అషూ రెడ్డి.. తెలుగు ప్రేక్షకులకు, సోషల్ మీడియా యూజర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే అషూ తరచూ తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ కనువిందు చేస్తోంది. టిక్‌టాక్ వీడియోస్‌తో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఆమె అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ 3 ఆఫర్ కొట్టేసి.. బిగ్‌బాస్ ఓటీటీలోనూ అడుగుపెట్టింది. అయితే ఫినాలేకు అతి దగ్గర్లో ఉండగా అనూహ్యాంగా హౌజ్ నుంచి బయటకు వచ్చింది అషూ. ఇక అప్పటి నుంచి హాట్‌హాట్ ఫొటోలకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారులకు సెగలు పుట్టిస్తుంది. తాజాగా హోటల్ రూమ్ లో రచ్చరచ్చ చేసింది. టోన్ జీన్స్, టీషర్ట్ ధరించిన ఈ బ్యూటీ అందాలను విందు చేసింది. మతిపోయే ఫోజులతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) ఇది కూడా చదవండి: Ashu Reddy: మనసులో మాట చెప్పమన్న అషూ రెడ్డి.. దారుణంగా ట్రోల్ చేస్తోన్న నెటిజనులు! అంతేకాదు.. అషు రెడి ఎవ్రీ వీకెండ్ మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. తన పాపులారిటీని పెంచుకునేందుకు ఎంతటి సాహసమైనా చేస్తోంది. గ్లామర్ షోతో నెట్టింట హల్ చల్ చేస్తోంది. వరుసగా హాట్ ఫొటోషూట్లు చేస్తూ కుర్రకారును తన వైపు తిప్పుకుంటోంది. View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) అషు రెడ్డి.. లేటెస్ట్ పోస్టులపై నెటిజన్స్ నానా రచ్చ చేస్తున్నారు. మళ్లీ.. ఓయో రూమ్ కు వెళ్ళావా.. బాత్ టబ్ లో స్నానం చేయకపోయావా అంటూ.. ఎటకారంగా కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా.. అషు రెడ్డి సినిమాల్లోకి రావడానికే ఈ ప్రయత్నాలు అన్నీ. హీరోయిన్ గా అవకాశాలు రావాలంటే కష్టాలను, అవమానాలను ఎదుర్కోక తప్పదు. అషు రెడ్డి.. లేటెస్ట్ పోస్టులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) ఇది కూడా చదవండి: Srinu Vaitla: విడాకుల వ్యవహారం.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన శ్రీను వైట్ల