దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ తొమ్మిది రోజుల పవిత్ర కాలంలో భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మను కొలుస్తూ ఉపవాస దీక్షలు ఆచరిస్తున్నారు. అయితే ఇంట్లో గర్భిణులు ఉన్నప్పుడు.. “మేము కూడా ఈ ఉపవాసాలు ఉండొచ్చా? కడుపులోని బేబీపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?” అనే సందేహాలు సర్వసాధారణంగా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో హెల్త్ ఎక్స్పర్ట్స్ పలు కీలకమైన సూచనలు చేస్తున్నారు. చాలామందికి ఒక పూట భోజనం మానేస్తే బిడ్డకు ఏదో అయిపోతుందనే ఆందోళన […]
భవన నిర్మాణ రంగంలో రాత్రింబవళ్లు కష్టపడే ప్రతీ కార్మికుడికి ఏపీ ప్రభుత్వం ఓ న్యూస్ చెప్పింది. ఎండనక, వాననక కష్టపడే బిల్డింగ్ ఇతక కార్మికుల ఆరోగ్య భద్రత కోసం మంచి నిర్ణయం తీసుకుంది. కార్మిక శాఖలో రిజిస్టర్ అయిన ప్రతి నిర్మాణ కార్మికుడికి రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా సమగ్ర హెల్త్ టెస్టులు చేయించనున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరిబాబు శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మిక శాఖలో పేరు నమోదు చేసుకున్న భవన […]
ఒక్కసారిగా బరువు తగ్గవచ్చని… షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులను మందులు లేకుండానే పూర్తిగా నయం చేయవచ్చంటూ గతంలో సోషల్ మీడియాను షేక్ చేసిన పేరు ‘వీఆర్కే డైట్’! తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వందలాది కిలోల బరువు తగ్గామని చెప్పే ప్రచారాలు, ఆకర్షణీయమైన డైట్ ప్లాన్లతో వీరమాచనేని రామకృష్ణ ఇటు సాధారణ ప్రజలను, అటు సెలబ్రిటీలను కూడా విపరీతంగా ఆకట్టుకున్నారు. అసలు ఇంతకీ ఏంటీ వీఆర్కే డైట్ ప్లాన్? […]
దేశంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల మందుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఔషధ కంపెనీలు, రిటైలర్లు, ఆసుపత్రులు సామాన్య ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయని మండిపడింది. అత్యవసర క్యాన్సర్ మందు తయారీదారుల నుంచి రిటైలర్లకు కేవలం 2వేల 700లకే లభిస్తోందని.. అయితే, అదే మందు సాధారణ రోగులకు విక్రయించేసరికి… రూ.27 వేలు వసూలు చేస్తున్నారని కోర్టు మండిపడింది. తయారీ ధరకు, మార్కెట్లో విక్రయిస్తున్న ధరకూ దాదాపు 10 రెట్లు వ్యత్యాసం ఉండటంపై […]
ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వైరస్లా వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్ కండ్ల కలక. రోజూ రోజూకు ఈ కేసుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం కళ్ల ఆసుపత్రులు.. ఈ పేషంట్లతో కిటకిటలాడుతున్నాయి. ఆసుపత్రుల్లో భారీ క్యూ కనిపిస్తుంది.
మహిళలు అలంకార ప్రియులు. తమ శారీరక సౌందర్యాన్ని కాపాడుకునేందుకు సౌందర్య ఉత్పత్తులను వినియోగించుకున్నట్లే.. తాము ధరించే దుస్తుల విషయంలో కూడా జాగ్రత్తలు, మెళుకువలు తీసుకుంటారు. చీర, కుర్తీ, మిడ్డీ, ఫ్రాక్స్ డ్రెస్ ఏదైనా కంఫర్టబులిటీ చూసుకుంటారు.
మార్కెట్లోకి నకిలీ సిగరెట్స్ వచ్చాయి. లోకల్, ఇంపోర్టెడ్ అన్నిటినీ కవర్ చేస్తూ.. ఒరిజినల్ బ్రాండ్స్కి ఏమాత్రం తగ్గని విధంగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. వాటిని చూసి విజిలెన్స్ అధికారులు సైతం షాక్ అయ్యారు.
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏదైనా సాధించగలమనే ఉద్దేశంతో ఈ మాట అంటుంటారు. ఈ రోజుల్లో కోట్లు సంపాదించిన వాళ్లు కాదు.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వాళ్లు నిజమైన ఐశ్వర్యవంతులు.
టాయిలెట్ లో 5 నిమిషాల కన్నా ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? ఐతే మీ కోసమే ఈ కథనం..
దీర్ఘకాలిక వ్యాధి అయిన డయాబెటిస్ను ఇంట్లోని పెరట్లో ఉండే చెట్ల ఆకులతోనే నయం చేసుకోవచ్చని ఒక మహిళ అంటున్నారు. పలు రకాల చెట్ల ఆకులతో షుగర్ను తగ్గించొచ్చని ఆమె చెబుతున్నారు.
