టెక్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచుసిన న్న నథింగ్ ఫోన్ 1 గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. వన్‌ప్లస్ మాజీ సీఈవో కార్ల్ పీ స్థాపించిన నథింగ్ కంపెనీ.. యూనిక్ డిజైన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రూపొందించింది. వెనుక భాగం స్పష్టంగా బయటకు కనిపించేలా దీన్ని డిజైన్ చేశారు. అయితే.. ఇప్పటివరకు అందరూ అందుబాటులో ఉంటుందనుకున్న నథింగ్ పోన్ 1 కస్టమర్లకు షాకిచ్చిందనే చెప్పాలి. ఎవ్వరూ ఊహించని ధరలో దీన్ని లిస్ట్ చేశారు. నథింగ్ పోన్ 1 ధర: ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్లలో లాంచ్ చేశారు. లాంచ్ ఆఫర్‌లలో భాగంగా రూ. 1,000 తగ్గింపు ప్రకటించారు. అలాగే.. కొనుగోలు సమయంలో HDFC బ్యాంక్ కార్డ్ ఉపయోగించినట్లయితే 2,000 అదనపు డిస్కౌంట్ లభించనుంది. 8/128GB - రూ. 32,999 8/256GB - రూ. 35,999 12/256GB - రూ. 38,999 Nothing Phone (1) India Pricing 8/128GB - ₹32,999 8/256GB - ₹35,999 12/256GB - ₹38,999 ₹1,000 off as part of launch offers ₹2,000 off with HDFC Bank Card Pre-order customers can get the 45W charger for ₹1,500 (MRP ₹2,500) — Yogesh Brar (@heyitsyogesh) July 12, 2022 స్పెసిఫికేషన్స్: 6.55 ఇంచుల OLED డిస్‌ప్లే క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778+ ప్రాసెసర్ 33డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వెనుక భాగంలో రెండు కెమెరాలు (50ఎంపీ+50ఎంపీ) ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ముందుభాగంలో హోల్ పంచ్ డిజైన్ నథింగ్ ఫోన్ (1)ని ప్రీ-ఆర్డర్ చేసిన వినియోగదారులు వెంటనే అందుబాటులో ఉంటుంది. ఇతరులకు జూలై 21న ఓపెన్ సేల్ ప్రారంభమవుతుంది. నథింగ్ పోన్ 1 పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Nothing Phone (1) #NothingPhone1 #Nothing @nothing pic.twitter.com/jM2gq7DUMU — Rakesh M Sajeev (@RakeshSajeev) July 12, 2022