ఆ భార్యకు భర్తంటే ప్రాణం.. ఆ భర్తకు భార్య అంటే ఎంతో ప్రేమ. కానీ, అతను ఒక విషయంలో మాత్రం కాస్త అసంతృప్తిగా ఉండేవాడు. భర్త ఇబ్బంది గ్రహించిన ఆ భార్య ప్రపంచంలో ఎవరూ చేయని ఆలోచన చేసింది. ఆమె భర్త కోసం తన కుటుంబంలోకి ఓ కొత్త వ్యక్తని ఆహ్వానించింది. భర్త కోరికలు తీర్చేందుకు ఆ భార్య తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు ఆ వివరాలేంటో తెలుసుకుందాం. నిజానికి అలాంటి కోరికల విషయంలో కొందరు అడ్డదారులు తొక్కడం, కొత్త బంధాలు ఏర్పరుచుకోవడం చేస్తుంటారు. దీని కారణంగా ఎన్నో కాపురాలు రోడ్డున పడటం, హత్యలు, ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు. ఇక విషయానికోస్తే చార్ గ్రే, రాండీ కల్లమ్ ఇద్దరు భార్యాభర్తలు చాలా డిఫరెంట్. వీరు అమెరికాలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇది కూడా చదవండి: భర్త టీనేజ్ బాలికను అత్యాచారం చేస్తుండగా వీడియో తీసిన భార్య! గతంలో పెళ్లై సంతోషమైన కాపురాన్ని సాగిస్తున్నారు. అయితే భార్య చార్ గ్రే తన భర్త రాండీ కల్లమ్ కు ఆశలు ఎక్కువ. దీంతో అతని కోరికలు తీర్చేందుకు భార్య సరికొత్త ఉపాయాన్ని కనిపెట్టింది. ఎవరూ ఊహించని ఐడియాతో భర్త కోరుకున్న ఆనందాన్ని ఆదిస్తోంది. అసలు ఇంతకు అతని భార్య ఏం చేసిందనే కదా మీ ప్రశ్న? అచ్చం తన లాగే ఉన్న ఓ బొమ్మను కొనుగోలు చేసి దానిని ఇంట్లోకి తీసుకొచ్చింది. దీనికి 'దీ' అనే పేరు పెట్టి ఇంట్లో మనిషిలో ట్రీట్ చేస్తున్నారు. అయితే చార్ గ్రేకు భర్తతో కలిసేందుకు ఆసక్తి లేనప్పుడు ఆ బొమ్మతో తాను అనుకున్నది తీర్చుకోమని చెబుతుందట. అయితే దీ రాకముందు మేము ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నామని చార్ గ్రే వెల్లడించింది. దీ వచ్చిన తర్వాత తాము ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని గడుపతున్నామని అతని భార్య చార్ గ్రే తెలిపింది. ఇలా భర్తను ఇబ్బంది పెట్టకుండా.. తన కాపురం పాడవకుండా చార్ గ్రే చేసిన ఆలోచనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.