SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » bigg boss 5 telugu » Reasons Behind Maanas Rejecting Priyanka Singh Proposal

ప్రియాంక ప్రేమను మానస్‌ ఎందుకు ఒప్పుకోలేదంటే..

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Wed - 24 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రియాంక ప్రేమను మానస్‌ ఎందుకు ఒప్పుకోలేదంటే..

‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ హౌస్‌ లో ప్రతిరోజు, ప్రతి టాస్కు ఎంతో ఉత్కంఠగా సాగుతున్నాయి. ఇంట్లోని సభ్యులు అందరూ తమ బెస్ట్‌ ఇవ్వడానికే ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌ లో ఎంటర్‌ టైన్మెంట్‌ కంటే పంతాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు క్యూట్‌ జోడీ అనుకున్న మానస్‌- ప్రియాంక సింగ్‌ మధ్య దూరం పెరిగింది. తన ప్రపోజల్‌ ను రిజెక్ట్‌ చేయడంతో పింకీ కాస్త కుంగిపోయినట్లు గానే కనిపిస్తోంది. గేమ్‌ లో బాగా ఆడుతున్నట్లు కనిపిస్తున్నా ఆ ఎఫెక్ట్‌ అనేది క్లియర్‌ గా కనిపిస్తోంది. అసలు ప్రియాంక సింగ్‌ ఎందుకు అంతలా ప్రేమ పెంచుకుంది? మానస్‌ రిజెక్ట్‌ చేయడానికి అసలు కారణాలేంటో చూద్దాం.

Advertisement

maanas pinkyఎందుకంత ప్రేమ..

ఇంట్లోని సభ్యులు అందరూ ప్రియాంకను సిస్టర్‌ అనే పిలుస్తారు. అది మొదటి వారం నుంచి కూడా. వారి ఉద్దేశం ఏదైనా కానీ ఆమె ట్రాన్స్‌ జెండర్‌ కాబట్టే అలా తప్పించుకున్నారు అని కూడా కొందరి వాదన. అయితే మానస్‌ అలా చేయలేదు. ఆమెను మంచి ఫ్రెండ్‌ లా చూశాడు. ఆమెతో అందరికంటే క్లోజ్‌ గా ఉండేవాడు. ఒక సాధారణ మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ తనకి ఇస్తూ వచ్చాడు. ఎక్కడా కూడా అతను లైన్‌ క్రాస్‌ చేయలేదు. ప్రియాంక చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అతని లిమిట్స్‌ అతనికి తెలుసు. ‘మానస్‌ హస్బెండ్‌ మెటీరియల్‌’ అని పింకీ అనడానికి కారణం కూడా ఉంది. అతను అంత హుందా బిహేవ్‌ చేస్తాడు. మొదటి వారం నుంచి మానస్‌ తో తనకున్న పాజిటివ్‌ వైబ్స్‌.. అతని ఫ్రెండ్లీ నేచర్‌ ప్రియాంకను ప్రేమలో పడేలా చేశాయి.

pinky manas loveరిజెక్ట్‌ చేసింది అందుకే..

మానస్‌.. అంటే తల్లిచాటు బిడ్డ అన్నది అందరికీ తెలుసు. నాగార్జున పరిచయం చేయడం కూడా అదే చేశాడు. అతనికి సంబంధించి ఏ నిర్ణయమైనా మానస్‌ తల్లి నిర్ణయం తీసుకోవాల్సిందే. గతంలో ప్రియాంక- మానస్‌ రిలేషన్‌ గురించి మానస్‌ తల్లి స్పందించిన విషయం తెలిసిందే. ‘నాకు ప్రియాంక అంటే చాలా ఇష్టం. బిగ్‌ బాస్‌ లో రిలేషన్స్ అన్నీ అక్కడి వరకే. ఇద్దరూ మంచి మిత్రులుగా ఉంటారు. ఆమెకు మంచి అబ్బాయితో దగ్గరుండి పెళ్లి చేస్తాను. నేను వేలు చూపించి ఎవరిని చేసుకోమంటే మానస్‌ వాళ్లనే చేసుకుంటాడు’ అని చెప్పిన విషయం తెలిసిందే. మానస్‌- ప్రియాంక సింగ్‌ తో ఎమోషనల్‌ గా కనెక్ట్‌ అయ్యాడు అన్న మాట వాస్తవం. అతనికి పింకీ మీది మంచి ఒపీనియన్‌ ఉంది అన్నది నిజం. కానీ, ఆ ఫీలింగ్స్‌ ప్రేమ, వివాహం వరకు వెళ్తాయని ఎవరూ అనుకోలేదు. వెళ్లాలని మానస్‌ కూడా భావించినట్లు ఎక్కడా కనిపించలేదు.

ప్రధాన అడ్డంకి..

ప్రియాంక సింగ్‌ లక్షణంగా పదహారణాల తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. మానస్‌ కు ప్రియాంక చేసే సేవలు చూసి ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు. మానస్‌ కు రాబోయే భార్య అయినా అన్ని సేవలు చేస్తుందో లేదో అని విశ్వ అన్న మాటలను బట్టే చెప్పుకోవచ్చు. ఎన్ని చెప్పుకున్నా మన దేశంలో ఒక ట్రాన్స్‌ జెండర్‌ ను వివాహం చేసుకునే కల్చర్‌ ఇంకా రాలేదనే చెప్పాలి. అందులోనూ ఒక సెలబ్రిటీ ఆ నిర్ణయం తీసుకోవడం అంటే అది అసాధ్యంగానే చెప్పుకోవాలి. అదే మనం చూశాం కూడా. ప్రియాంక సింగ్‌- మానస్‌ ల రిలేషన్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.

Tags :

  • Bigg Boss 5 Telugu
  • Jabardasth Priyanka Singh
  • Love Proposal
  • Maanas Nagulapalli
Read Today's Latest bigg boss 5 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సినిమా సీన్ కూడా సరిపోదు ఈ లవ్ ప్రపోజల్ ముందు.. దెబ్బకి అమ్మాయి ఫ్లాట్..

సినిమా సీన్ కూడా సరిపోదు ఈ లవ్ ప్రపోజల్ ముందు.. దెబ్బకి అమ్మాయి ఫ్లాట్..

  • బోల్డ్ పిక్స్ తో రెచ్చిపోయిన నటి.. ఇలా ఎప్పుడూ చూసుండరు!

    బోల్డ్ పిక్స్ తో రెచ్చిపోయిన నటి.. ఇలా ఎప్పుడూ చూసుండరు!

  • Priyanka Singh: బిగ్‌ బాస్ పింకీ  దారుణమైన ఫొటోలు! ఉన్న విలువ పోయిందిగా!

    బిగ్‌ బాస్ పింకీ దారుణమైన ఫొటోలు! ఉన్న విలువ పోయిందిగా!

  • పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్..

    పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్..

  • ‘సీతారామం’ హీరోయిన్ కు ప్రపోజల్.. నేరుగా అడిగేసిన ఆ వ్యక్తి!

    ‘సీతారామం’ హీరోయిన్ కు ప్రపోజల్.. నేరుగా అడిగేసిన ఆ వ్యక్తి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రాజ్ భవన్ మార్చ్ వేళ ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్

  • 69వ గ్రామీ అవార్డ్స్ పరిశీలన జాబితాలో ధురంధర్ 2 మ్యూజిక్ ఆల్బమ్?

  • వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

  • ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై కత్రినా కైఫ్ ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

  • కేరళలో మైక్రో బరస్ట్ బీభత్సం.. గంటకు 160 కి.మీ. వేగంతో గాలులు!

Most viewed

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam