ఇటీవల చిన్న సినిమాగా వచ్చి యావత్ దేశాన్ని షేక్ చేసిన చిత్రం ‘కాంతార’. సినిమాలో కంటెంట్ బాగుంటే ప్రాంతీయత అనేది ఎలాంటి అడ్డురాదని ప్రూవ్ చేస్తూ.. కాంతార చిత్రం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో అద్భుతాలు సృష్టిస్తోంది. సెప్టెంబర్ 30న కేవలం కన్నడలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషలోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో […]
ఢీ డ్యాన్స్ షో సౌత్ ఇండియాలోనే చాలా పెద్ద డ్యాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే 13 సీజన్లు పూర్తి చేసుకుని.. ప్రస్తుతం 14వ సీజన్ రన్ అవుతోంది. ఎందరో ప్రతిభావంతులకు ఈ షో చక్కని వేదికగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా పరిచయం అయిన వారు నేడు టాప్ కోరియోగ్రాఫర్స్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ షోలో డ్యాన్స్‌తో పాటు టీమ్ లీడర్స్, యాకంర్, జడ్జెస్‌తో కలిసి చేసే ఫన్ని స్కిట్లు కూడా […]
ప్రేమించానని వెంటపడటం.. ఆ తర్వాత కొన్ని రోజులు కలిసి తిరిగి.. చివరకు ముఖం చాటేయడం చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. మరి కొందరు మోసగాళ్లు.. ప్రేమ పేరు చెప్పి అందిన కాడికి దోచుకుని వెళ్తారు. ఇలా ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రేమ పేరు చెప్పి.. తిరుగుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆడ, మగ అనే తేడా లేకుండా.. చాలామంది ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు చాలా మంది మౌనంగా […]
రాజమౌళి ఈగ సినిమా గుర్తుందా.. హీరో ఆత్మ ఓ ఈగలో ప్రవేశించి.. తనను చంపిన వాడికి చుక్కలు చూపుతుంది. ఆఖరికి.. విలన్‌ను చంపి తన ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇది సినిమా కాబట్టి.. మన దగ్గర ఆత్మ-ప్రతీకారం వంటి కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది కనుక.. ఈ సినిమాలో ఈగని మనం హీరోగా యాక్సెప్ట్ చేశాం. మరి వాస్తవంగా ఇలా జరుగుతుందా అంటే అస్సలు అవకాశమే లేదంటాం. కానీ ఈ వార్త చదివితే.. ఆశ్చర్యంతో ఓర్ని ఇలా […]