మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అభిరుచి సైతం మారిపోతున్నది. మోడల్, ఫీచర్స్, ఇంటర్నల్ హార్డ్‌వేర్‌లో ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రస్తుతం 4జీ కాలం నడుస్తున్నది. రాబోయే ఒకటి రెండు నెలల్లో 5జీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో కొత్తగా ఫోన్ కొనాలనుకునేవారు 5జీ కిసైతం సపోర్ట్ చేసే మోడళ్లు కావాలని కోరుకుంటున్నారు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ రెండు వేరియంట్లలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీని లాంచ్ చేశారు. 6 జీబీ + 128 జీబీ, 8 జీబీ + 128 జీబీ. ప్రస్తుతం అమెజాన్ లో బేస్ మోడల్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ధర రూ.18,999గా ఉంది. దీనిపై ఇండిపెండెన్స్ సేల్ లో భాగంగా కొనుగోలు సమయంలో SBI క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే రూ.1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో.. రూ.17,999కే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీని సొంతం చేసుకోవచ్చు. స్పెసిఫికేషన్స్: 6.59 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ 64 ఎంపీ+ 2 ఎంపీ+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఆండ్రాయిడ్ 12 + ఆక్సిజన్ ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టమ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 33 వాట్ Super VOOC ఛార్జింగ్ రూ.17,999 ధరకే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీని.. మీ సొంతం చేసుకోవాలనుకుంటే.. ఈ OnePlus Nord CE 2 Lite 5G లింక్ పై క్లిక్ చేయండి. రెడ్మీ నోట్11ప్రో ప్లస్ 5జీ రెడ్మీ నోట్11ప్రో ప్లస్ 5జీ అసలు ధర.. రూ. 20,899కాగా, దీనిపై అమెజాన్ లో రూ. 18,999కు అందుబాటులో ఉంది. కొనుగోలు సమయంలో SBI క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే రూ.1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో.. రూ.17,999కే రెడ్మీ నోట్11ప్రో ప్లస్ 5జీని సొంతం చేసుకోవచ్చు. స్పెసిఫికేషన్స్: 6.67-అంగుళాల అమ్లోడ్ డిస్ప్లే స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 108 ఎంపీ+8ఎంపీ+2ఎంపీ ట్రిపుల్ కెమెరా 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 45,00mAh బ్యాటరీ 67వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ రూ.17,999 ధరకే రెడ్మీ నోట్11ప్రో ప్లస్ 5జీని.. మీ సొంతం చేసుకోవాలనుకుంటే.. ఈ Xiaomi Redmi Note 11 Pro Plus 5G లింక్ పై క్లిక్ చేయండి. పోకో ఎక్స్ 4 ప్రో 5జీ పోకో ఎక్స్ 4 ప్రో అసలు ధర రూ. 23,999కాగా, అమెజాన్ లో రూ. 19,499 ధరకు అందుబాటులో ఉంది. కొనుగోలు సమయంలో SBI క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే రూ.1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో.. రూ.18,499కే పోకో ఎక్స్ 4 ప్రో 5జీని కొనేయచ్చన్న మాట. స్పెసిఫికేషన్స్: 6.43 ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్ 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా (64+2+8) 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెెమెరా 5000ఎంఏహెచ్ బ్యాటరీ రూ.18,499 ధరకే పోకో ఎక్స్ 4 ప్రో 5జీని.. మీ సొంతం చేసుకోవాలనుకుంటే.. ఈ POCO X4 Pro 5G లింక్ పై క్లిక్ చేయండి. శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ. ప్రస్తుతం 6 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ అమెజాన్ లో రూ.18,999కు అందుబాటులో ఉంది. కొనుగోలు సమయంలో SBI క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్ లభించనుంది. అంటే రూ.17,999కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చన్న మాట. అంతేకాకుండా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు కూడా లభించనున్నాయి. స్పెసిఫికేషన్స్: 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఇన్ఫినిటీ-వి డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ఆ ఆక్టాకోర్ 5ఎన్ఎం ఎక్సినోస్ ప్రాసెసర్ వెనకవైపు నాలుగు కెమెరాలు(50ఎంపీ + 5ఎంపీ+ 2ఎంపీ+ 2ఎంపీ) సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8ఎంపీ కెమెరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రూ.17,999 ధరకే శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీని.. మీ సొంతం చేసుకోవాలనుకుంటే.. ఈ Samsung Galaxy M33 5G లింక్ పై క్లిక్ చేయండి. ఐకూ జెడ్6 5జీ అమెజాన్ లో 6 జీబీ ర్యామ్, 128జీబీ ఎక్సటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ.16,999 ధరకు అందుబాటులో ఉంది. ఉంది. కొనుగోలు సమయంలో SBI క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే రూ.1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో.. రూ.15,999కే ఐకూ జెడ్6 5జీని కొనేయచ్చన్న మాట. స్పెసిఫికేషన్స్: 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ వెనకవైపు మూడు కెమెరాలు (50ఎంపీ + 2ఎంపీ +2ఎంపీ) సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రూ.15,999 ధరకే ఐకూ జెడ్6 5జీని.. మీ సొంతం చేసుకోవాలనుకుంటే.. ఈ iQOO Z6 5G లింక్ పై క్లిక్ చేయండి. ఇదీ చదవండి: Xiaomi 12 Pro: ఇండిపెండెన్స్ డే సేల్: షావోమీ 12 ప్రో పై రూ. 13,000 డిస్కౌంట్! ఇదీ చదవండి: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్… ఐఫోన్ 13 ధరకే ఐఫోన్ 14!