హైదరాబాద్‌లోని బోరబండలో దారుణం చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఓ దుర్మార్గపు తండ్రి కన్న కొడుకు గొంతు పిసికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే రాత్రి వేళ క్యాటరింగ్ పనికి వెళ్లి ఉదయాన్ని ఇంటికొచ్చే సరికి కుమారుడి చనిపోయి కనిపించాడు. ఈ సీన్ చూసిన తల్లి అయ్యో దేవుడా అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చిన తీరు స్థానికుల్ని సైతం కంటతడి పెట్టించింది. అసలు బోరబండ శిల్పినగర్‌లో రాత్రి ఏం జరిగింది? […]
ఎల్‌నినో రక్కసి కోరల్లో చిక్కి.. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయిన తెలంగాణ రాష్ట్రానికి ‘అర్నాబ్ తుఫాన్’ కాస్త ఊరటనిస్తుంది. సాగు నీరు లేక అల్లాడిపోతున్న తెలంగాణ గడ్డపైకి.. ప్రకృతి ఒక సంజీవనిని పంపుతోందా? అంటే అవుననే చెప్పుకోవచ్చు. ఏపీ, ఒడిశాలను భయపెడుతున్న ఆ ‘అర్నాబ్ తుఫాన్’.. తెలంగాణకు మాత్రం ఒక వరంలా మారనుంది. ఎండిపోయిన జలాశయాలకు ప్రాణం పోస్తూ, నీటి కొరత అనే పెను శాపానికి చెక్ పెట్టేందుకు వరుణ దేవుడు ‘అర్నాబ్’ రూపంలో కరుడుగట్టిన కరువుపై […]
ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేసి, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు హైదరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుంటారు. అయితే, ఈ చెకింగ్ లో పట్టుబడే కొంతమంది తాగుబోతులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా హైదరాబాద్ లో మరోసారి అలాంటి ఘటనే వెలుగు చూసింది. అత్యంత రద్దీ ప్రాంతమైన చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఒక హైడ్రామాకు వేదికగా మారాయి. మద్యం మత్తులో ఓ మందుబాబు రోడ్డుపైనే పడుకుని చేసిన […]
హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఒక అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్‌ను అధికారులు అత్యంత చాకచక్యంగా భగ్నం చేశారు. విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారంతో పాటు కోట్ల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దులు దాటి దేశంలోకి బంగారం ఎలా వస్తోంది? ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? ఈ విదేశీ బంగారం స్మగ్లింగ్ ముఠా చాలా పక్కా ప్లాన్‌తో దందాను నడిపిస్తోంది. పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నుంచి అక్రమ మార్గాల్లో బంగారాన్ని […]
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అధికారులు అలర్ట్ అయ్యారు. అహ్మదాబాద్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. విమానంలో ఉన్న ఓ విద్యార్థిని బాంబు ఉందంటూ చెప్పడంతో అప్రమత్తమైన అధికారులు శంషాబాద్ విమానాశ్రమంలో విమానాన్ని ల్యాండింగ్ చేసి తనిఖీలు చేశారు.. అహ్మదాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బయలుదేరిన ఇండిగో విమానం ప్రయాణం ప్రశాంతంగా సాగుతోంది. అయితే, విమానం గాల్లో […]
హైదరాబాద్ లో నెంబర్ ప్లేట్ లేకుండా, చెవుల్లో హియర్ ఫోన్స్ పెట్టుకుని బైక్ నడుపుతున్నారా.. అయితే ఇలాంటి వారిపై ఓ కన్నేసింది పోలీస్ శాఖ. సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఆపరేషన్ కవచ్ తనిఖీల్లో ఇప్పటికీ అనేక మందిని అరెస్ట్ చేశారు. అసలు హైదరాబాద్ నగరంలో ఈ ఆకస్మిక తనిఖీలు ఎందుకు చేపట్టారు? ‘ఆపరేషన్ కవచ్’ అసలు ఉద్దేశం ఏమిటి? ఎవరెవరిని టార్గెట్ చేసి ఈ మెగా డ్రైవ్ నిర్వహించారు? భాగ్యనగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం, అలాగే […]
పండుగ సీజన్ వచ్చిందంటే చాలు కాలేజీ క్యాంపస్‌లలో పూల శోభ, డాన్సులు, కేరింతలతో ఒకటే సందడి నెలకొంటుంది. కానీ, సరిగ్గా అదే రేంజ్లో ఇప్పుడు ఒక యూనివర్సిటీ వేడుక టాలీవుడ్‌ను, సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఒకవైపు తెలంగాణ సంస్కృతిని చాటే బతుకమ్మ సంబరాలు, మరోవైపు గుజరాతీ స్టైల్ దాండియా, గర్బా ఆటలతో మల్లారెడ్డి క్యాంపస్ హోరెత్తిపోయింది. మరీ ముఖ్యంగా హీరోయిన్ శ్రీలలతో కలిసి ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ […]
మీకు 18 ఏళ్లు నిండాయా..? ఇంకా ఓటు హక్కు లేదా? లేదా ఓటరు జాబితాలో మీ పేరు గల్లంతైందా? అయితే మీకో గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం కొత్త ఓటర్ల నమోదుతో పాటు మార్పులు చేర్పుల కోసం స్పెషల్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. కొత్తగా ఓటర్లుగా మారాలనుకునే యువతతో పాటు పట్టభద్రులందరికీ ఇది అత్యంత కీలకమైన సమయం. అసలు ఎన్నికల కమిషన్ చేపట్టిన ఆ ప్రత్యేక ఏర్పాట్లు ఏంటి? నమోదు ప్రక్రియ ఎలా సాగనుంది? […]
పండుగ వచ్చింది అంటే ఇళ్లలో వెలుగులు, ముఖాల్లో నవ్వులు వెలిగిపోవాలి. కానీ, ఈ దసరా, బతుకమ్మ పండుగల వేళ నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుడి జేబుకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. కేవలం ఒకే ఒక్క నెలలో కిలో బియ్యం ధర ఏకంగా 30 రూపాలయలు పెరగడంతో సామాన్య ప్రజలు షాక్ గురవుతున్నారు. అసలు పండుగ వేళ వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్న ఆ ధరల వివరాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన […]
Cyber Crime Alert : టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను ముంచేందుకు సరికొత్త దారులను వెతుక్కుంటున్నారు. నిన్నటి దాకా ఓటీపీలు అడగడం, నకిలీ లింకులు పంపి క్లిక్ చేయించడం లాంటి పద్ధతులు వాడిన కేటుగాళ్లు, ఇప్పుడు మరో నయా మోసానికి తెరలేపారు. ఈ కొత్త తరహా డిజిటల్ క్రైమ్ పట్ల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. కేటుగాళ్లు మొదట అమాయకులను లక్ష్యంగా చేసుకుని వారి వాట్సాప్‌కి ఒక […]
