SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Rbi Allows Credit Cards To Link With Upi Apps Full Details In Telugu

RBI కీలక నిర్ణయం! ఇకపై క్రెడిట్ కార్డ్ ద్వారా UPI పేమెంట్స్..!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 8 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
RBI కీలక నిర్ణయం! ఇకపై క్రెడిట్ కార్డ్ ద్వారా UPI పేమెంట్స్..!

క్రెడిట్ కార్డ్ వాడుతున్నవారికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు షాపింగ్ కు, ఆన్ లైన్ పేమెంట్స్ కు పరిమితమైన క్రెడిట్ కార్డ్ వాడకాన్ని.. ఇకపై యూపీఐ ట్రాన్సక్షన్స్ కు ఉపయోగించుకునేలా అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు త్వరలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపింది. బుధవారం జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ప్రకటన చేశారు.

డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించే దిశగానే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత దేశీయ రూపే క్రెడిట్ కార్డును యూపీఐకి అనుసంధానించేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు శక్తికాంత దాస్ వెల్లడించారు. ఇప్పటి వరకు యూపీఐ ఖాతాలకు కేవలం డెబిట్ కార్డులను మాత్రమే లింక్ చేసుకునే అనుమతి ఉంది. తాజాగా క్రెడిట్ కార్డులను కూడా అనుసంధానించేందుకు అనుమతి ఇవ్వడంతో వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి. ఈ నిర్ణయంతో క్రెడిట్ కార్డు వాడకం కూడా మరింత ఎక్కువ అవ్వనుంది.

క్రెడిట్ కార్డ్ ను యూపీఐకి లింక్ చేయడం వల్ల ఉపయోగాలు

    • యూపీఐ ప్లేట్ ఫామ్ కు క్రెడిట్ కార్డుని అనుసంధానించడం వల్ల కార్డు స్వైప్ చేయకుండానే చెల్లింపులు చేయొచ్చు.
    • కేవలం క్యూఆర్ కోడ్ ను స్కాన్/మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి.. యూపీఐ పిన్ తో ఈజీగా చెల్లింపులు చేసేయొచ్చు. అయితే, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
    • ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ ఆధారిత యాప్ లు అన్నీ ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులను అనుమతిస్తున్నాయి. అయితే.. ఇప్పటివరకు కేవలం వ్యాపార సంస్థలకు చెల్లించడానికి మాత్రమే.. ఈ సదుపాయం అందుబాటులో ఉంది. తాజాగా ఆర్బీఐ చేసిన ప్రకటనతో త్వరలో వ్యక్తిగత లావాదేవీలు కూడా ఈ వెసులుబాటు అందుబాటులోకి రానుంది.

In order to further deepen the reach and usage of Unified Payments Interface (UPI), Reserve Bank of India on Wednesday proposed to allow linking of credit cards to the instant real-time payment system.

Track #RBIMPC #LIVE updates here https://t.co/im4xFpdha4 #RBI #RBIPolicy pic.twitter.com/Zi6i8GnAWY

— Economic Times (@EconomicTimes) June 8, 2022

క్రెడిట్ కార్డ్‌ని యూపీఐ యాప్‌లతో ఎలా లింక్ చేయాలంటే..

  • యూపీఐ యాప్ ఓపెన్ చేశాక.. మీ ప్రొఫైల్ పిక్ పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత.. view all payment methods ను ఎంచుకోండి.
  • ఆపై add new క్రెడిట్/డెబిట్ కార్డ్‌ ఆప్షన్ ను క్లిక్ చేయండి.
  • తర్వాత మీ కార్డ్ నంబర్, ఎక్సపైరీ డేట్, CVV, కార్డ్ హోల్డర్ పేరును ఎంటర్ చేయండి.
  • ఈ వివరాలను నమోదు చేసిన తర్వాత, సేవ్ పై క్లిక్ చేయండి. మీ కార్డు విజయవంతగా లింక్ అయినచో.. మీరు క్రెడిట్ కార్డుతో కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు.

దేశంలో డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ కీలక పాత్ర పోషిస్తోంది. మే నెలలో యూపీఐ ద్వారా చేసిన లావాదేవీల విలువ.. రూ. 10 లక్షల కోట్లు దాటాయి. గతేడాది మే నెలలో యూపీఐ లావాదేవీల మొత్తం విలువ రూ.5 లక్షల కోట్లు ఉండగా.. ఈ సారి రెట్టింపు అవ్వడం గమనార్హం. తాజాగా క్రెడిట్ కార్డులను కూడా యూపీఐకి అనుసంధానించడంతో లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

RBI Allows Linking Credit Cards With UPI for Easy Transaction. RuPay customers will benefit first.#RBI #CreditCards pic.twitter.com/xGCHEZP3no

— Invest Tales (@InvestTales) June 8, 2022

Tags :

  • Business News
  • credit cards
  • Digital Payment app
  • RBI
  • UPI
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

RBI కీలక నిర్ణయం..! సామాన్యులకు భారీ ఊరట?

RBI కీలక నిర్ణయం..! సామాన్యులకు భారీ ఊరట?

  • నాలుగు బ్యాంకులకు ఆర్బీఐ కొరడా.. మీ ఖాతా ఉంటే చెక్ చేసుకోండి

    నాలుగు బ్యాంకులకు ఆర్బీఐ కొరడా.. మీ ఖాతా ఉంటే చెక్ చేసుకోండి

  • రూ.500 నోట్లు కూడా రద్దు అంటూ వార్తలు! కేంద్రం క్లారిటీ!

    రూ.500 నోట్లు కూడా రద్దు అంటూ వార్తలు! కేంద్రం క్లారిటీ!

  • ప్రభుత్వ బ్యాంక్ కొత్త పథకం.. పిలిచి మరీ డబ్బులిస్తున్న బ్యాంక్..

    ప్రభుత్వ బ్యాంక్ కొత్త పథకం.. పిలిచి మరీ డబ్బులిస్తున్న బ్యాంక్..

  • Banks Licence Cancelled: రెండు బ్యాంకుల లైసెన్స్ రద్దు.. వారికి రూ. 5 లక్షల వరకూ డబ్బు వాపస్..

    రెండు బ్యాంకుల లైసెన్స్ రద్దు.. వారికి రూ. 5 లక్షల వరకూ డబ్బు వాపస్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam