SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » travel » Reliance Industries Acquires Personal Rapid Transit Company Skytra

జియో నుంచి మరో చమత్ ‘కార్’ ఆఫర్… ఎగిరే కార్లు!!.

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Sun - 23 May 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జియో నుంచి మరో చమత్ ‘కార్’  ఆఫర్…  ఎగిరే కార్లు!!.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) పూర్తి స్థాయి అనుబంధ సంస్థ రిలయన్స్‌ స్ట్రాటెజిక్‌ బిజినెస్‌ వెంచర్స్‌ 26.76 మిలియన్‌ డాలర్లతో (సుమారు రూ.197 కోట్లు) అమెరికాకు చెందిన ఇన్వెస్టీ కంపెనీ స్కైట్రాన్‌లో మరింత వాటా కొనుగోలు చేయబోతోంది. దీంతో ఆ సంస్థలో తమ వాటా 54.46 శాతానికి చేరనున్నట్లు ఆర్‌ఐఎల్‌ పేర్కొంది. ‘స్కైట్రాన్‌లో మెజార్టీ ఈక్విటీ వాటా కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచాన్ని మార్చే భవిష్యత్‌ సాంకేతిక పరిజ్ఞానాలను నిర్మించడంలో పెట్టుబడి పెట్టడంలో తమ నిబద్ధత వెల్లడవుతోంద’ని ఆర్‌ఐఎల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. యూఎస్‌లోని డెలావర్‌ చట్టాల ప్రకారం, ఏర్పాటైన సాంకేతిక సంస్థ స్కైట్రాన్‌. ఇది ప్రపంచ వ్యాప్తంగా ట్రాఫిక్‌ రద్దీ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో పని చేస్తోంది. ఇందుకోసం వ్యక్తిగత రవాణా వ్యవస్థల్లో అమలు చేయడానికి వీలుగా పాసివ్‌ మాగ్నెటిక్‌ లెవిటేషన్‌, ప్రొపల్షన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)తో కలసి జెర్రీ శాండర్స్, కొంతమంది ఔత్సాహిక ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన అద్బుతమైన ఆలోచన ఇది!

 

చైనా, జపాన్‌లలో నడుస్తున్న మ్యాగ్‌లెవ్ ట్రెయిన్స్ కు రివర్స్ టెక్నాలిజీ ఇది. బలమైన అయస్కాంతాలతో కూడిన ట్రాక్‌పై గాల్లో తేలుతున్నట్లు వేగంగా కదులుతాయి ఆ మ్యాగ్‌లెవ్ ట్రెయిన్లు. ప్రయాణీకులతో కూడిన ట్యాక్సీల్లాంటి వాహనాలు స్కైట్రాన్‌ 20 అడుగుల ఎత్తయిన స్తంభాలను కలుపుతూ వేసిన అయస్కాంత ట్రాక్‌కు వేలాడుతూ ప్రయాణిస్తాయి. మోడల్‌ను బట్టి ఒక్కో వాహనంలో ఇద్దరు, నలుగురు కూర్చునే వీలుంది. స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా మనం ఒకచోటి నుంచి మరోచోటికి ప్రయాణించవచ్చు. మధ్యలో ఎక్కడా స్టాప్‌లు లేకపోవడం, మన స్టాప్ వచ్చిన చోట మిగిలిన వారికి ఇబ్బంది లేకుండా వెహికల్ కిందికి దిగిపోవడం ఈ సిస్టమ్ ప్రత్యేకతలు. ఒక్కో మైలు స్కైట్రాన్ వ్యవస్థ ఏర్పాటుకు దాదాపు రూ.80 కోట్ల వరకూ ఖర్చు అవుతుంది. మెట్రో రైలు ఏర్పాటు చేయాలంటే ప్రతి కిలోమీటర్‌కు రూ.160 నుంచి రూ.280 కోట్ల వరకూ ఖర్చు అవుతుంది. భారత్‌ ట్రాన్స్‌పోర్ట్ రంగం కొత్త పుంతలు తొక్కే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags :

  • mukhesh ambani
  • reliance
  • skytran
Read Today's Latest travelNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రిలయన్స్ జియో ఫ్రీడమ్ ఆఫర్.. రూ. 2,999 రీఛార్జిపై రూ. 5,800 విలువ చేసే ప్రయోజనాలు!

రిలయన్స్ జియో ఫ్రీడమ్ ఆఫర్.. రూ. 2,999 రీఛార్జిపై రూ. 5,800 విలువ చేసే ప్రయోజనాలు!

  • Reliance: రిలయన్స్‌లో ఏం జరుగుతోంది.. ఏడాదిలో 1.67 ఉద్యోగులు రాజీనామా..!

    Reliance: రిలయన్స్‌లో ఏం జరుగుతోంది.. ఏడాదిలో 1.67 ఉద్యోగులు రాజీనామా..!

  • అది అంబానీ రేంజ్‌.. ఆ కారు పెయింటింగ్‌ కోసం కోటి ఖర్చు పెట్టాడు!

    అది అంబానీ రేంజ్‌.. ఆ కారు పెయింటింగ్‌ కోసం కోటి ఖర్చు పెట్టాడు!

  • IPL ఫ్రీగా చూపిస్తున్న జియో సినిమాకి ఇకపై డబ్బులు.. ప్లాన్ ధరలివే!

    IPL ఫ్రీగా చూపిస్తున్న జియో సినిమాకి ఇకపై డబ్బులు.. ప్లాన్ ధరలివే!

  • అంబానీ కోడలు ధరించిన నెక్లెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా?

    అంబానీ కోడలు ధరించిన నెక్లెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam