore (@RCBTweets) May 17, 2022

ఇది కూడా చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్‌ గెలవాలని RCB ఫ్యాన్స్‌ ప్రార్థనలు

గత సీజన్‌లో 500కు పైగా పరుగులు సాధించి సత్తా చాటిన మ్యాక్సీ అదే స్థాయి ప్రదర్శనను ఈసారి నమోదు చేయలేకపోయాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచులాడిన మ్యాక్స్‌వెల్‌ 228 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక.. ఆర్‌సీబీ విషయానికొస్తే.. ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే ఇతర జట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఇప్పటివరకు 13 మ్యాచులాడగా 7 విజయాలు, 6 ఓటములతో(14 పాయింట్లు) ఐదో స్థానంలో ఉంది. మరొక మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉన్న ఆర్‌సీబీకి.. అది గెలిచినప్పటికి ప్లే ఆఫ్‌ అవకాశాలు క్లిష్టంగానే ఉన్నాయి. ఎందుకంటే ఆర్సీబీ రన్‌రేట్‌ మైనస్‌లో ఉండడమే. అటు ఢిల్లీ క్యాపిటల్స్‌, కేకేఆర్‌లు నాలుగో స్థానం కోసం పోటీపడడం.. ఆయా జట్ల రన్‌రేట్‌ ప్లస్‌లో ఉండడం వారికి కలిసొచ్చింది. ఒక రకంగా సీజన్‌లో ఆర్సీబీ చేజేతులా తమ ప్లే ఆఫ్‌ అవకాశాలను కోల్పోయినట్లే. ఇక ఆర్‌సీబీ తన చివరి మ్యాచులో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది.

Delhi Capitals takes Royal Challengers Bangalore’s fourth spot on the updated points table.#IPL2022 pic.twitter.com/mnweZFpqPQ

— CricTracker (@Cricketracker) May 16, 2022

A player who personified power hitting, a thorough entertainer and one of the best T20 batters ever to grace the game. 😎💥

THE UNIVERSE BOSS also enters the #RCBHallOfFame. 🤩❤️#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/pviaWpy6wK

— Royal Challengers Bangalore (@RCBTweets) May 17, 2022

Tags :

  • Glenn Maxwell
  • ipl 2022
  • Latest Cricket News
  • Royal Challengers Bangalore

Related News

MS Dhoni: మారుమూల గ్రామంలో ధోనికి వైద్యం! అసలు ఏమైంది?

MS Dhoni: మారుమూల గ్రామంలో ధోనికి వైద్యం! అసలు ఏమైంది?

  • KL Rahul: రాబోయే టీ20 వరల్డ్‌కు దూరం కానున్న కేఎల్‌ రాహుల్‌!

    KL Rahul: రాబోయే టీ20 వరల్డ్‌కు దూరం కానున్న కేఎల్‌ రాహుల్‌!

  • Virat Kohli: రేపట్నుంచి ఇంగ్లండ్‌తో టెస్టు.. కోహ్లీ సెంచరీపై చర్చ! కోచ్‌ ద్రవిడ్‌ స్పందన

    Virat Kohli: రేపట్నుంచి ఇంగ్లండ్‌తో టెస్టు.. కోహ్లీ సెంచరీపై చర్చ! కోచ్‌...

  • Sanju Samson: నేను ఇబ్బంది పడుతుంటే.. తను రెచ్చిపోయాడు: సంజూ శాంసన్‌

    Sanju Samson: నేను ఇబ్బంది పడుతుంటే.. తను రెచ్చిపోయాడు: సంజూ శాంసన్‌

  • David Warner: టీమ్‌ అందరిది ఒక గోల.. వార్నర్‌ది ఇంకోగోల! ప్రజెన్స్‌ ఆఫ్‌ మైండ్‌ సూపర్‌

    David Warner: టీమ్‌ అందరిది ఒక గోల.. వార్నర్‌ది ఇంకోగోల! ప్రజెన్స్‌ ఆఫ్‌...

Web Stories

మరిన్ని...

బొద్దుగా, ముద్దుగా  హీరోయిన్ లావణ్య త్రిపాఠి! ఫోటోలు వైరల్!

బొద్దుగా, ముద్దుగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి! ఫోటోలు వైరల్!

భారతదేశ చరిత్రలో 10మంది గొప్ప రాజులు!

భారతదేశ చరిత్రలో 10మంది గొప్ప రాజులు!

అందాలతో అదరగొడుతున్న బిగ్‌బాస్  దివి వదత్య  ఫొటోస్

అందాలతో అదరగొడుతున్న బిగ్‌బాస్ దివి వదత్య ఫొటోస్

హీట్ పుట్టిస్తున్న మాళవికా మోహన్ లేటెస్ట్ పిక్స్!

హీట్ పుట్టిస్తున్న మాళవికా మోహన్ లేటెస్ట్ పిక్స్!

తాజా వార్తలు

  • Meena: భర్త అంత్యక్రియల్ని అన్నీ తానై జరిపిన మీనా!..

  • నరేష్‌ మూడో భార్య షాకింగ్‌ కామెంట్స్‌.. నేను ఇంకా ఆయన భార్యనే.. విడాకుల పేపర్లపై సంతకం చేయలేదు!

  • Auto: కన్నతండ్రి దారుణం.. ఆటో సీటు కింద ఇద్దరు కూతుళ్ల శవాలు దాచి..

  • Allu Arjun: క్రేజీ అప్‌డేట్‌ : అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ ప్యాన్‌ ఇండియా మూవీ!

  • Srikanth Daughter Medha: శ్రీకాంత్‌ కుమార్తె మేధను చూశారా.. సంప్రదాయ దుస్తుల్లో ఎంత అందంగా మెరిసిపోతుందో!

  • Medchal: ప్రేమలో పడ్డ 9వ తరగతి విద్యార్థులు.. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు, కానీ!

  • Bandla Ganesh Trolled: దిల్ రాజు తండ్రైతే వేరే నిర్మాతకి కంగ్రాట్స్ చెప్పిన బండ్ల గణేష్! ట్వీట్ వైరల్!

Most viewed

  • పెళ్లి సంబంధాల పేరుతో మోసం-కిలాడీ లేడీ అరెస్ట్

  • దేశంలో అత్యంత ధనవంతు రాలు – బొడ్డు నాగలక్ష్మి

  • రఘురామకృష్ణరాజు అరెస్ట్ పై హైకోర్టు ఏం చెప్పబోతోంది

  • ఎంపీ రఘురామ కృష్ణరాజును ఎందుకు అరెస్టె చేశారంటే

  • యాంకర్ లాస్యకు ఎప్పుడూ అదే ద్యాస అంటున్న రవి

  • దగ్గుబాటి వారసుడికి నో చెబుతున్నహీరోయిన్లు, కారణం శ్రీరెడ్డి

  • కమల్ హాసన్ ను ఓడించిన మహిళ ఎవరో తెలిస్తే షాక్

Suman TV Telugu

More from us

SumanTVSumanTV EntertainmentSumanTV NewsSumanTv GoldSumanTV DailySumanTV MOMSumanTV LifeSumanTv LegalSumanTV MoneySumanTV SpiritualSumanTV EducationSumanTV TamilSumanTV VijayawadaSumanTV East GodavariSumanTV Vizag

Our Network

  • Suman TV Fb
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • Suman TV Youtube
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
SumanTV About Us Contact Us Privacy Policy Disclaimer