ఇళ్ళు కొనుక్కోవాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే చాలామందికి సొంతిల్లు ఉండాలనేది ఓ కలగానే మిగిలిపోతుంది. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణే భారంగా మారిన తరుణంలో ఇల్లు కొనాలన్నది భవిష్యత్ ఆలోచనగానే మారింది. అయితే పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి.. ఇళ్లు కొన్నలేని వారికి అతి తక్కువ ధరలతో, వారి బడ్జెట్ కి అనుకూలగా కంటైనర్ ఇల్లు అందుబాటులో ఉన్నాయి. నేటికాలంలో వీటికి ఆదరణ ఎక్కువ పెరుగుతోంది. తక్కువ ధరలో సొంతిటి కలనేర్చుకోవాలనుకునే వారు ఈ కంటైనర్ ఇళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో తమ బడ్జెట్ కి అనుకూలంగా కంటైనర్ ఇళ్లు కొన్నాలనుకునే వారి కోసం బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వారు సరికొత్తగా ది బెస్ట్ ఫ్రీ ఫ్యాబ్ హౌస్ లను అందిస్తున్నారు. మాడ్యులర్ అండ్ మూవబుల్ కంటైనర్ హౌస్ లను కూడా అందుబాటు ధరలో ఇవ్వబోతున్నారు. సింపుల్ గా అయితే రూ.20 లక్షలకు అదిరిపోయే డూప్లెక్స్ హౌస్ అందిస్తున్నారు. మన అవసరాలకు, అభిరుచుల బట్టి... అనువైన ధరలో కూడా హౌస్ లను బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వారు అందిస్తున్నారు. ఫామ్ హౌస్, ఆఫీస్, షాప్ కి, సెక్యూరిటి రూమ్స్ గా... ఇలా మనకు ఎలా కావాలంటే అలా అందుబాటు ధరలో లభిస్తుంది. ఇంతకి ఇవి ఎలా తయారు చేస్తారు? వేటితో తయారు చేస్తారు? ఏవి ఎంత ధర? ఇలాంటి అనేక వివరాల కోసం ఈ క్రింది వీడియోను వీక్షించండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.