Telugu News

OPEN APP
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • OTT మూవీస్
  • రివ్యూలు
  • క్రీడలు
  • క్రైమ్
  • జాతీయం
  • ప్రపంచం
  • వైరల్
trending
  • #భారత్ vs ఇంగ్లాండ్
  • #బుమ్రా కెప్టన్‌ ఇన్నింగ్స్‌
  • #OTT మూవీస్
  • #ఫోటో స్టోరీస్
follow us:
  • Suman TV Fb
  • Suman TV Youtube
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • వార్తలు
    • ప్రపంచం
    • జాతీయం
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • క్రైమ్
    • వైరల్
  • క్రీడలు
    • ఐపీఎల్‌ 2022
  • సినిమా
    • రివ్యూలు
    • ఫోటోలు
    • బిగ్ బాస్ 5
    • బిగ్ బాస్ OTT
  • బిజినెస్
  • జీవన శైలి
    • ఆధ్యాత్మికత
    • ఆరోగ్యం
    • ట్రావెల్
    • ఫ్యాషన్
  • టెక్నాలజీ
  • మిస్టరీ
  • వీడియోలు
  • OTT మూవీస్
  • Telugu News
  • ⁄health
  • ⁄Shocking News For Those Who Fall Sleep In The Afternoon

Afternoon Sleeping: మధ్యాహ్నం నిద్రపోతున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే?

    Published Date - Fri - 3 June 22
Afternoon Sleeping: మధ్యాహ్నం నిద్రపోతున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే?

మారుతున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా మనిషి అలవాట్లు కూడా పూర్తిగా మారిపోతున్నాయి. దిన చర్యలో భాగంగా కొందరు ఉదయం 6 గంటలకు నిద్రలేస్తే, మరికొందరు 7,8 గంటలకు నిద్రలేస్తున్నారు. ఇలా ఆలస్యంగా నిద్రలేవడం కారణంగా అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే? సాధారణంగా ప్రతీ మనిషి మధ్యాహ్నం తిన్నాక కొద్దిసేపు నిద్రపోయే అలవాటు ఉంటుంది.

అలా నిద్రపోతే మంచిదని, ఉత్తేజం పెరుగుతుందని తమకు తామే నిర్ధారణకు వస్తారు. అలా మధ్యాహ్నం నిద్రపోవడం కరెక్ట్ కాదని, ఇలా నిద్రపోతే లేనిపోని ఆనారోగ్య సమస్యలు వస్తాయని ప్రముఖ వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక మధ్యాహ్నం ఏ వయసుల వారు నిద్రపోవాలి? అసలు మధ్యాహ్నం నిద్ర అవసరమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ వైద్య నిపుణుల ప్రకారం.. మధ్యాహ్నం నిద్రపొవడం అంత మంచిది కాదనే తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Skin problem: మీ మెడ చుట్టూ నలుపు పేరుకుపోయిందా? ఈ చిట్కా పాటిస్తే 10 నిమిషాల్లో మాయం!

మరీ ముఖ్యంగా 20 ఏళ్లు పైబడిన వారు మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదట. అలా నిద్రపోతే అనారోగ్య సమస్యలతో పాటు రాత్రిపూట నిద్ర మీద ప్రభావం చూపుతుందని, దాని కారణంగా రాత్రిళ్లు నిద్రపట్టకుండా నిద్రలేమి సమస్యతో బాధపడాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇక వీటన్నిటికి ఒకే చిట్కా.. అసలు మధ్యాహ్నం నిద్రపోకుండా ఉంటే రాత్రిపూట ప్రశాతంగా నిద్రపోవచ్చని, మరే ఇతర అనారోగ్య సమస్యలు రావంటూ ప్రముఖ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

  • Afternoon Sleeping
  • health problems

Related News

ఓవర్ టైం పని చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటే..?

ఓవర్ టైం పని చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటే..?

  • పిల్లల్లో అకారణంగా నవ్వులు..మూర్ఛలో ఇదో రకం!

    పిల్లల్లో అకారణంగా నవ్వులు..మూర్ఛలో ఇదో రకం!

  • అనారోగ్య సమస్యలతో హీరో రానా..హుటాహుటిన అమెరికాకు పయనం?

    అనారోగ్య సమస్యలతో హీరో రానా..హుటాహుటిన అమెరికాకు పయనం?

  • మహిళలు ప్రొటీన్ సరైన మోతాదులో తీసుకోవటం లేదా..?

    మహిళలు ప్రొటీన్ సరైన మోతాదులో తీసుకోవటం లేదా..?

  • టైమ్ కి నిద్రపోవట్లేదా?.. అయితే ఈ సమస్యలను కొనితెచ్చుకున్నట్లే!

    టైమ్ కి నిద్రపోవట్లేదా?.. అయితే ఈ సమస్యలను కొనితెచ్చుకున్నట్లే!

Web Stories

మరిన్ని...

ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ తో  హిట్ గా నిలిచిన 13 సినిమాలు ఇవే!

ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ తో హిట్ గా నిలిచిన 13 సినిమాలు ఇవే!

బజర్దస్త్‌ రీతూ.. అందాల రచ్చ!

బజర్దస్త్‌ రీతూ.. అందాల రచ్చ!

ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్స్

ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్స్

యాంకర్ మంజూష లేటెస్ట్ గ్లామరస్ పిక్స్!

యాంకర్ మంజూష లేటెస్ట్ గ్లామరస్ పిక్స్!

తాజా వార్తలు

  • Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండకు శాలువా కప్పి సన్మానం చేసిన బాలకృష్ణ!

  • Nashik Trimbakeshwar Temple: నాసిక్ త్రయంబకేశ్వరాలయంలో అద్భుతం.. చైనాతో యుద్ధంతో తర్వాత మళ్లీ ఇప్పుడే!

  • CM Jagan: కుమార్తె విజయాన్ని తల్చుకుని CM జగన్‌ భావోద్వేగం.. ట్వీట్‌ వైరల్‌!

  • Naresh: నరేష్‌ సంచలన ఆరోపణలు.. ‘మూడో భార్యతో ప్రాణహాని ఉంది’!

  • Erotic Assault Case: వెలుగులోకి మాజీ MLA రాసలీలలు.. యువతిని గెస్ట్‌ హౌస్‌కి పిలిచి..!

  • Comedian Dhanra: క్రిస్ గేల్‌తో.. కమెడిన్ ధన్ రాజ్! ఫోటో వైరల్

  • Ind Vs Eng: అరుదైన ఘనత సాధించిన జడేజా.. కపిల్ దేవ్ తర్వాత!

Most viewed

  • పెళ్లి సంబంధాల పేరుతో యువతి మోసం!

  • దేశంలో అత్యంత ధనవంతు రాలు – బొడ్డు నాగలక్ష్మి

  • రఘురామకృష్ణరాజు అరెస్ట్ పై హైకోర్టు ఏం చెప్పబోతోంది

  • ఎంపీ రఘురామ కృష్ణరాజును ఎందుకు అరెస్టె చేశారంటే

  • యాంకర్ లాస్యకు ఎప్పుడూ అదే ద్యాస అంటున్న రవి

  • దగ్గుబాటి వారసుడికి నో చెబుతున్నహీరోయిన్లు, కారణం శ్రీరెడ్డి

  • కమల్ హాసన్ ను ఓడించిన మహిళ ఎవరో తెలిస్తే షాక్

Suman TV Telugu

More from us

SumanTVSumanTV EntertainmentSumanTV NewsSumanTv GoldSumanTV DailySumanTV MOMSumanTV LifeSumanTv LegalSumanTV MoneySumanTV SpiritualSumanTV EducationSumanTV TamilSumanTV VijayawadaSumanTV East GodavariSumanTV Vizag

Our Network

  • Suman TV Fb
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • Suman TV Youtube
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
SumanTV About Us Contact Us Privacy Policy Disclaimer