ప్రస్తుతం ఏ వీడియో నెట్టింట్ల ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టం. కొన్ని సార్లు ఫన్నీ వీడియోలు, కొన్నిసార్లు ఎమోషనల్ వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి సర్‌ప్రైజ్ వీడియోలు నెట్టింట్ల చక్కర్లు కొడుతుంటాయి. అలాంటి వీడియోనే ఇది. ఇటీవల బ్రిటన్ కు వెళ్లిన సోదరి తన సోదరుడు పెళ్లికి హాజరై.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తించింది. డిసెంబర్ లో దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా మిలియన్ వ్యూస్ వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. శ్రద్ధా […]
బెంగళూరులో ఫ్లై ఓవర్ పై నుండి ఒక్కసారిగా నోట్ల వర్షం కురిసింది. దీంతో ఫ్లై ఓవర్ కింద నుండి వెళ్లే వారంతా ఆ నోట్ల కట్టలను ఏరుకునేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. నోట్లు పడుతుండటంతో భారీగా గుమిగూడారు. దీంతో కాసేపు అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఫ్లై ఓవర్ పై నుండి నోట్లు ఒక్కసారిగా పడుతుండటంతో కొంత మంది ఆ నోట్లను ఏరుకుంటుంటే.. మరికొంత మంది ఏం జరుగుతుందో తెలియక చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన […]
పెళ్లిళ్లలో భోజనాల తర్వాత అత్యంత ప్రాధాన్యతనిచ్చే అంశం ఉండందటే అది ఫోటోలే. నిశ్చయ తాంబూలాల నుండి పెళ్లికి జరిగే ప్రతి తంతు ఫోటోల రూపంలో పొందు పర్చుకుంటాం. ఈ ఫోటోలే భవిష్యత్తులో మధురానూభూతులను, జ్ఞాపకాలను మిగులుస్తుంటాయి. ఇటీవల పెళ్లిల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ లదే హవా. వీటి కోసం భారీగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అందమైన లోకేషన్లు, కాస్ట్యూమ్స్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటో కోసం ప్రొఫెషనల్ పోటోగ్రాఫర్లను నియమించుకుంటున్నారు. అయితే ఇటీవల […]
మనకు తెలియని దాని గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత వుండొచ్చు, కానీ అందరి కన్నా ముందే తెలుసుకోవాలన్న ఉబలాటం కొన్ని సార్లు చిక్కులకు దారితీయోచ్చు. ఏదీ కొత్తగా, వింతగా కనిపిస్తోందో దానితో లేదా వారితో సెల్ఫీలు దిగడం, వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం ఇటీవల పరిపాటిగా మారిపోయింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. దీనికి సృష్టించిన హైప్ అంతా, […]
ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అన్నాడు ఓ సినీ కవి. ఆయన ఏ సందర్భంలో అన్నాడో గాని.. ఇక్కడ ఓ అమ్మాయి మాత్రం.. తనని ప్రేమించిన వాడిని అంతే కఠినంగా శిక్షించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
