SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » business » According To Reports Pf Account Holders To Get Interest Credit Early This Year

ఉద్యోగులకు తీపి కబురు.. మీ పీఎఫ్‌ ఖాతాలో పది లక్షలుంటే.. రూ.81,000 జమ.. పూర్తి వివరాలివే!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 3 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఉద్యోగులకు తీపి కబురు.. మీ పీఎఫ్‌ ఖాతాలో పది లక్షలుంటే.. రూ.81,000 జమ.. పూర్తి వివరాలివే!

ఈ వార్త ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (epfo) ఖాతాదారులకు శుభవార్తగా చెప్పవచ్చు. పీఎఫ్ అకౌంట్ కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వం వడ్డీని చెల్లించనుంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం.. త్వరలోనే ప్రభుత్వం వడ్డీ డబ్బులను ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ.. ఏడాది ఆఖరు వరకు వేచిచూడాల్సి వచ్చేది. అయితే ఈసారి కాస్త ముందుగానే అంటే.. పండగకు ముందే వడ్డీని చెల్లించాలని ఈపీఎఫ్ఓ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం వల్ల దాదాపు 6 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది.

ప్రస్తుతం ఈపీఎఫ్ఓ వడ్డీ 8.1 శాతంగా ఉంది. గత 40 ఏళ్లలో ఇదే కనిష్ఠ స్థాయి. 2019 – 20 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు 8.5 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు మార్చి నెలలోనే పీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది. ఇది ప్రతికూల అంశమనే చెప్పుకోవచ్చు. తక్కువ వడ్డీ వస్తుంది.

ఎవరి ఖాతాలో ఎంత డబ్బు..

Join Our Whatsapp Channel

పీఎఫ్ ఖాతాలోని డబ్బులు ప్రాతిపదికన మీకు వచ్చే వడ్డీ డబ్బులు కూడా నిర్ణయమౌతాయి. ఉదాహరణకు మీ అకౌంట్‌లో రూ. 6 లక్షలు ఉంటే.. రూ. 48 వేలు, రూ. 7 లక్షలు ఉంటే.. రూ.56700, పది లక్షలుంటే.. రూ.81000 మీకు వడ్డీగా వస్తాయి. అయితే.. వడ్డీ రేట్లపై ప్రభుత్వ ప్రకటన వచ్చేంత వరకు ఏదీ తుది నిర్ణయం కాదు. సెంట్రల్ బోర్డు వడ్డీ రేటు ప్రతిపాదనలను ముందుగా ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదించాల్సి ఉంది.

పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి?

పీఎఫ్ అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లి యూఏఎన్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అయ్యి పీఎఫ్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు. లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా బ్యాలెన్స్ తెలుసుకోవాలని చూస్తే.. ఈపీఎఫ్‌వో యూఏఎన్ ఎల్ఏఎన్ అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు మెసేజ్ పంపాలి. ఉమాంగ్ యాప్ ద్వారా కూడా మీకు బ్యాలెన్స్ ఎంతనో తెలుసుకోవచ్చు.

పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్:

ఆన్‌లైన్‌లో..

  • మొదట https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login వెబ్ సైట్ పై క్లిక్ చేయండి.
  • ఇక్కడ మీరు.. మీ వినియోగదారు UAN నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయాలి.
  • అన్ని వివరాలను పూరించిన తర్వాత, మీరు కొత్త పేజీకి వెళ్తారు.
  • ఆపై మీరు సభ్యుల IDని ఎంచుకోవలసి ఉంటుంది.
  • ఇక్కడ మీరు ఇ-పాస్‌బుక్‌లో మీ EPF బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

ఉమాంగ్ (UMANG) యాప్ ద్వారా..

  • మొదట UMANG యాప్ ఓపెన్‌ చేసి EPFOపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మరొక పేజీలో ఉద్యోగి- కేంద్రీకృత సేవలపై క్లిక్ చేయండి.
  • ఆపై ‘View Passbook’పై క్లిక్ చేయండి.
  • ఇక్కడ మీరు.. మీరు మీ UAN నంబర్, పాస్‌వర్డ్ (OTP) నంబర్‌ను ఎంటర్‌ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దీని తర్వాత మీరు మీ PF బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు.

మిస్డ్ కాల్ ద్వారా: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. దీని తర్వాత మీరు EPFO సందేశం ద్వారా PF వివరాలను పొందుతారు. ఇక్కడ కూడా మీ UAN, PAN, ఆధార్‌ను లింక్ చేయడం అవసరం.

ఎస్ఎంఎస్ ద్వారా: మీ UAN నంబర్ EPFOలో రిజిస్టర్ చేయబడి ఉంటే, మీరు మీ PF బ్యాలెన్స్ గురించి మెసేజ్ ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. దీని కోసం మీరు EPFOHO ను 7738299899కి పంపాలి. దీని తర్వాత మీరు మెసేజ్ ద్వారా PF సమాచారాన్ని పొందుతారు. PF బ్యాలెన్స్ కోసం, మీ UAN, బ్యాంక్ ఖాతా, PAN, ఆధార్ తప్పనిసరిగా లింక్ చేయబడాలి.

  • ఇదీ చదవండి: పొరపాటున UPI ద్వారా తప్పుడు ఖాతాకు డబ్బు పంపారా.. ఇలా చేస్తే, మీ మనీ రిటర్న్!

Tags :

  • business news
  • EPFO
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

EPFO ఖాతాదారులకు శుభవార్త…కనీస పెన్షన్ రూ.3,000కు పెంపు?

EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • సూరత్ బిజినెస్‌మెన్ ఉద్యోగులకు దివాళి బోనస్.. 20 మందికి రూ.1 లక్ష చొప్పున అందజేత

    దీపావళి బోనస్ అంటే ఇలా ఉండాలి! ఒక్కో ఉద్యోగికి రూ.1 లక్షకు పైగా ఇచ్చిన యజమాని.. కన్నీళ్లు పెట్టుకున్న సిబ్బంది

  • TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

    TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam