బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 1 ముగిసిపోయింది. ఇంక గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ కావడం మాత్రమే పెండింగ్ ఉంది. అయితే విన్నర్, రన్నర్, టాప్ 5 ఇలాంటి విషయాలు ఇప్పటికే లీకుల ద్వారా తెలిసిపోయింది. కాకాపోతే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో హోస్ట్ కింగ్ నాగార్జున అధికారికంగా చేయి గాల్లోకి లేపి ప్రకటించాల్సి ఉంది. అయితే బిందు మాధవి విన్నర్ కావడానికి అర్హురాలేనా? అఖిల్ కి అన్యాయం చేసి బిందు మాధవికి టైటిల్ ఇచ్చారంటూ […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 1 దాదాపు ముగిసినట్లే.. మే 21న సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే ఈ సీజన్ లో విన్నర్ గా బిందు మాధవి నిలిచినట్లు అందరికీ తెలిసిపోయింది. కాకాపోతే అధికారిక ప్రకటన ఒకటి మాత్రం రావాల్సి ఉంది. ఇంక రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచినట్లు సమాచారం. వాళ్ల తర్వాత రెండో రన్నర్ గా శివ, మూడో రన్నర్ […]
బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1 అట్టహాసంగా ముగిసినట్లు తెలుస్తోంది. నిజానికి మే 21న సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. కాకపోతే అది లైవ్ కాదులెండి.. ఇప్పటికే రికార్డు చేసిన ఫీడ్ ను ఆ సమయంలో టెలికాస్ట్ చేస్తారు. ఈసారి గ్రాండ్ ఫినాలేకి ఎవరూ అతిథిగా రావడం లేదని తెలుస్తోంది. కింగ్ నాగార్జునానే ట్రోఫీని అందజేస్తారు. బిందు మాధవి టైటిల్ విన్నర్ అని ఇప్పటికే సోషల్ మీడియాలో […]
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బిగ్ బాస్ ఓటీటీ సీజన్-1 దాదాపు ముగిసినట్లే. మరికొన్నిగంటల్లో ఈ షో విన్నర్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడబోతుంది. ఈ శనివారం విజేతను ప్రకటించనున్నారు. గత సీజనల్లకు భిన్నంగా ఈ సారి ఏకంగా ఏడుగురు కంటెస్టెంట్స్ ని గ్రాండ్ ఫినాలేకి పంపారు. యంకర్ శివ, అఖిల్, అనీల్ రాథోడ్, బిందుమాధవి, మిత్రా శర్మ, అరియానా , బాబా భాస్కర్ గ్రాండ్ ఫినాలేకి చేరుకున్నారు. ఈక్రమంలో అసలు బిగ్ బాస్ ఓటీటీ టైటిల్ విన్నర్ […]
బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1 మరికొన్ని గంటల్లో ముగుస్తుంది. ఈ సీజన్ కు సంబంధించి అన్నీ లైవ్ అని చెప్పినా కూడా ముందే రికార్డు చేసి ఆ తర్వాత టెలికాస్ట్ చేస్తున్నారు కాబట్టి అన్ని విషయాలు ముందే బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే విన్నర్, రన్నర్ గురించి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. విన్నర్ గా బిందు మాధవి, రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచారంటూ ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం హోరెత్తిస్తున్నారు. అఖిల్ ఈసారి […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ దాదాపు ముగిసినట్లే. ఎన్నో అంచనాలతో ఈ సీజన్ ను స్టార్ట్ చేసినా కూడా ఆశించిన ఫిలతాలు రాలేదనే చెప్పాలి. ముఖ్యంగా నాన్ స్టాప్ స్ట్రీమింగ్ అని చెప్పిన తర్వాత రికార్డెడ్ ఫుటేజ్ ప్లే చేయడాన్ని ప్రేక్షకులు సమర్థించలేదు. కంటెస్టెంట్ల విషయానికి వస్తే 17 మంది సభ్యులతో సీజన్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 9వ వారంలో బాబా భాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టాడు. సీజన్ ఆఖరి […]
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్.. ఓటిటీ మొదటి సీజన్ చివరిదశకు చేరుకుంది. అయితే.. బిగ్ బాస్ గత 5 సీజన్లకు లభించిన ఆదరణ ఈ ఒటిటి సీజన్ కి లభించలేదు. టీవీ షో క్లిక్ అయినట్లుగా ఓటిటి బిగ్ బాస్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. అయినప్పటికీ.. నిర్వాహకులు ఉన్నవాళ్లతోనే బిగ్ బాస్ షోని చివరివరకు కంటిన్యూ చేస్తూ వచ్చారు. అయితే.. హౌస్ లో ఈసారి 11 వారాలపాటు కొనసాగిన నటరాజ్ మాస్టర్ ఇటీవలే ఎలిమినేట్ అయి […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ.. చివరి వారానికి చేరుకుంది. ఇంకా ఒక వారం మాత్రమే మిగిలుంది. 11 వారాలు హౌస్ లో ఉండి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం నటరాజ్ ఎలిమినేట్ కానున్నట్లు ముందే లీకులు వచ్చిన సంగతి తెలిసిందే. నటరాజ్ మాస్టర్ ఇంట్లో ఉన్నన్ని రోజులు అందరికీ వంట చేయడం, టాస్కుల్లో వందశాతం పెట్టి పోరాడటం చూశాం. అయితే టాప్ 5లోకి వస్తాడు అనుకునే సమయంలో స్యంకృతాపరాధంతో 11వ వారం ఎలిమినేట్ కావడం […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీకి ఊహించినంత స్పదన లభించలేదు. మొదట్లో బాగానే ఆదరణ లభించినా ఆ తర్వాత ప్రేక్షకులకు ఆసక్తి తగ్గినట్లు తెలుస్తోంది. నాన్ స్టాప్ స్ట్రీమింగ్ చేస్తున్నా కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే అందుకు ముందు జరిగిన దానిని తర్వాత రోజు లైవ్ స్ట్రీమ్ చేయడం కారణంగా చెబుతున్నారు. అయితే బిగ్ బాస్ ఓటీటీలో 11వ వారానికి చేరుకుంది. ఇంకా హౌస్ లో 8 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. వారిలో ఈ వారం డబుల్ […]
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ దాదాపుగా ముంగిపు దశకు చేరుకుంది. ఇంకా హౌస్ లో అఖిల్, బిందు మాధవి, యాంకర్ శివ, బాబా భాస్కర్, నటరాజ్ మాస్టర్, అరియానా, అనీల్, మిత్రా శర్మ ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ 5కి చేరుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. గతవారం హౌస్ నుంచి అషురెడ్డి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆమెతో యాంకర్ రవి చేసిన బిగ్ బాస్ బజ్ లో చెప్పిన కొన్ని విషయాలు వైరల్ […]