SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Telugu News
  • »telangana

తెలంగాణ

కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862 గజాల స్థలాన్ని త్యాగం చేసిన నందమూరి బాలకృష్ణ

కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • హైదరాబాద్ లో నడి రోడ్డుపై కారులో మంటలు.. తప్పిన ప్రమాదం

    హైదరాబాద్‌లో నడి రోడ్డుపై కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

  • బర్త్ డే పార్టీలో రచ్చ.. మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్‌చల్

    సిద్దిపేటలో బర్త్‌డే పార్టీలో రచ్చ.. కానిస్టేబుల్‌పై ఆరోపణలు

  • శ్రీదేవి పోరాటం గెలిచింది..ప్రియుడితో పెళ్లి జరిగింది

    శ్రీదేవి పోరాటం గెలిచింది.. ప్రియుడితో పెళ్లి జరిగింది

  • దసరా పండుగ.. తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ రైళ్లు

    దసరా పండుగ.. తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ రైళ్లు

దసరాకు స్పెషల్ బస్సులు..30 ఉంటే ఇంటికొచ్చే పికప్!

దసరాకు స్పెషల్ బస్సులు.. 30 మంది ఉంటే ఇంటికొచ్చే పికప్!

దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు TGRTC భారీ ఏర్పాట్లు చేసింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. కరీంనగర్ జోన్ పరిధిలో అత్యధికంగా 3,533 బస్సులు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్‌లో 431, నిజామాబాద్లో 719, కరీంనగర్లో 1,175, వరంగల్‌కి 530 బస్సులు, ఖమ్మంలో 678 స్పెషల్ బస్సులు నడపనున్నారు. ఇక హైదరాబాద్ జోన్ నుంచి 2,155 వేశారు. మహబూబ్‌నగర్ 645, మెదక్ […]

Published Date - Thu - 8 October 26
తక్కువ ధరకే ప్లాట్లు అంటూ రూ.500 కోట్లు మోసం..

తక్కువ ధరకే ప్లాట్లు అంటూ రూ.500 కోట్ల మోసం.. 350 మంది బాధితులు!

సొంతిల్లు అనేది ప్రతి మధ్యతరగతి మనిషి జీవిత కాలపు కల! ఆ కల కోసం రేయింబవళ్లు కష్టపడి కూడబెట్టిన సంపాదనంతా ఒక్క క్షణంలో మోసగాళ్ల పాలైతే ఆవేదన ఎలా ఉంటుంది? ‘ప్రీలాంచ్ ఆఫర్’ పేరుతో తక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తామంటూ ఏకంగా 500 కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేశారు! కేంద్ర ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను సైతం నమ్మించి మోసం చేసిన ఈ భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణం సంచలనంగా మారింది… ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో తక్కువ […]

Published Date - Thu - 8 October 26
తెలంగాణ ఉద్యోగులకు దసరా ధమాకా.. 2 డీఏల పెంపు జీవో విడుదల

తెలంగాణ ఉద్యోగులకు దసరా ధమాకా.. 2 డీఏల పెంపు జీవో విడుదల

దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం.. డీఏ పెంపుపై ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏకంగా రెండు డీఏలు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. ఈ నెల 1న జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆర్థిక శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పెంపుతో ఏ […]

Published Date - Wed - 7 October 26
ముళ్లపొదల్లో మహిళ మృతదేహం.. పీక్కుతిన్న కుక్కలు.. హైదరాబాద్‌లో దారుణం

నాగోల్‌లో మహిళ మృతదేహం.. మిస్సింగ్ కేసుతో లింక్.. అసలు ఏం జరిగింది?

హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. తట్టి అన్నారం గ్రామ సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో ముళ్లపొదల్లో ఒక మహిళ మృతదేహం పడి ఉన్న ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. మార్నింగ్ టైంలో అటుగా వాకింగ్‌కి వెళ్లిన స్థానికులు, కొందరు మార్నింగ్ వాకర్స్ కొద్ది దూరంలో కుక్కలు గుంపుగా చేరి ఏదో పీక్కుతింటుండటాన్ని గమనించారు. దగ్గరకు వెళ్లి చూసేసరికి వారి వెన్నులో వణుకు పుట్టింది. కుక్కలు తింటున్నది ఏ జంతువునో కాదు.. […]

Published Date - Wed - 7 October 26
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.2.25 కోట్ల  బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.2.25 కోట్ల బంగారం పట్టివేత.. పౌచ్‌లో దాచుకుని తరలింపు!

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా మరోసారి గోల్డ్ స్మగ్లింగ్ ముఠా గుట్టు బట్టబయలైంది. ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అధికారుల కళ్లు గప్పి కోట్లాది రూపాయల విదేశీ బంగారాన్ని నగరంలోకి తరలించేందుకు వేసిన హైటెక్ ప్లాన్ అట్టర్‌ఫ్లాప్ అయింది. ఏకంగా రెండు కోట్ల పాతిక లక్షల రూపాయల విలువైన 1.48 కిలోల విదేశీ బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు వేసుకున్న దుస్తుల కింద ప్రత్యేకంగా తయారు చేసిన పౌచ్‌లో ఈ గోల్డ్‌ను […]

Published Date - Wed - 7 October 26
కాచిగూడలో ఘోర అగ్నిప్రమాదం.. తప్పిన ముప్పు

కాచిగూడలో ఒక్కసారిగా భారీ మంటలు.. భయంతో పరుగులు తీసిన జనం! అసలేం జరిగిందంటే?

హైదరాబాద్‌ నగరంలో మరో ఘోర అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. రాత్రికి రాత్రే ఒక్కసారిగా ఎగసిపడిన మంటలతో ఆ ప్రాంత ప్రజలు భయంతో పరుగులు తీశారు. కాచిగూడలోని రద్దీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో చుట్టుపక్కల నివాసితులు ఊపిరి బిగబట్టుకుని గడిపారు. అసలు ఈ భారీ ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఓ వ్యక్తి నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందా? ఫ్లాట్ ఓనర్లు పదే పదే మొరపెట్టుకున్నా అధికారులు, ఆ వ్యక్తి ఎందుకు […]

Published Date - Tue - 6 October 26
ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా పురుషులకు అదిరిపోయే గుడ్ న్యూస్ రాబోతోంది. ఇప్పటివరకు ఉచిత బస్సు ప్రయాణం అంటే కేవలం మహిళలకు మాత్రమే పరిమితం అనుకున్నాం కదా? కానీ ఇకపై పురుషులకు కూడా ఫ్రీ బస్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన కీలక ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అసలు ఏ కేటగిరీ పురుషులకు ఈ ఛాన్స్ ఇస్తున్నారు? దీనికి సంబంధించి ఆర్టీసీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన […]

Updated On - Tue - 6 October 26
పైసలిస్తేనే పర్మిషన్..లంచం తీసుకుంటూ దొరికిన GHMC అధికారిణి

పైసలిస్తేనే పర్మిషన్..లంచం తీసుకుంటూ దొరికిన GHMC అధికారిణి

హైదరాబాద్ మహానగరంలో లంచగొండి అధికారుల గుట్టురట్టు చేసే పనిలో ఏసీబీ అధికారులు మరో భారీ వికెట్ పడగొట్టారు. GHMC టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో జరుగుతున్న అక్రమాలను బట్టబయలు చేస్తూ.. ఏకంగా నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటున్న ఒక లేడీ అధికారిణిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెహదీపట్నం GHMC కార్యాలయంలో టౌన్ ప్లానింగ్‌ సూపర్‌ వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న తులసీరామ్‌ సునీత.. ఇప్పుడు ఏసీబీ వలలో చిక్కిన అడ్డగోలు అవినీతి తిమింగలంగా […]

Updated On - Tue - 6 October 26
టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న బండ్లగణేశ్ ట్వీట్

బండ్ల గణేశ్ సంచలన ట్వీట్.. నా పేరు వాడి నా జీవితానికి అన్యాయం చేయొద్దు

ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ సంచలన ట్వీట్ చేశారు. “దయచేసి మీ టైమ్పస్ కోసం నా పేరు వాడి, నా జీవితానికి అన్యాయం చేయొద్దు. నాకు ఎలాంటి పదవుల మీద, హోదాల మీద, ఎలాంటి వ్యామోహం కానీ, ఆశ కానీ లేదు. మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకుని, నా పేరు ఉపయోగించకుండా నాకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని చేతులెత్తి నమస్కరిస్తున్నాను.” అంటూ రాసుకొచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి గ్రాఫ్ […]

Published Date - Tue - 6 October 26
కట్నం నొక్కేసి విదేశాలకు జంప్..న్యాయం కోసం బాధితురాలి ధర్నా

లండన్ ఉద్యోగం అంటూ పెళ్లి.. రూ.40 లక్షలు, బంగారం తీసుకుని భార్యకు మోసం? న్యాయం కోసం బాధితురాలి ధర్నా

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం… చేతినిండా సంపాదన అని నమ్మించి ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడో యువకుడు. పెళ్లి పేరిట కట్నకానుకలు, లండన్‌లో సొంతింటి పేరిట కోట్ల విలువైన ఆస్తిని కాజేసి, కట్టుకున్న భార్యను గెంటేసి విదేశాలకు చెక్కేశాడో ఘరానా భర్త. న్యాయం కోసం నిలదీస్తే అత్తింటి బంధువులు దాడులకు తెగబడ్డారు.దీంతో పాపం చేసేదేమి లేక న్యాయపోరాటిని దిగింది బాధితురాలు… వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కొండ్లే రజిత-సతీష్ కుమార్ దంపతుల కుమార్తె దివ్య. ఆమెకు వరంగల్ శివనగర్‌కు […]

Published Date - Mon - 5 October 26

తాజా వార్తలు

  • ప్రెగ్నెన్సీలో ఉపవాసం ఉండొచ్చా? వైద్యుల కీలక సూచనలు

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

  • పదేళ్లుగా కడుపునొప్పితో బాధ.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి విషాదాంతం

  • చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి ప్రయాణం

  • చేవెళ్లలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి రోడ్డుపై వదిలేసిన దుండగులు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • నేపాల్‌లో మరోసారి వరద బీభత్సం.. ఇళ్లు ధ్వంసం, 3 బ్రిడ్జిలు గల్లంతు!

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam